APP REVIEWS

how to make a gif in our mobile NEW TRICK

how to make a gif in our mobile NEW TRICK

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to make a gif in our mobile .

 

 

how to make a gif in our mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలామందికి వాళ్ల వాళ్ల ఫొటోస్ ని ఎడిటింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి నార్మల్ గా కనిపించే ఫోటోని సమ్థింగ్ స్పెషల్గా కనుక ఎడిటింగ్ చేసుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుంది.
  • అలాగే అలాగే సోషల్ మీడియాలో వాట్సాప్ లోగాని ఫేస్బుక్లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ అలాగే నార్మల్గా షేర్ చేసినట్టయితే చూడడానికి అంత కూల్ గా అనిపించదు .
  • మీరు దాంట్లో ఎంతోకొంత గ్రీటింగ్ చేసి దాన్ని గనుక ఎక్కడైనా షేర్ చేశారనుకోండి అది చూడడానికి చాలా బాగుంటుంది.
  • ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ఫోటోతో నార్మల్ ఫోటో ఎడిటింగ్ కాదు అలాగే ఫొటోస్ వీడియో కూడా కాదు మీ ఒక ఫోటో ని ఒక gif లాగా ఏ విధం గా మార్చుకోవచ్చు అని నేను చెప్తాను

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ ఫోటోస్ ని ఒక gif ఎడిటింగ్ చేసుకొని ఎక్కడైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇంత ముందుకు చెప్పిన అప్లికేషన్ మీరు download చేసుకోవలసి ఉంటుంది కదా.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ ఫొటోని వేయగానే ఆటోమేటిగ్గా మీకు ఎఫెక్ట్ అనేది దానంతట అదే తయారు మీకు వచ్చేస్తుంది.
  • మీరు డైరెక్టుగా షేర్ చేసుకోవడమే మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేసి ఎక్కడైనా షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్ గా చూశారంటే ఒకసారి షాక్ అయిపోతారు.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కావచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అందుకే ఆ అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం ఇచ్చిన బ్లాగు లో ఇచ్చాను .
  • అలాగే అప్లికేషన్ నీకు కూడా ఇచ్చాను మీరు అక్కడి నుండి download చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో morfin chi gif creator అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 78 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 jun 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తరువాత మీకు తర్వాత మిమ్మల్ని ఈ అప్లికేషన్లో లాగిన్ కమ్మని చెప్తుంది.
  • దాని కోసం మీరు మీకు ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్టయితే ట్విట్టర్ అకౌంట్ ద్వారా లాగిన్ కావచ్చు లేదా నీ దగ్గర జిమెయిల్ ఉన్నట్టయితే జిమెయిల్ అకౌంట్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు చాలామంది దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉండదు.
  • కాబట్టి మీరు మీ జిమెయిల్ అకౌంట్ ని అక్కడ టైప్ చేసి అలాగే కింద పాస్ వర్డ్ ని కూడా సెలెక్ట్ చేసుకో వాల్సి ఉంటుంది తరువాత మీరు కింద కనిపించే కంటిన్యూ మీద price చేసినట్లయితే అప్లికేషన్ కొంచెం లోడింగ్ మిమ్మల్ని మళ్లీ ఒక యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకో అని చెబుతోంది.

 

 

CECK OUR SOME MORE ARTICLES :

set a photo for incoming call screen

whatsapp hidden settings no body knows

how to use two applications in split screen

how to know currency note original or duplicate

best launcher for android mobile users download free

amazing app lock for android mobiles

 

 

  • ఫ్రెండ్స్ మీరు ఇచ్చే యూజర్నేమ్ ఇంతకుముందు ఎవ్వరు ఇవ్వండి ఇవ్వాలి అంటే మీరు ఇచ్చే యూజర్నేమ్ యూనిట్ గా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ లో ఎంటర్ కాగలుగుతారు .
  • యూజర్నేమ్ ఇప్పుడు అప్లికేషన్ లోకి ఎంటర్ కావలసి ఉంటుంది తరువాత మిమ్మల్ని ఒక చిన్న సెల్ఫి తీసుకోమని చెప్తుంది మీరు ఒక సెల్ఫీ తీసుకొని ఇందులో అప్లోడ్ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్ ఓకే అయిపోతుంది తర్వాత మీకు చిన్న చిన్న మెసేజ్ లాంటివి రావడం జరుగుతాయి వీటి ద్వారా మీరు అప్లికేషన్ ని ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకోవచ్చు .
  • తర్వాత మీకు కింద కనిపించే ఓకే పైన ప్రెస్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ మొత్తం మీకు ఒకసారి లోడింగ్ ఓపెన్ అవుతుంది.

 

 

 

Working of this application :

  • ఫ్రెండ్స్ తర్వాత మీకు ఈ అప్లికేషన్ లో ఉన్న చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకో వాల్సి ఉంటుంది.
  • మీకు నచ్చిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు చేయగానే అది కొంచం లోడింగ్ అవుతూ ఉంటుంది మనకు వీడియో అనేది తయారవుతూ ఉంటుంది అన్న మాట.
  • అంటే gif అనేది తయారవుతూ ఉంటుంది. అదే టైంలో మీకు స్క్రీన్ మీద ఒక చిన్న క్వశ్చన్ కనిపిస్తుంది మీరు కావాలనుకుంటే క్వషన్ కి ఆన్సర్ ఇవ్వు లేకపోతే దాన్ని అదేవిధంగా వదిలేసిన కూడా ఏమీ కాదు.
  • ఈ క్వషన్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీకు వీడియో అది తయారయ్యేంత వరకు మీకు బోర్ కొట్టకుండా టైంపాస్ కోసం మాత్రమే ఈ కోసం అడగడం జరుగుతుంది ఒకవేళ మీకు కాన్సర్ తెలిసినట్లయితే ఇవ్వు లేకపోతే అవసరం లేదు.

 

 

 

 

How to use this application :

  • ఫుల్ లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అది gif తయారై వచ్చేస్తుంది ఇప్పుడు సీక్వెల్ గా మీకు కింద కనిపించే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆయకట్టు మీ గ్యాలరీలో డౌన్ లోడ్ అవుతుంది .
  • లేకపోతే మీరు ఇక్కడినుండే వాట్సాప్ లో లేకపోతే ఇంకా ఏదయినా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి మీరు ఇక్కడ కూడా ఉంటుంది.
  • సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క యూసేజ్ మీరు దీని కోసం అంత పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు అని అనుకుంటున్నాను.
  • మీరు గనక ఈ విధంగా తయారు చేసుకొని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అయితే మీరు ఫేస్బుక్లో వాట్సాప్ లో ఎవరికైనా కామెంట్ చేసే సమయంలో మీరు దీన్ని షేర్ చేశారా అంటే వాళ్ళు కూడా చాలా కూల్ గా ఫీల్ అవుతూ ఉంటారు
  • సో ఫ్రెండ్స్ ఈ రోజే అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి

 

 

App info :
Version : 1.991
Updated on : 17 Jun 2019
Downloads : 100,000+ downloads
Offered by : Morphin
Released on : 14 Dec 2018
App permissions : Camera, storage, other.

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make a gif in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *