how to find location with whatsapp

0
1349

how to find location with whatsapp

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to find location with whatsapp

how to upload long whatsapp status

 

 

how to find location with whatsapp :

ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరి గా ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ నుండి ప్రతి ఒక్కరు నాకు తెలిస్తే వాట్సాప్ అయితే కంపల్సరిగా వాడుతున్నారు వాట్సాప్ యూస్ చేయడం ద్వారా మీరు చాలా రకాల బెనిఫిట్స్ పొందవచ్చు అన్న మాట కాకపోతే బెనిఫిట్ చేయడానికి చాలామంది లెఫ్ట్ మీ మొబైల్ లో వాట్సాప్ అయితే ఉన్నట్లయితే మీరు మీ వాట్సాప్ ద్వారా వేరే వాళ్ళ లొకేషన్ టూ తెలుసుకోవచ్చు అదేవిధంగా వేరే వాళ్ల మొబైల్ లో మొత్తం మీ మొబైల్ లో కంట్రోల్ చేయడం అంటే వేరే వాళ్ల మొబైల్ లో వేరే వాళ్ల మొబైల్ లో మీ మొబైల్ ద్వారా మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారానే చేయొచ్చు ఈ సెట్టింగ్స్ చాలా మంది లేదు ఈరోజు ఈ ఆర్టికల్ లో మనం ఈ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం మీరు కూడా వేరే వాళ్ల మొబైల్ ని మీ మొబైల్ లో నీ వాట్సాప్ కంట్రోల్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు వాళ్ళ మొబైల్ ని మొత్తం మీ మొబైల్ లో కంట్రోల్ చేయగలరని మా ట.

how to track others whatsapp in our mobile

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు వాళ్ళ మొబైల్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కాదు ఈ చిన్న అప్లికేషన్ మీ మొబైల్లో వెనక డౌన్లోడ్ చేసి పెట్టినట్టయితే ఎప్పుడైనా మీ మొబైల్ ఎక్కడైనా పోయినా సరే మీరు వేరే మొబైల్ రెడ్మీ మొబైల్ ఎక్కడుందో ట్రాక్ చేయవచ్చు అనే మాట.
  • మీ మొబైల్ లొకేషన్ తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ మొబైల్ ఎక్కడైనా పడిపోయిన అయితే వేరే మొబైల్ రెడ్మీ మొబైల్ లో సౌండ్ వచ్చేలా చేయవచ్చు అదేవిధంగా ఇచ్చిన మాట .
  • మన మొబైల్ చేపట్టాల్సి ఉంటుంది కదా కూడా ఆయన ఎలా మీరు చాటింగ్ చేయొచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు .
  • ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుందంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు వేరే మొబైల్ రెడ్మీ మొబైల్ ని కంట్రోల్ చేయవచ్చు .
  • మీ మొబైల్ కంట్రోల్ చేయవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి నేను సెట్టింగ్ చేసినట్లయితే వేరే మొబైల్ తోటి మన మొబైల్ ని మన మొబైల్ తో వేరే ఒక మొబైల్ ని ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు అని ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు చదువుకోండి నేర్చుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు కిందనే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో RECIVER LOST PHONE USING MASSAGE CHAT అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 feb 2020 రోజున చేయడం జరిగింది.

how to open others mobile camera in our mobile

 

 

How to install the application :

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది. అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ తగ్గడం జరుగుతుంది మీరు ఈ అప్లికేషన్కు సంబంధించిన ఏ పర్మిషన్ లేకుండా ప్రతి పర్మిషన్ ఇస్తే మీరు పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్ ని మీ మొబైల్ లో మరియు మీ వాట్సాప్ లో వాడ గలుగుతాము మాట మీరు ఏ మొబైల్ కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ లో ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయండి లేదా మీ మొబైల్ లో ఉన్నా సరే ఈ అప్లికేషన్ మీకు సేఫ్టీ గానే ఉంటుందన్నమాట ఎందుకంటే మీ మొబైల్ ఎక్కడైనా పోయినప్పుడు మీరు మీ మొబైల్ ని లొకేషన్ ట్రాక్ చేయడానికి ఈ అప్లికేషన్ చాలా బాగా చూసుకుంటా ఉంటుందన్నమాట అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎవరు మొబైల్ నెంబర్ ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase tiktok likes with likerus

how to increase tiktok followers with likeplus

best whatsapp keyboard for your mobile

 

 

Settings in the application :

ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా మీరు మీ మొబైల్ లేదా వేరే వాళ్ల మొబైల్ ఈ విధంగా లొకేషన్ టు ఫైండ్ అవుట్ చేయవచ్చన్న మాట మీ మొబైల్ ఒకవేళ చిన్న పిల్లలు లేకపోతే ఎవరైనా సరే అందరి మొబైల్లో అప్లికేషన్లు ఉన్నట్లయితే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని ఈ అప్లికేషన్ అయితే అన్ని డిలీట్ చేయండి తప్పకుండా మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఎనీ టైం అవకాశం ఉంటుందని అలాగే చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా అప్లికేషన్ గురించి చెప్పండి వాళ్ళు కూడా ఇదే అవకాశం ఉంటుంది సంబంధించి పెద్ద డౌన్లోడింగ్ లైసెన్స్ ఒక చిన్న అప్లికేషన్ అన్న మాట ఇచ్చిన అప్లికేషన్ ద్వారా మీరు ఈ విధంగా ఇవన్నీ వేరే వాళ్ల మొబైల్ లో మీ మొబైల్ లో వాట్సాప్ ఉన్నట్టయితే ఈ విధంగా వాళ్ల మొబైల్ లో కంట్రోల్ చేయవచ్చు వాళ్ళ మొబైల్ నుంచి ఆటో రిప్లై వస్తూ ఉంటుందన్నమాట

 

 

https://www.youtube.com/watch?v=DYSwIRVKzOU

 

 

App info :
Version : 1.2
Updated on : 18 Feb 2020
Downloads : 5,000+ downloads
Offered by : Track My Phones
Released on : 6 Jan 2020
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts
Location :
access precise location (GPS and network-based) access approximate location
(network-based)
Other :
run foreground service control vibration This app can appear on top of other apps
run at startup have full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API receive data from Internet

 

 

 

 

Finally :

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

best live wallpaper application for your android mobile

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to find location with whatsapp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here