set fake call and fake low battery notification

0
1425

set fake call and fake low battery notification

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a set fake call and fake low battery notification so lets get start………….

 

set fake call and fake low battery notification :

  • ఫ్రెండ్స్ మనలో చాలా మందికి వాళ్ళ మొబైల్స్ నీ పక్క వాళ్ళ ఇవ్వడం ఇష్టం ఉండదు అయినా కూడా కొన్ని పరిస్థితులలో మన మొబైల్ ని మన పక్క వాళ్ళకి ఇవ్వ వలసి వస్తుంది.
  • ఒకవేళ మొబైల్ వాళ్ళకి ఇచ్చిన కూడా మన దృష్టి మొత్తం మన మొబైల్లో అయితే ఉంటుంది ఎందుకంటే కొంతమంది వాళ్ళ మొబైల్లో కొన్ని పర్సనల్ విషయాలు పెట్టుకుంటారు.
  • పర్సనల్ ఫొటోస్ కావచ్చు లేదా పర్సనల్ వీడియోస్ కావచ్చు లేదా ఇంకేమైనా పర్సనల్ మెసేజ్ చాటింగ్ కూడా కావచ్చు ఇవన్నీ కాకుండా మొబైల్ ని వేరే వాళ్లకు ఇవ్వడం ఎవరికైనా ఇష్టం ఉండదు.
  • సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగులో మనం మన మొబైల్ ని వేరే వాళ్ళకి ఇచ్చిన వెంటనే కేవలం ఒకటి రెండు నిమిషాల్లోనే వాళ్ళు మన మొబైల్ ని మనకు కేల తిరిగి ఇచ్చేలా మనం ఏవిధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని నేను మీకు ఈ బ్లాగులో చెప్తాను.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ లో మూడు సెకండ్లకు ఒకసారి ఒక ఫేక్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.
  • ఈ ఫేక్ నోటిఫికేషన్ లో ఏమని రావడం జరుగుతుంది అంటే మీ మొబైల్లో బ్యాటరీ లో అని చూపిస్తూ ఉంటుంది. దీని వల్ల మీ మొబైల్ ఎవరు తీసుకున్నారు.
  • వాళ్లు ఏమనుకుంటారంటే మీ మొబైల్లో బ్యాటరీ దానికి వచ్చింది అనుకుంటారో అటువంటి టైంలో వాళ్లు మీ మొబైల్ ని మీకు తిరిగి ఇచ్చేస్తారు .
  • కానీ ఇది ఒక ఫేక్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఛార్జింగ్ అలాగే ఉంటుంది ఎవరైనా సరే ఎవరి మొబైల్లో ఆయన ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు.
  • మీ మొబైల్ ని ఎవరైనా తీసుకున్నప్పుడు ఇలా షో అయ్యే విధంగా చేయవచ్చు మీరు కూడా ఆలోచిస్తున్నారు కావచ్చు.
  • ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని . అప్లికేషన్ సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FACK LOW BATTERY అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 aug 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అది ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మీకు ఆ ఫేక్ నోటిఫికేషన్ అనేది ఎన్ని సెకండ్ల తర్వాత స్టార్ట్ కావాలి అలాగే ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఎన్ని సెకండ్ల తర్వాత ఆ నోటిఫికేషన్ చూపించాలి టిఫిన్ చేసుకోవచ్చు .
  • అలాగే ఇది మొత్తం ఎన్ని సార్లు చూపించాలి అని కూడా మీరు ఎక్కడినుంచి సెట్టింగ్స్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీకు కింద స్టార్ట్ నోటిఫికేషన్ షోయింగ్ అండ్ చూపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమెటిగ్గా ఈ ట్రిక్ అనేది మీ మొబైల్ లో స్టార్ట్ అయిపోతుంది .
  • ఇప్పటినుండి మీ మొబైల్ ని ఎవరు తీసుకున్న కూడా దాని ముందు మీరు ఈ బటన్ ప్రెస్ చేసి వాళ్ళకి ఇచ్చారా అంటే మీరు ఎన్ని సెకండ్ల తర్వాత ఇది స్టార్ట్ కావాలి అని సెట్టింగ్ చేసుకున్నారో అన్ని శాఖల తర్వాత స్టార్ట్ అవుతుంది తర్వాత మీకు మధ్య మధ్యలో ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది.

 

CHECK OUR SOME MORE ARTICLES :

  1. How do i reduce file size of a jpeg photo
  2. how to upload a movie in whatsapp status trick
  3. best app for android mobile in 2019 free download
  4. how to translate chat telugu to english in whatsapp
  5. how to set indian flag live wallpaper in mobile
  6. best launcher for android mobiles in 2019

 

How to use the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ మొబైల్లో సెట్టింగ్ చేసి పట్టుకున్నారంటే తర్వాత మీ మొబైల్ ఉన్న కూడా వాళ్లకు ఇచ్చే ముందు దీన్ని ఈ విధంగా స్టార్ట్ చేసి ఇచ్చేయండి .
  • వాళ్ళు మీ మొబైల్ ని పట్టుకోగానే కొన్ని సెకన్ల తర్వాత స్టార్ట్ అయి పోతుంది మధ్య మధ్యలో ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అన్న మాట.
  • వాళ్లు విసిగిపోయి మీ మొబైల్ ని మీకు రిటర్న్ ఇచ్చేస్తారు వాళ్లకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా సెట్టింగ్ చేశారని వాళ్లు ఏమనుకుంటారంటే మీ మొబైల్లో బ్యాటరీ అయిపోయింది అని అనుకుంటారు .
  • సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీ ఫ్రెండ్స్ మీద తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఈ విధంగా బాధపడుతున్నాడు.
  • అయితే వాళ్లకి అప్లికేషన్ గురించి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ట్రిక్ చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ల మొబైల్ నుంచి వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టపడరు కదా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఈ బ్లాగులో .

 

How to set a fack call :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఇటువంటి ఫేక్ లో బ్యాటరీ నోటిఫికేషన్ కాకుండా మీ మొబైల్ లో ఫేక్ కాల్ వచ్చే విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట.
  • మీరు ఏదైనా ఫేక్ కాల్ నీ మీ డాడీ పేరు మీద నువ్వు లేకపోతే మీ మమ్మీ పేరు మీద కానీ సెట్టింగ్ చేసి పట్టుకున్నారంటే మీ మొబైల్ ఎవరైనా తీసుకున్నప్పుడు మీకు కాల్ రాకుండా సరే ఇటువంటి ఫేక్ కాల్ వచ్చినట్టయితే మీ ఇంటి నుండి కాల్ వస్తున్నట్టుగా మీరు వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసుకోవచ్చు.
  • సో ఇది కూడా ఒక మంచి ట్రీట్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు లేకపోతే మీ మొబైల్ లో లో బ్యాటరీ వస్తున్నట్టుగా ఆ విధంగా కూడా ఈ ట్రిక్ ని మీ మొబైల్ లో యూస్ చేసుకోవచ్చు.

 

 

App info :
Version : 1.52
Updated on : 21 Aug 2019
Downloads : 50,000+ downloads
In-app purchases : 70.45 per item
Offered by : Maayan Hope
Released on : 13 Mar 2014
App permissions :
1. Other
have full network access
Google Play billing service
prevent phone from sleeping
view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

set fake call and fake low battery notification

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here