APP REVIEWS

how to create diwali greetings video for tiktok

how to create diwali greetings video for tiktok

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to create diwali greetings video for tiktok

 

 

how to create diwali greetings video for tiktok :

  • ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి సందర్భంగా టిక్ టాక్ లో చాలామంది దీపావళి కి సంబంధించిన ఎడిటింగ్ కావచ్చు లేదా సంబంధించిన శుభాకాంక్షలు కావచ్చు.
  • ఈ విధంగా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఈ రోజు కి సంబంధించిన వీడియోస్ మీటింగ్ లో షేర్ చేశారు అంటే మీ వీడియో ట్రేండింగ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
  • లేదా అవకాశం ఉందని చాలా మందికి టిక్టాక్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా తయారు చేయాలి లేకపోతే ఉండొచ్చు.
  • ఈరోజు మనం ఈ బ్లాగులో ఒక చిన్న అప్లికేషన్ గురించి మాట్లాడకుండా మీ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు కావాలంటే ఎంత మంచి వీడియోస్ కాలనీ అంతా మంచి వీడియోస్ తయారు చేయవచ్చు.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ టిక్ టాక్ వీడియోస్ అప్లోడ్ చేసి మీరు కూడా పాపులర్ కావాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి వీడియోస్ ఎలా తయారు చేయాలి అని మీకు తెలియకపోతే దానికి సంబంధించిన వివరాలు మొత్తం నేను ఈ బ్లాగులో ఇచ్చాను.
  • మీరు అక్కడి నుంచి నేను చెప్పిన విధంగా చేసినట్లైతే చాలా మంచిది వీడియోస్ క్రియేట్ చేయగలరు అలాగే అప్లికేషన్ కూడా మీకు కిందనే ఉంటుంది.
  • మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DOODLE MASTER GLOW ART అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3. 7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • మీరు వాటికి పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది తర్వాత ఈ అప్లికేషన్ యొక్క అండ్ కండిషన్స్ లేదా ప్రైవసీ పాలసీని కనిపిస్తాయి మీరు కావాలంటే అక్కడ చదువుకోవచ్చు.
  • కింద కనిపిస్తున్న ట్రై చేసినా సరిపోతుంది ఈ మాత్రం చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అందులో మీకు పైన ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి మీకు కింద నాలుగైదు ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఉపయోగించే చాలా మంచి వీడియోస్ క్రియేట్ చేయవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to make our name dj song in mobile

how to set mobile works automatically new trick

do calls with private number , unkown number

how to make trending face change effect video

how to send emoji text message in whatsapp

edit your photos with using of pixel lab apk

 

 

How to create video :

  • ఫ్రెండ్స్ మీరు క్రియేట్ చేసిన వీడియో కావాలంటే మీరు వీడియో లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా దాన్ని ఒక ఫోటో లాగా కూడా మార్చుకోవచ్చు.
  • తర్వాత మీరు దానికి ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి లేదా ఏదైనా మ్యూజిక్ కాల్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కాయిన్ మాస్టర్ ఓపెన్ చేసి టైం మాస్టర్ లో మళ్ళీ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు.
  • దీనికోసం మీరు పెద్ద కష్టం అవుతుంది కూడా ఏమి లేదు జస్ట్ ఒక రెండు లేదా మూడు నిమిషాలు మీరు ఇటువంటి మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయగలరు తర్వాత వాటిని అప్లోడ్ చేశాను అంటే కంపల్సరిగా అయ్యే అవకాశం ఉంటుంది.

 

 

edit this video in kinemaster :

  • మీరు క్రియేట్ చేసుకున్న వీడియోస్ అన్ని మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ లోనే కనిపిస్తాయి మీ అక్కడి నుంచి లేవటం అప్లై చేసుకుని చూడవచ్చు .
  • లేదా మీరు కావాలనుకుంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీకు అక్కడ ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మళ్లీ ఇంకా కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు .
  • చిన్న అప్లికేషన్ యొక్క ఎడిటింగ్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటా అయితే దీనికోసం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీరు నార్మల్గా క్రియేట్ చేయగలరు పోతున్నాయి

 

 

 

 

App info :
Version : 1.0.9
Updated on : 30 Aug 2019
Downloads : 500,000+ downloads
In-app purchases : 7490.00 per item
Offered by : Draw apps for free
Released on : 31 May 2019
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service prevent phone from sleeping
receive data from Internet Play Install Referrer API view network connections
view Wi-Fi connections

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

GAME LINK

 

DOWNLOAD THE APPLICATION HERE

how to create diwali greetings video for tiktok

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *