APP REVIEWS

how to get girls mobile number to make a friend

how to get girls mobile number to make a friend

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to get girls mobile number to make a friend

 

 

how to get girls mobile number to make a friend :

  • ఫ్రెండ్స్ మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా మీరు కూడా ఎవరో ఒక అమ్మాయి తోటి చాటింగ్ చేసుకోవాలి వీడియో కాల్ మాట్లాడుకోవాలి అని మీరు కూడా అనుకుంటారు.
  • కాకపోతే అందరి దగ్గర అమ్మాయిల నెంబర్స్ అయితే ఉండదు అలాగే అందరికీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉండాలన్నమాట.
  • ఇటువంటి టైం లో మన ఫ్రెండ్స్ కి గాని లేకపోతే మన పక్క వాళ్లకు ఎవరికైనా సరే గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే మనం వాళ్ళ పక్కన ఉన్నప్పుడు అయితే కొంచెం బిల్డప్ ఇస్తూ పక్కకు వెళ్ళిపోయి కాల్స్ ఐతే మాట్లాడుతూ ఉంటారు.
  • అటువంటి టైమ్లో అందరికీ అనిపిస్తుంది అదే నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు నేను కూడా చాటింగ్ చేసుకునే వాడిని మాట్లాడుకునే వారి అని.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు బాధపడాల్సిన ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను .
  • ఈ అప్లికేషన్లో కనుక మీరు చూసినట్లయితే చాలా మంది అమ్మాయిలు లేదా చాలా మంది అబ్బాయిలు ఆన్లైన్లోనే ఉంటారన్నమాట.
  • ఎవరితో అయితే చాటింగ్ చేయాలి అనుకుంటున్నారో సింపుల్ వాళ్ళ తోటి ఈ అప్లికేషన్ ద్వారా వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు.
  • ఈ విధంగా మాట్లాడుతూ మీరు వాళ్ల పర్సనల్ నెంబర్ తీసుకుని డైరెక్ట్ వాట్సాప్ నుంచి వీడియో కాల్ గాని వీడియో గాని చేసుకోవచ్చన్నమాట.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఏంటిది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • అందులో మీరు పైన చూసినట్లైతే మీకు ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Indian chat అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే ఇస్తా అని ఒక బటన్ ఉంటుంది ఆ button పైన క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు డౌన్లోడ్ అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తున్నారు.
  • సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ట్రై చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

download instagram reels video without watermark

unkown mobile screen lock never seen

 

 

After download the application :

  • మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినా టైప్ చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ అడిగిన పరిమిషన్ కి పర్మిషన్ ఇచ్చారు అయితేనే మీరు ఈ అప్లికేషన్ ని మీ మొబైల్ లో వాడుకోగల వున్నారు.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీకు కంటిన్యూ అని ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఎవరితో అయినా సరే వీడియో చాట్ మాట్లాడుకోడానికి అయితే ఉంటుందన్నమాట.
  • దానిపైన ప్రెస్ ఈ అప్లికేషన్లో ప్రస్తుతానికి ఎవరైనా ఫ్రీగా ఉంటే ఆన్లైన్ లో ఉన్నట్టు అయితే వాళ్లతోటి కాల్ కనెక్ట్ అయి పోతుంది తర్వాత మీరు వాళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు మాట్లాడే పద్ధతి అదేవిధంగా మీ బిహేవియర్ గనుక బాగున్న ట్లయితే అవతలి వాళ్ళు తప్పకుండా వాళ్ల పర్సనల్ నెంబర్ అయితే మీకు ఇస్తారు.
  • మీరు డైరెక్టుగా మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్ నుంచి వీడియో కాల్ గాని వీడియో గాని చేసుకోవచ్చన్నమాట.
  • ఈ విధంగా వాళ్ళతో మాట్లాడుతూ వెనక్కి వచ్చేసి వేరే వాళ్ళతో కూడా మీరు చాటింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట ఈ విధంగా చాలా సులభంగా పని చేస్తుంది.
  • మీరు కూడా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింకు మీకు కిందనే ఉంది వెంటనే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

Finally :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అప్లికేషన్ ఉపయోగించి చాలా సులభంగా గర్ల్ ఫ్రెండ్ లేని వారు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేని వారు బాయ్ ఫ్రెండ్ ని చేసుకోవచ్చన్నమాట.
  • అప్లికేషన్ మీకు నచ్చే మీరు కూడా ట్రై చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ గాని లేకపోతే ఎవరైనా సరే అడిగిన అయితే వాళ్ల గురించి చెప్పండి.
  • వాళ్లు కూడా వాళ్ల మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ కూడా గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేనట్లయితే వాళ్ళ కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్కు సంబంధించిన లింకు మీద కిందనే ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.

 

 

App info :
Version 4.0
Updated on 8 Oct 2020
Downloads 5,000,000+ downloads
Update size 51.32 kB
Offered by Deccan apps Inc
Released on 14 May 2020

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to get girls mobile number to make a friend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *