APP REVIEWS

set fast charging mode in any mobile

set fast charging mode in any mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start set fast charging mode in any mobile

 

set fast charging mode in any mobile :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ అందరూ వాడుతున్నారు కానీ అందరికీ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ తో వచ్చే  ప్రాబ్లం మాత్రం కామన్ అలాంటి కామన్ ప్రాబ్లమ్స్ లో నేను ఈరోజు మీకు అందరికీ వచ్చే 3 కామన్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్తాను ఆ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే
  • 1. Mobile showing storage full
  • 2. battery discharge fast….
  • 3. mobile hanging pro
  • ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ కామన్ గా అందరికీ వచ్చేవే చెప్పాలంటే మీరు కూడా ఫేస్ చేసి ఉండవచ్చు
  • ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో మనం ఈ మూడు ప్రాబ్లమ్స్ ని పర్మనెంట్ గా ఎలా solve చేసుకోవచ్చు అని తెలుసుకుందాం.

We need any application :

  • ఫ్రెండ్స్ మీరందరూ ఈ మూడు ప్రాబ్లమ్స్ ని పర్మినెంట్ గా solve చేసుకుందామనుకుంటే దీని కోసం ఒక అప్లికేషన్ అయితే download చేసుకోవలసి ఉంటుంది.
  • ఆప్లికేషన్ ఏంటి అంటే ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
  • ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అలాగే ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను.
  • మీరు గనుక exact నేను చెప్పినట్టు చేస్తే మీ మొబైల్ లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ని ఇక ఎప్పటికీ ఫేస్ చేయరు .
  • ఫ్రెండ్స్ కింద కనిపిస్తున్న ఫోటోలో అప్లికేషన్ చూడండి ఫోటో కింద ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని నేను వివరంగా ఇచ్చాను.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో ALL-IN-ONE TOOLBOX(AIO)-CLEANER& SPEED BOOSTER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. Application కింద మీకు install అని కనిపిస్తుంది.
  • ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది.

 

After download the application :

  • అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ హోం స్క్రీన్ పైన కనిపించడానికి ఒక చిన్న allow అడుగుతుంది. దానికి allow ఇచ్చేయండి.
  • తర్వాత   allow all-in one toolbox to access photos , media and files on your device అని చూపించి దీనికి కూడా allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి.
  • ఇప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మీకు స్క్రీన్ పైన storage, memory, CPU details కనిపిస్తాయి.
  • అలాగే వాటి కింద CPU, BOOST, BATTERY SAVER అని కూడా కనిపిస్తాయి. my android mobile discharging fast and hanging problem

 

problem number : 1

                     ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 1 ఏంటి అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అని చూపించడం దీన్ని solve చేసుకోవడానికి ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ లో clean పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న

1.app junk
2.residual cache
3.apk junk
4.memory junk
5.ad junk
6.temp junk

                   ఇలా మీ మొబైల్ లో ఉన్న junk files అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమీ లేదు సింపుల్ గా కింద కనిపిస్తున్న clean option పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న junk fails అన్ని క్లీన్ అయిపోతాయి ఎప్పుడు మీ మొబైల్ కూడా స్టోరేజ్ ఫుల్ అని చూపించదు. మళ్లీ ఎప్పుడైనా సేమ్ process  నీ ఫాలో అవ్వండి.

problem number : 2

  • ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 2 ఏంటి అంటే మన మొబైల్ ఎంత ఛార్జ్ చేసిన తొందరగా డిశ్చార్జ్ అవడం దాని కోసం మీకు కింద కనిపిస్తున్న Battery saver పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది తర్వాత మీకు కింద Hibernate అనే బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్యాటరీ డిశ్చార్జి ని ఎంతవరకు సేవ్ చేసిందో మీకు పైన షో అవుతుంది.
  • ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీ బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వదు ఒకవేళ అయితే ఇప్పుడు మనం చేసిన సేమ్ ప్రాసెస్ ని మళ్లీ రిపీట్ చేయండి.

problem number : 3

  • ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 3 ఏంటి అంటే మన మొబైల్ ఎక్కువగా hanging అవడం దీనివల్ల మనం ఎప్పుడైనా మన మొబైల్లో ఇంపార్టెంట్. వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు.
  • చాలా టైం తీసుకుంటుంది అలాగే ఎప్పుడైనా బ్రౌజర్ ఓపెన్ చేసినా కూడా చాలా స్లో గా లోడ్ అవుతోంది. వీటన్నిటిని overcome చేయడం కోసం మీకు  application లో కింద కనిపిస్తున్న boost బటన్ పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటిని స్కాన్ చేసుకుంటుంది తర్వాత అప్లికేషన్స్లో ఏమైనా అనవసరమైన junk ఉన్నట్లయితే దానిని find out చేస్తుంది .
  • ఇప్పుడు మీరు ఆ junk fails  క్లీన్ చేసుకోవడానికి కింద కనిపించే బటన్ని ట్రై చేయండి ఇప్పుడు మీ మొబైల్ మొత్తం clean అయిపోతుంది.
  • ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటినుండి మీ మొబైల్ లో ఈ మూడు ప్రాబ్లమ్స్ ఇక క solve అయిపోయినట్టే.

Finally :

  • ఇంతే friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

set fast charging mode in any mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *