APP REVIEWS

how to hide gallery in our mobile dailer pad

how to hide gallery in our mobile dailer pad

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to hide gallery in our mobile dailer pad

 

 

how to hide gallery in our mobile dailer pad :

  • ఫ్రెండ్స్ అందరి మొబైల్లో దాదాపుగా Dailer pad అయితే కంపల్సరిగా ఉంటుంది మీరు ఈ
    Dailer pad నీ ఉపయోగించి ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే చేస్తూ ఉంటారు.
  • అది మన ఫ్రెండ్స్ కి అయినా సరే లేదా మన మొబైల్లో కంపెనీకి అయినా సరే ఎవరికైనా సరే మనం కాల్ చేయాలి అనుకుంటే మన మొబైల్ యొక్క Dailer pad ఓపెన్ చేసి అందులో వాళ్ళ నెంబర్ ని టైప్ చేసి వాళ్ళకి కాల్ చేస్తే చేస్తూ ఉంటాను.
  • తర్వాత మాట్లాడుతూ ఉంటాను అందరూ అందరూ మొబైల్లో దాదాపు ఇదే చేస్తూ ఉంటారు కాకపోతే మీరు ఇందులో మీకు నచ్చిన ఫోటో ని లేదా వీడియో ని అదే విధంగా ఏదైనా ఫైల్ ని అలాగే ఏదైనా ఆడియోని అలాగే ఎవరి కాంటాక్ట్ అయినా సరే సరే మీరు Dailer pad లోనే ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు.
  • ఇది అయితే ఎవరికీ తెలిసి ఉండదు కానీ మనం ఈరోజు ఈ బ్లాగులో దీని గురించి మాట్లాడుకుందాం.

 

 

We need any application :

  • మీ మొబైల్లో కూడా Dailer pad ఉన్నట్లయితే మీరు కూడా అందులో మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండ్ లేదా ఎవరికైనా సరే ఫోటోలు కానీ లేదా వీడియోలు కానీ అలాగే ఎవరి సంబంధించిన కాంటాక్ట్ అయినా సరే దాచి పెట్టుకోవాలి అనుకున్నట్లయితే .
  • నేను ఈ రోజు చెప్పబోయే ఈ బ్లాగు మొత్తం జాగ్రత్తగా చదవండి మీరు మీ మొబైల్ యొక్క Dailer pad లో ఒక సీక్రెట్ గ్యాలరీ ని ఎవరికీ కనిపించకుండా అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది .
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • ఏం సెట్టింగ్ చేసినట్టయితే మనం కూడా మన మొబైల్ యొక్క Dailer pad లో ఈ విధంగా ఎవరికీ కనిపించకుండా ఫోటోలు కానీ వీడియోలు కానీ అలాగే ఎవరికి సంబంధించిన కాంటాక్ట్ అయినా గాని దాచి పెట్టుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు కింద ఇదే బ్లాగులో ఇస్తాను మీరు ఎక్కడినుంచి చదువుకొని ఆ అప్లికేషన్ ని ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను ఈ బ్లాగ్ లో కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్ష సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Dialer Vault – VaultDroid Hide Photo అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 jan 2020 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో కొన్ని రకాల పేజీలో కనిపిస్తాయి మీకు కింద కనిపిస్తున్న పైన ప్రెస్ చేస్తూ వెళ్లిపోతున్నాడు అయితే ఆ పేజీలు కూడా కదులుతూ ఉంటాయి.
  • ఇది ఎందుకంటే మీరు ఈ అప్లికేషన్ ఎలా వాడాలి అని ఒకటి చూపిస్తోంది మీరు ఈ విధంగా వీటిని కదుపుతూ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు లేదా నేను చెప్పబోయే ఈ బ్లాగు చదివి కూడా నేర్చుకోవచ్చు .
  • ఇప్పుడు మీరు ఏ విధంగా జరుపు చివరలో ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీ రావడం జరుగుతుంది ఇప్పుడు అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
  • మీరు వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినట్టు అయితే మీరు ఈ అప్లికేషన్ని ఉపయోగించగల అవుతారు.
  • మాత్రం మొత్తం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ అప్లికేషన్ సంబంధించిన కొన్ని అండ్ కండిషన్స్ చూపిస్తుంది మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి చదువుకోవచ్చు లేదా మీకు కింద కనిపిస్తున్న ఓకే పైన కూడా చేయవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

How to use the application :

  • సో ఈ మాత్రం చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ యొక్క Dailer pad అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ నాలుగు సంఖ్యల యొక్క పాస్వర్డ్ని సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది .
  • ఈ పాస్ వర్డ్ మీకు ఎప్పటికైనా మీరు ఇందులో దాచి పెట్టుకున్న ఫోటో వీడియో లేకపోతే ఆడియో కాంటాక్ట్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుందన్న మాట.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒక సీక్రెట్ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఇది దేని కోసం అంటే మీరు ఒకవేళ మీ పాస్ వర్డ్ ని మర్చిపోయి మీకు ఇచ్చిన ఇక్కడ ఈ సైట్ ద్వారా మీరు ఆ పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు.
  • లేదా మీరు ఇచ్చిన వాళ్ళని మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత మీకు ఈ అప్లికేషన్ లో ఉండే సీక్రెట్ gallery అనేది ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీకు ఇందులో మీకు నచ్చిన ఫోటో లేదా వీడియో లేదా ఆడియో అలాగే ఏదైనా ఫైల్ లేదా ఏదైనా ఒక కాంటాక్ట్ ని దాచి ఉంచి పోవడానికి కూడా కనిపిస్తాయి.

 

 

If you are use this application :

  • ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇందులో ఏదైనా ఒక ఫోటో ని ఎవరికీ కనిపించకుండా దాచి పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపించే ఫోటో ఫోల్డర్ పైన మీరు ప్రెస్ చేయండి.
  • మీరు ఫోటో పైన ప్రెస్ చేయగానే మీకు కింద ఒక ప్లేస్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ థియరీ మొత్తం ఓ పనైపోతుంది.
  • మీరు మీ గ్యాలరీ ఫోటో అయితే ఎవరికీ కనిపించకుండా మీరు ఇందులో దాచి పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసుకొని మీరు చేశారా అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు అన్ని ఈ డైలాగ్ వెనకాల ఉన్న సీక్రెట్ గ్యాలరీ లోకి వచ్చేస్తాయి .
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మొబైల్ స్క్రీన్ పైన ఈ Dailer pad కనిపిస్తుంది దీనిని ఉపయోగించి మీరు ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే కాల్ కూడా చేయవచ్చు .
  • లేదా మీరు ఇంతకు ముందు ఇచ్చిన పాస్వర్డ్ కనుక మీరు ఇందులో టైప్ చేసి కాల్ బటన్ ప్రెస్ చేశారంటే మీరు దాచి పెట్టుకున్న సీక్రెట్ గ్యాలరీ ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అక్కడ నుంచి నా ఫోటోలు కానీ వీడియోలు కానీ మీరు ఏమైనా దాచి ఉంచారని ఇక్కడ చూపించడం జరుగుతుంది.

 

 

App info :
Version : 2.1
Updated on : 30 Jan 2020
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 199.002,500.00 per item
Offered by : Photo Video Vault Security
Released on : 21 Jul 2017
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts modify your contacts
Telephone :
directly call phone numbers

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నhow to hide gallery in our mobile dailer padచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION FOR HIDE GALLERY

how to hide gallery in our mobile dailer pad

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *