APP REVIEWS

how to send emoji text message in whatsapp

how to send emoji text message in whatsapp

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to send emoji text message in whatsapp

 

how to send emoji text message in whatsapp :

  • ఫ్రెండ్స్ వాట్సాప్ లో అప్పుడప్పుడు చూసినప్పుడు నార్మల్ చాటింగ్ కాకుండా అంటే మనకు నార్మల్ గా వచ్చే మెసేజ్ లు కాకుండా కొన్ని ఇమేజెస్ సంబంధించిన కొన్ని మెసేజ్ రావడం జరుగుతుంది .
  • ఇది నార్మల్ గా చూసినప్పుడు పండుగలు ఉన్నప్పుడు కావచ్చు లేక పోతే పోవచ్చు చాలామంది ఎవరైనా మెసేజ్ చేయడానికి లేకపోతే ఎవరైనా బర్తడే ఉన్నప్పుడు ఆ టైంలో మెసేజ్ చేయడానికి టెస్టులో కాకుండా కొంచెం ఇమేజెస్ తో ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేసినది సెట్ చేస్తూ ఉంటారు.
  • ఇది మీరు కూడా ఫేస్బుక్లో గానీ వాట్సాప్ లోగాని గమనించి ఉండవచ్చు చాలామంది ఆ విధంగా తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాకపోతే ఆ విధంగా తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది.
  • మనం ఈరోజు ఈ బ్లాగులో దీని గురించి మాట్లాడుకుందాం మీరు ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మీరు కూడా ఈ విధంగా తయారు చేయవచ్చు.
  • దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు ఒక టూ త్రీ మినిట్స్ లో మీరు ఎంత కావాలంటే అంత పెద్ద టెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి తయారు చేసుకోగలరు

 

We need any application ?

  • మీరు కూడా వాట్సాప్ లో దొరికిన టెక్స్ట్ మెసేజ్ కాకుండా ఈ విధంగా ఇమేజెస్ లో టెక్స్ట్ అనేది తయారుచేసే వచ్చిన సెండ్ చేయాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు పెద్దగా పర్మిషన్స్ కూడా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ ఓపెన్ అయిపోతుంది.
  • అందులో మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా అవార్డును మీరు ఇక్కడ నుంచి తయారు చేసుకోవచ్చు కావాలని కూడా మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు.
  • మీరు ఇప్పుడు అంతా విన్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయాలి అనుకుంటున్నారో కావచ్చు అప్లికేషన్ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను ఇదే బ్లాగులో కింది ఇస్తాను అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో EMOJI LETTER MAKER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 jan 2018 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది .
  • తర్వాత మిమ్మల్ని స్టార్టింగ్ లో ఒక చిన్న పర్మిషన్ అడుగుతుండు దానికి ఓకే ఇచ్చేయండి తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మేం ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీరు పెద్దగా సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
  • అలాగే మీరు ఎక్కువ పర్మిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు ఓపెన్ అయిన అప్లికేషన్లు ఇంటర్ఫేస్లో మీరు ఏ వాడైతే మీకు ఆ విధంగా ఏం చేస్తావ్ ఎఫెక్షన్ ఉన్న రావాలి అని మీరు అనుకుంటున్నారు మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది.
  • టైప్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా కింద ఇమేజెస్ తో కూడిన అనేది రావడం జరుగుతుంది అన్న మాట మీరు దాన్ని ఎక్కడంటే అక్కడ వాట్సాప్ ఫేస్బుక్ లేదా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు షేర్ కూడా చేసుకోవచ్చు కదా దాని కోసం కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

edit your photos with using of pixel lab apk

know your friends sim card network provider details

how to send message in whatsapp without save contact

how to download new movies in mobile free

your mobile announce caller name and whatsapp message

how to control others mobile with a small setting

 

 

 

create the emoji text :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లో మీరు ఏదైనా టెక్స్ట్ ని తయారు చేసుకున్న తర్వాత మీకు పైన + అనే బటన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీకు తయారయ్యే టెక్స్ట్ ఏవిధంగా ఉండాలి.
  • మీరు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు అలా తయారైన టెక్స్ట్ ని ఎక్కడ షేర్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ షేర్ చేయవచ్చు మీరు ఒకవేళ వాట్సప్ లో షేర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా షేర్ చేయవచ్చు.
  • మీరు ఫేస్ బుక్ ట్విట్టర్ ఎక్కడైనా వేరే సోషల్ మీడియాలో షేర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఈ టెక్నిక్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇక్కడి నుంచి ఒకసారి కాపీ చేసుకోండి కాపీ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు సోషల్ మీడియాలో కి వెళ్ళినా సరే అక్కడ పేస్ట్ చేసిన డేటా ఆటోమేటిక్గా అదే మీరు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది.
  • ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ చాలామందికి తెలియదు మీరు వాట్సాప్ లో గాని లేకపోతే ఎక్కడైనా చాటింగ్ చేసే సమయంలో చాలా బాగా ఉంటుంది.

 

Write letters in the text box and then choose emoji from the collection that exists for Android. To open the emoji keyboard, press the key near the space containing the smiley. You can also copy the desired emoji from WhatsApp and paste here. Note that the WhatsApp deletes spaces and new lines at the beginning of the message string, so
when copying the emojis, a dot () is added to the head of the message.

 

 

App info :
Version : 3.0
Updated on : 25 Jan 2018
Downloads : 1,000,000+ downloads
Offered by : Elad Finish
Released on : 31 Mar 2017
App permissions :
Other :
have full network access prevent phone from sleeping receive data from Internet view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to send emoji text message in whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *