how to get girls whatsapp numbers

0
3014

how to get girls whatsapp numbers

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to get girls whatsapp numbers

 

 

how to get girls whatsapp numbers :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఉంటున్నాయి అలాగే చాలా మందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు.
  • అదేవిధంగా చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటున్నారు అన్నమాట సో ఇదేవిధంగా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సరే గర్ల్ ఫ్రెండ్ ఉన్న సరేలే బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే వాళ్ళు మనం ముందు బిల్డప్ ఇవ్వడానికి వాళ్ళ కాల్ చేసినప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉంటారు.
  • కొంచెం వెరైటీగా వల్ల బిజీ అయితే మారిపోతూ ఉంటుంది అందుకే నీకు గర్ల్ ఫ్రెండ్ లేకుండా సరే నీకు ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తున్నాడు మీకు ఫేక్ కాల్ వచ్చేలా మీరు మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.

 

 

We need any application :

  • మీరు మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ని ఉపయోగించి మనం చాలా సులభంగా మనకు ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తున్నట్టుగా మన మొబైల్లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • మీరు ఒకవేళ అమ్మాయి అయితే ఎవరో ఒక అబ్బాయి కాల్ చేస్తున్నాడు మీ మొబైల్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట తర్వాత ఆ కాల్ మనకు వచ్చినప్పుడు మనకెవరు నిజంగానే కాల్ చేస్తున్నాడు.
  • కాల్ అటెండ్ చేసి మన ఫ్రెండ్స్ ముందు మాట్లాడుతూ వాళ్లకు కూడా మన బిళ్ళపై యువజన సో మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏం చాటింగ్ చేస్తున్నాడు.
  • అయితే మనం కూడా మన మొబైల్ కి ఒక ఫేక్ కాల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తానని అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం వృధా చేయకుండా నీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అని ఒక అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీ కుడి వైపు పై భాగంలో ఒక సారి చెప్పటం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి fake call prank అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేశారు అనుకోండి మన మొబైల్ లోకి అప్లికేషన్ డౌన్లోడింగ్ అయిపోతుందని మాట .
  • మీరు చాలా సులభంగా అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ కూడా చాలానే ఉంది సో మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయవచ్చు

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డైరెక్ట్ గా ఓపెన్ కావడం జరుగుతుంది వేరే అప్లికేషన్స్ లాగా ఈ అప్లికేషన్ మనల్ని ఎటువంటి పర్మిషన్ సో మీరు ఈ అప్లికేషన్ ని డైరెక్ట్ గా వాడుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్కు సంబంధించిన నాలుగు ఆప్షన్లు మీరు అక్కడ కనిపించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోటో అదే విధంగా ఒక నెంబర్ ఒక పేరు మన సెట్టింగ్ చేసుకోవాలి.
  • కాబట్టి దానికి సంబంధించిన సెట్టింగ్ చేసుకోవడానికి మీరు మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఇవన్నీ కనిపించడం జరుగుతుంది.
  • మీరు మొదట ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు కాల్ వచ్చినప్పుడు ఏ పేరు కనిపించాలానుకుంటున్నారా ఆ పేరును సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు ఈ నెంబర్ కనిపిస్తే అనుకుంటున్నారా నెంబర్ కూడా చాటింగ్ చేసుకోవచ్చు.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు కాల్ ఇప్పుడే రావాలి అనుకుంటే మాత్రం దాని పక్కనే మీకు కాల్ నౌ అని ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన మీరు చేసిన అయితే మీకు వెంటనే కాల్ రావడం జరుగుతుంది లేదా ఒక పది సెకన్లు లేదా 30 సెకండ్లు లేదా ఒక నిమిషం తర్వాత మీకు కాల్ రావాలి అనుకుంటే వాటికోసం మీకు షెడ్యూల్ అని ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి మీరు కూడా చేసుకోవచ్చు సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్ ఎక్కడ ఉన్నా పక్కన పెట్టినట్లు అయిన తర్వాత కాల్ వచ్చినప్పుడు.
  • మీ ఫ్రెండ్ చూసి నిజంగానే వీళ్ళు ఎవరో అమ్మాయి గాని లేదా ఒక అబ్బాయి గాని కాల్ చేస్తున్నట్టున్నారు అని వాళ్లు కూడా అనుకుంటారు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best mobile ringtones app nobody knows

how to increase my mobile camera quality in telugu

how to block whatsapp video calls voice calls

best shortcut app for android mobile

how to enable whatsapp face lock

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ ఇంతే కాకుండా మీకు కాల్ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ గా రింగ్టోన్ కావాలి అనుకుంటే మీరు కూడా చాటింగ్ చేసుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్లో ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి వాటిని కూడా చేసుకోవచ్చన్నమాట ఈ విధంగా యూస్ అవుతుంది ఈ చిన్న అప్లికేషన్ మీరు ఒక్కరు తప్పకుండా ట్రై చేసి చూడండి.
  • మీ ఫ్రెండ్స్ కూడా అప్లికేషన్ గురించి కూడా చెప్పండి ఫ్రెండ్స్ అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ యొక్క లింకు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు

 

 

 

App info :
Version : 0.42
Updated on : 7 Dec 2020
Downloads : 50,000,000+ downloads
Download size : 2.50 MB
Offered by : GameAndro
Released on : 2 Jan 2017

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to get girls whatsapp numbers

 

 

WEBSITE LINK IS HERE

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here