how to do direct chat in whatsapp new trick

0
1432

how to do direct chat in whatsapp

 

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start how to do direct chat in whatsapp

 

 

ఫ్రెండ్స్ వారికి వాట్సాప్ కు సంబంధించిన ఎన్నో ట్రిక్స్ తెలుసుకొని ఉంటారు కానీ నేను ఈరోజు చెప్పబోయే ట్రిక్స్ మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఎక్కడ విని ఉండకపోవచ్చు ఈరోజు ఈ బ్లాగ్ లో నేను మీకు వాట్సాప్ కి సంబంధించిన 5 tricks గురించి చెప్తాను ఈ ట్రిక్స్ గనుక మొబైల్ లో మీరు ఇంప్లిమెంట్ చేశారంటే మీరు కంపల్సరీ షాక్ అవ్వడం ఖాయం అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చూసినట్టయితే వాళ్లు కూడా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ అందులో మొదటి ట్రై చేయండి అంటే మీరు వాట్సాప్ ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మీ వాట్సాప్ లో ఒక రోజులో కనుక చూసినట్టయితే ఎన్నో ఫోటోలు ఎన్నో వీడియోలు అలాగే ఎన్నో వాయిస్ నోట్లు వస్తూ ఉంటాయి మీరు వీటన్నిటిని ఈ అప్లికేషన్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు.

 

 

అలాగే మీరు కావాలనుకుంటే వేరే వాళ్ళ వాట్సాప్ ని కూడా మీ మొబైల్ లో చూడవచ్చు అది ఎలా అనేది కూడా తెలుసుకుందాం ఎవరి నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా చేయవచ్చు అలాగే మీకు వాట్సాప్ లో కనిపించే స్టేటస్ ని కూడా మీరు ఇక్కడి నుంచే లే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కాకపోతే మీరు వీటి అన్నిటి కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి ఓకే ఫ్రెండ్ లేట్ చేయకుండా మీ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో WHATWEB CLONER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 3 feb 2019 రోజున చేయడం జరిగింది.

 

 

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే అప్లికేషన్ మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to make call with unkown number any call

how to download super funny ringtones

download snack video app videos without watermark

new stylish whatsapp keyboards must try

how to know phone usage time new trick

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. what cleaner
2. status saver
3. direct chat
4. barcode scan
5. we chat web
6. telegram web
7. threema web అని కనిపిస్తాయి ఇందులో కనిపించే ఒక్కొక్క ఆప్షన్ కి ఒక పని ఉంటుంది సో ఇప్పుడు అయితే వాటి గురించి తెలుసుకుందాం.

 

 

Info :
Version : 2.7
Updated on : 24 may 2019
Downloads : 1000000+ downloads
Offered by : riki apps developer
Release on : 24 oct 2018
permission : Camera storage

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to do direct chat in whatsapp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here