APP REVIEWS

faceapp error solved with a small trick

faceapp error solved with a small trick

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about faceapp error solved with a small trick

 

faceapp error solved with a small trick :

  • ఫ్రెండ్స్ మీరు ఈ మధ్యలో ఒక application చాలా వైరల్ అవుతుంది మీరు కూడా విని ఉండవచ్చు.
  • ఆ అప్లికేషన్ ఏంటి అంటే faceapp దీని ద్వారా మీరు ఏ వ్యకినైనా young age నుండి old age లోకి అలాగే old age నుండి young age లోకి మార్చవచ్చు ఇందులో పెద్దగా కష్టపడవలసింది కూడా ఏం లేదు.
  • just simple గా మీరు ఈ అప్లికేషన్ ఒక సారి డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఎవరి ఫోటో ఐతో editing చేయాలి అనుకుంటున్నారా వల్ల photo వేసి just ఒక్క click చేసినట్టితే autometic గా వల్ల ఫోటో మీరు ఏ విదంగా కావాలి అనుకుంటే ఆ విధంగా editing ఐ వచ్చేస్తుంది.
  • మీరు simple గా ఆ photo ని download చేసుకొని ఎక్కడ కావాలి అంటే అక్కడ share చేసుకోవడమే అంతే.

 

Any application we need for this :

  • కానీ friends మీరు ఈ application download చేసుకొని ఓపెన్ చేసినట్టితే కొద్దీ రోజులుగా మీకు error లేదా server down అని చూపిస్తుంది కావచ్చు.
  • ఈ blog లో నేను ఈ problem ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని చెపుతాను. మీరు దీన్ని కోసం పెద్దగా కష్టపడవలసింది ఏమి లేదు.
  • మీరు ఈ problem ని overcome చేసుకోవాలి అంటే మీరు VPN అనే ఇంకో application download చేసుకోవలసి ఉంటుంది.
  • దీని ద్వారా మీ మొబైల్ లేదా మీ own position chenge అవుతుంది. so మీరు ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టితే ఎటువట్టి ఎర్రర్ మీకు చూపిచదు.
  • మీరు simple గా ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ని మీకు నచ్చిన విదంగా ఏడిటింగ్ చేసుకోవచ్చు.
  • so friends ఆ VPN అప్లికేషన్ ఏంటి మీరు దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. download చేసుకున్న తరువాత అందులో ఎం settings చేసుకోవాలి అని నేను మొత్తం ఈ బ్లాగ్ లో ఇచ్చాను మీరు సింపుల్ గా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • so friends ఇప్పుడు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫొటోలో కనిపిస్తున్న application డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SUPER VPN FREE VPN CLIENT అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.8 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 MAY 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Allow super VPN to make and manage phone calls అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ Allow super VPN to access photos media and files on your device ? అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న allow button మెగా ప్రెస్ చేయాలి చివరగా annabelle background please find super VPN in battery settings launch unable to run in background to continue అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న కంటిన్యూ మీద ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

How to girlfriend call history new trick

popular #hashtags for tik tok tags videos

answer all your calling website without touching the screen

how to increase tik tok likes and followers

best app lock for android mobile users 

 

How to connect the application in our mobile :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఓపెన్ అయిన పేజీలు connect అని కనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీకు allow connection super VPN is requesting permission to setup a VPN connection hello it to monitor network traffic only hello this if you trust the source an icon will be shown at the top of your screen while division is used allow అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న ఓకే బటన్ ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు చిన్నగా ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది మీరు దాని క్లోజ్ చేసేయండి ఇప్పుడు మీ మొబైల్ లో ఆటోమేటిక్ గా vpn అనేది స్టార్ట్ అయిపోతోంది.
  • ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడమ వైపు పైన భాగంలో చూసినట్టయితే మీకు మూడు గీతలు కనిపిస్తాయి. దానిపైన ప్రెస్ చేయగానే ఈ కింది ఆప్షన్లు కనిపిస్తాయి
    1.sign in
    2. smart proxy
    3. rate us
    4. faq
    5. about
    మీరు కావాలి అంటే అప్లికేషన్లో sign in కూడా కావచ్చు.

 

Uses of this application :

  • ఫ్రెండ్స్ దీని తర్వాత మీరు ఎంతమంది ఓపెన్ చేసిన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ లోకి వెళ్లి చూసినట్లైతే ఇప్పటినుండి మీకు ఎటువంటి ఎర్ర కనిపించదు .
  • మీరు సులభంగా ఏ ఫోటో కావాలంట ఫోటోలు మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ ద్వారా ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన ఇండియా లో ఎటువంటి వెబ్సైట్ని చేసినా కూడా మీరు ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అయితే ఆ వెబ్సైట్ను కూడా ఓపెన్ చేసి చూడవచ్చు .
  • ఈ అప్లికేషన్ మీకు అవసరం ఉన్నప్పుడే మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ అవసరమైన తర్వాత డిలీట్ చేసేయండి .
  • అంత పెద్ద అప్లికేషన్ కూడా కాదు చిన్న అప్లికేషన్ సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అలాగే ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ కూడా మీకు నచ్చినట్టయితే రెండు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేను వీడియోలో చెప్పిన విధంగా ఫోటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు

 

 

Info :
Version : 2.5.4
Downloads : 50000000+ downloads
App in purchase : 410 rupees
Offered by : Super soft tech
Related on : 18 mar 2014
Permissions : Location, telephone, storage , other

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

faceapp error solved with a small trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *