APP REVIEWS

how to set fish live wallpaper in mobile

how to set fish live wallpaper in mobile

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to set fish live wallpaper in mobile so lets get start………….

 

 

ఫ్రెండ్స్ మీ మొబైల్ లో మీరు ఎన్నో రకాల వాల్ పేపర్స్ వాడి ఉంటారు అవి నార్మల్ గా ఉండే వాల్పేపర్స్ కావచ్చు లేదా మనకు కదులుతూ ఉండే లైవ్ వాల్ పేపర్స్ కావచ్చు ఇలా ఏదో రకమైన అప్లికేషన్స్ అయితే ప్రతి ఒక్కరు యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ మొబైల్ లో కదిలే చేపలని వాల్పేపర్ లా సెట్ చేసుకున్నారా నాకు తెలిసి చాలామంది స్టేట్ చేసుకోకపోయినా ఉండవచ్చు ఎందుకంటే చాలామందికి ఇది ఎలా సెట్ చేసుకోవాలి అని తెలియదు వారి కోసమే ఈ రోజు నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. మీరు వెనుక ఈ బ్లాగ్ లో నేను చెప్పేది జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేస్తే మీరు మీ మొబైల్ లో కదిలే చేపలని ఒక లైవ్ వాల్ పేపర్ లాగా సెట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటారు కావచ్చు లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకుంటే బ్యాటరీస్ తొందరగా అయిపోతుందేమో అని ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ అప్లికేషన్ యొక్క బ్యాగ్రౌండ్ కూడా అయితే మనకు బ్లాక్ కలర్ లో ఉంటుంది మీరు ఏ వాల్పేపర్ అయినా సరే బ్యాగ్రౌండ్ బ్లాక్ కలర్ ఉండేది సెట్ చేసుకున్నారా అంటే మీకు బ్యాటరీ ఎక్కువగా యూస్ చేసుకుంటుంది

 

 

నేను చెప్పేది నమ్మ బుద్ది కాకపోతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీ వాల్పేపర్ మొబైల్ సెట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మీకు వాల్ పేపర్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఫిష్ అనేది రావడం జరుగుతుంది దానికి ఒక చిన్న ఫుడ్ తిరుగుతూ ఉంటుంది స్క్రీన్ పైన నీ చేప కూడా ఆ ఆహారాన్ని పట్టుకోవడానికి దాని వెనకాల తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఎప్పుడైనా ఎక్వేరియం చూసే ఉంటారు సేమ్ మనకు ఎక్వేరియంలో ఏదో చాపలు చూస్తున్నట్టుగానే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీరు గనుక మీ మొబైల్ లో ఈ విధంగా సెట్ చేసి పట్టుకున్నారంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వలె హ్యాపీ గా ఫీల్ అవుతారు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు చూసినా కూడా కంపల్సరీ షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్స్ వాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ search bar లో BETTA FISH LIVE WALLPAPER FREE అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 18MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Betta fish thanks for install ! this is a live wallpapers. to enable click open button and set wallpaper. అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న open అనే button మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కదిలే చేప కనిపిస్తుంది అది మీ చూసినట్టయితే సేమ్ మీరు ఎక్కడైనా చూస్తున్నట్టుగానే ఉంటుంది నిజంగా మీ కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీకు కింద సెట్ వాల్ పేపర్ అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ వాల్పేపర్ అనేది మీ మొబైల్ లో సెట్ అయిపోతుంది. చాలా కూల్ గా ఉంటది ఫ్రెండ్స్.

 

 

అలాగే మీరు ఈ అప్లికేషన్ లో ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇందులో ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది దానిపైన ఫ్రెండ్ చేసినట్లయితే మీరు ఇక్కడ కలర్ కావచ్చు అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు ఇలా చాలా రకాల సెట్టింగ్స్ చేసుకోగలరు. ఆ సెట్టింగ్స్ అన్నీ మీ కింద ఇచ్చాను.
– please unlock new features
– touch circle
– betta fish type
– target parts
– background colour
– light colour
– use custom colours
– fish colour
– fish specular colour
– fish details colour
– fish target
– target colour
– touch colour
– fish science
– bubbles
– fish particles
– random timer
– random fish on off
– select fishes
– camera
– other
– open settings
– show clicks
– frames per second
– nice FPS
అని ఈ విధంగా చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి మీరు వీటిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు.

 

 

Info :
Version : 1.2
Updated on : 26 jun 2019
Downloads : 100000+ downloads
In app purchases : 65 rupes
Offered by : maxelus . net
Release on : 18 may 2019
Permissions : other

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set fish live wallpaper in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *