APP REVIEWS

best fastest charging phone trick and backup

best fastest charging phone trick and backup

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about best fastest charging phone trick and backup

 

 

best fastest charging phone trick and backup :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర మొబైల్ అయితే కంపల్సరిగా ఉంటుంది ఆ మొబైల్ ఎంత పెద్ద మొబైల్ అయినా సరే అంటే మీరు ఎన్ని డబ్బులు పెట్టి కొన్న మొబైల్ అయినా సరే ఆ మొబైల్ మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టారంటే అది తొందరగా డిశ్చార్జ్ అయి పోతుంది .
  • అంటే మొబైల్లో ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది అనమాట అదే విధంగా మనం మన మొబైల్ ఛార్జింగ్ చెయ్యాలి అంటే కూడా చాలా టైం పడుతుంది.
  • కొన్ని మొబైల్స్ అయితే నాలుగు నుంచి ఐదు గంటలు లేదా 6 గంటల వరకు టైం కూడా తీసుకుంటా ఛార్జింగ్ కావడానికి లో ఈరోజు మనం ఈ బ్లాగులో మన మొబైల్ ని తొందరగా ఏ విధంగా చేయాలి సెట్టింగ్ చేసుకోవాలి.
  • అదేవిధంగా మన మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది తర్వాత దాన్ని ఛార్జింగ్ ఎక్కువ సేపు గురించి తెలుసుకుందాం ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది అంతే ఆ అప్లికేషన్ వివరాలు ఈ రోజు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం

 

 

We need any application :

  • మీ మొబైల్ లో ఉండే మొబైల్ బ్యాటరీ తొందరగా చార్జింగ్ అవ్వకపోతే నేను చెప్పబోయే ఈ చిన్న అప్లికేషన్ మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఆ అప్లికేషన్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి మన మొబైల్ లో ఉండే బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఛార్జింగ్ వచ్చేలా ఎలా సెట్ చేసుకోవాలి అలాగే ఛార్జింగ్ తొందరగా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం తెలుసు మీరు కూడా మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవడానికి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసుకుని తర్వాత అందులో ఏమి చాటింగ్ చేసుకోవాలనే వివరాల కోసం మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన వివరాలు అన్ని నేను ఈ కింద బ్లాగులో మీరు అక్కడ చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ లింకు కూడా మీకు మీ మొబైల్ లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది.
  • దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో green battery power saver free CPU BETTER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.5Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 jan 2020 రోజున చేయడం జరిగింది

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది .
  • అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు అందులో మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి మూడు రకాల ఆప్షన్లు మీరు చూసినట్లైతే మీకు అడ్వాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అడ్వాన్స్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే మీకు అప్లికేషన్ రెండు మూడు పర్మిషన్ ఇస్తే అడగడం జరుగుతుంది వాటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వవలసి ఉంటుంది చేసిన తర్వాత మీరు వెనక్కి వెనక్కి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ బేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అంటే అది మిమ్మల్ని మళ్లీ ఒక పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పర్మిషన్స్ చేసిన తర్వాత మీరు వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అసలైన సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

 

 

Settings in the application :

  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో కుడివైపు పైభాగంలో చూసినట్లైతే మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేశారంటే మీరు అక్కడ మూడు ఆప్షన్లో చూసినట్లైతే మీకు మీ మొబైల్ లో ఛార్జింగ్ తొందరగా ఎక్కడానికి సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది అని అనిపిస్తుంది.
  • అది ఆఫ్ లో ఉండడం జరుగుతుంది అది తప్ప మిగిలినవన్నీ మీకు అక్కడ ఆన్ లోనే ఉంటాయి మీరు దాన్ని కూడా చేసుకున్నట్టయితే ఇప్పటినుంచి మీ మొబైల్ లో ఛార్జింగ్ తొందరగా ఎక్కడ మీరు చూస్తారు సెట్టింగ్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్ చేయాలి.
  • మీరు ఒకసారి వెనక్కి వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కింది భాగంలో చూస్తున్న అనే ఆప్షన్ చేశారంటే మీకు అందులో ఇంకో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మనం ఇంతకుముందు సెట్టింగ్ చేసుకునేది ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడానికి అయితే ఇప్పుడు మనం చేసుకోబోయేది ఎక్కువసేపు ఉండడానికి అన్నమాట.

 

 

If you are using the application :

  • ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే లాంగ్ లైఫ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఇప్పుడు మీ ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు ఉండటం జరుగుతుంది.
  • అలాగే మీరు వెనక్కి వచ్చి చూసిన తర్వాత మీకు మీ మొబైల్లో ఆప్టిమైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు అక్కడ మీ మొబైల్ లో ఎన్ని అప్లికేషన్స్ అయితే ఎక్కువగా ఛార్జింగ్ వాడుకుంటున్నాయి అవన్నీ అప్లికేషన్స్ మీకు అక్కడ కనిపిస్తాయి .
  • వాటన్నింటినీ ఇది తీసివేసి మీ మొబైల్ లో ఛార్జింగ్ అనేది ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది సో ఈ మూడు సెట్టింగ్ చేసుకున్నారు.
  • అంటే ఈ అప్లికేషన్లో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అన్ని ఆగిపోయినట్టే ఈ మూడు సెట్టింగ్ చేసుకొని ఇప్పటినుంచి మీ మొబైల్ ని ఒకసారి వాడి చూడండి.
  • మీరు మీ మొబైల్ లో చార్జింగ్ పెట్టినా కూడా తొందరగా చార్జింగ్ చార్జింగ్ కూడా ఎక్కువసేపు ఉంటుందన్నమాట అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 1.7.06
Updated on : 13 Jan 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 6.51 MB
In-app purchases : T170.00- 7850.00 per item
Offered by : Cxzh.ltd
Released on : 22 Dec 2016
App permissions :Contacts
find accounts on the device
Telephone : :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best fastest charging phone trick and backup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *