APP REVIEWS

Download any video from here just with one click

Download any video from here just with one click

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………….

ఫ్రెండ్స్ మీరు facebook లో , youtube లో tiktok లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మీరు ఎప్పుడైనా ఒక సారి compulsory ఆ video ని download చేసుకోవడానికి try చేసే ఉంటారు అప్పుడు మీరు ఎంత ప్రయత్నిచిన video డౌన్లోడ్ చేసుకోలేకపోవచ్చు కానీ నేను మీకు ఈ రోజు ఒక మంచి ట్రిక్ మరియు ఒక మంచి application అయితే introduce చేయబోతున్నాను. దీని ద్వారా మీరు ఈ వీడియో ఆయన సరే అది facebook ది కావచ్చు , youtube ది కావచ్చు లేదా , tiktok ది కావచ్చు మీరు ఒక్క click తో download చేసుకోవచ్చు..

friends మీరు కానక ఏదయినా వీడియో ని ఇలా ఒకే ఒక్క click తో మీ friends ముందు కనక డౌన్లోడ్ చేశారంటే వాళ్ళు కచ్చితంగా షాక్ అవడం కాయం తరువాత వాళ్ళు అడిగితే వాళ్లకు కూడా suggest చేయండి. friends ఇప్పుడు అయితే ఆ application ఏంటి మీరు ఆ application download చేసుకున్న తరువాత అందులో ఎం settings చేసుకోవాలి. అని నేను మొత్తం కింద బ్లాగ్ లో ఇచ్చాను జాగ్రత్తగా చదువుకోండి. అలాగే నేను చెప్పిన settings కూడా చేసుకోండి. అప్పుడు మీరు ఏ video కావాలంటే ఆ video ఎక్కడి నుండి అయిన download చేసుకోవచ్చు. friends ఇప్పుడు అయితే late చేయకుండా కింద photo లో కనిపిస్తున application డౌన్లోడ్ చేసుకోండి…

 

 

ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ALL VIDEO DOWNLOADER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 8.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 MAY 2019 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు application డౌన్లోడ్ చేసుకొని open చేయగానే Allow downloaded to access photos , media and files on your device ? అని చూపించి మిమ్మల్ని allow అడుగుతుంది మీరు దానికి allow ఇచ్చేయండి. తరువాత మీకు application యొక్క interface ఓపెన్ అవుతుంది.ఇప్పుడు మీరు మీకు left side upper corner లో ఉన్న 3 లైన్స్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ కింది options కనిపిస్తాయి.
1. Browser
2. downloads
3. history
4. bookmarks
5. file manager
6. fast share

7. share to pc

 

 

8. sharing history
9. music
10. apps
11. videos
12. images
13. audio
14. docs
15. zips
16. downloads
17. download settings
18. file manager settings
అనే options కనిపిస్తాయి అలాగే మీరు వెనకకు వస్చినట్టితే మీకు ఒక search bar కనిపిస్తుంది అందులో search or type URL అని కనిపిస్తుంది. అందులో మీరు facebook, instagram , tiktok ఇలా ఏ వీడియో url peast చేస్తారో ఆ వీడియో download చేసుకోవచ్చు…

info :
version : 8.6
updated on : 11 may 2019
downloads : 5000000+ downloads
offered by : video developers
Released on : 11 May 2017
permissions : Camera , contacts , location , telephone , storage , other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *