APP REVIEWS

how to download new movies in mobile free

how to download new movies in mobile free

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to download new movies in mobile free

how to record voice in background in mobile

 

 

how to download new movies in mobile free :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా కొత్త సినిమాలు అంటే వస్తున్నాయి మనం వాటిని చూడడానికి థియేటర్లు కూడా వెళుతూ ఉంటాం కానీ మనం మన మొబైల్ లో ఈ కొత్త సినిమాల ని ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అని చాలామందికి తెలియదు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా మీరు ఏదో వెబ్సైట్లోకి వెళ్లి ఎక్కడ ఎక్కడ సర్ చేస్తూ ఉంటారు అయినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకో లేదు .
  • ఎందుకంటే ఆ వెబ్ సైట్స్ అని ఒక సైడ్ నుంచి ఇంకొక ఈ విధంగా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట ఈరోజు మనం ఈ బ్లాగ్ లో ఎంత కొత్త సినిమా అయినా సరే మనం మన మొబైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని దాని గురించి తెలుసుకుందాం.
  • ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ యొక్క వివరాలు ఇలా అన్ని మనం మనం తెలుసుకుందాం

how to read whatsapp deleted messages

 

 

 

 

DOWNLOAD SARI LERU NIKEVVARU

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు అంటే ఏదైనా సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒకటి లేదా రెండు రోజుల్లో మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లోనే చూడాలి అని మీరు అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అందులో పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్లో మీకు కొత్తగా వచ్చిన సినిమాలన్నీ మీకు స్క్రీన్ పైన చూపిస్తుంటాయి.
  • మీకు అవి కాకుండా ఇంకా వేరే ఏదైనా సినిమా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు పైన ఒక సారి కూడా ఉంటుంది మీరు అక్కడే ప్రెస్ చేసి మీరు ఈ మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన వివరాలు మొత్తం నేను ఈ బ్లాగ్ లో కింద ఇచ్చాను అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను నీకు ఇచ్చాను.
  • మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ video buddy అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 53.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 15M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 sep 2018 రోజున చేయడం జరిగింది.

how to listen others calls in our mobile live

 

 

 

DOWNLOAD ALA VIKUNTAPURAM LOO

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్ యొక్క మీ బటన్ లోకి వెళ్ళండి .
  • అయితే మీరు అప్లికేషన్లు మొదలు కావాల్సి ఉంటుంది మీరు కనుక ఫేస్బుక్ వాడేవాళ్ళు అయితే మీరు ఫేస్బుక్ లాగిన్ కావచ్చు మీకు ఫేస్బుక్ లేకపోతే మీ ద్వారా కూడా ఇందులో లాగిన్ కావచ్చు తర్వాత నేను అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ ఓపెన్ అవుతుంది.
  • అందులో మీకు అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి కొత్త అయినా సరే సరే అండి మీకు ఇందులో కనిపిస్తాయి.
  • మీకు ఏదైనా సినిమా దొరకకపోతే మీరు చూసి కూడా మీరు ఈ సినిమా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు లోనే చూడాలి అనుకుంటే మీరు సినిమా డౌన్లోడ్ చేసుకోకుండా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to control others mobile with a small setting

your mobile announce caller name and whatsapp message

set zoom in wallpapers in your mobile free

how to set a photo in our notification bar

how to increase internet speed in our mobile

see others full details with phone number

 

 

how to earn money ?

  • ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని సినిమాలు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా మీరు ఈ అప్లికేషన్ ద్వారా పేటీఎం మనీ కూడా సంపాదించుకోవచ్చు.
  • దాని కోసం మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఈ అప్లికేషన్లో 50 రూపాయలు రావడం జరుగుతుంది .
  • తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి పంపించినట్లు అయితే వారు డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాని ద్వారా కూడా పది రూపాయల వరకు రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు అప్లికేషన్లు కూడా సంపాదించుకోవచ్చు.

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to download new movies in mobile free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *