google app
APP REVIEWS

best mobile controller voice access google app

best mobile controller voice access google app

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about best mobile controller voice access google app

 

 

best mobile controller voice access google app :

  • ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఇక్కడ ఉంటున్నాయి అందరూ ఏం చేస్తారంటే వాళ్లకు ఎప్పుడైనా ఏదైనా పని ఉన్నది.
  • అయితే వాళ్ల జేబు లోనుంచి కీ తీసుకొని వాళ్ల చేతిలో అయితే వాడుతూ ఉంటారు అన్నమాట మీ మొబైల్ ని మీరు చేసే ఒక వేళ తోడైతే వాడుతూ ఉంటారు.
  • అలా కాకుండా మీరు మీ మొబైల్ ని టచ్ చెయ్యకుండానే మీ వాయిస్ తోటి ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం.
  • మీ మొబైల్ నెంబరు ముట్టుకోకుండానే అప్లికేషన్ కూడా వాడవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ మనకు గూగుల్ వాళ్ళు తయారు చేసిందే.
  • సో ఈ అప్లికేషన్ డేట్ అయిన తీసుకుంటారేమోనని మీకు అనుమానాలు కూడా ఏమీ అవసరం లేదు ఎందుకంటే తయారు చేసే అప్లికేషన్ కొంచెం సెక్యూరిటీ ఉంటాయన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్ మీ దగ్గర కూడా అంటాడు మొబైల్ ఉండే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్ మొబైల్ లేని వారు ఎవరు ఉండరు అన్నమాట.
  • షో మీ దగ్గర కూడా ఉండే ఉంటుంది మీరు కూడా అందరిలాగానే మీ మొబైల్ ని మీ చేతిలో పట్టుకొని వాడుతూ ఉంటారు కావచ్చు.
  • అందరిలా కాకుండా ఎవరు ముందుకు మొబైల్ ముట్టుకోకుండా వాయిస్ కంట్రోల్ చేసినట్టయితే అయిపోతాం అన్న మాట మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా వాడాలి అనుకున్నట్లయితే ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అసలు ఏం వెయిటింగ్ చేస్తున్నాను అయితే మనం కూడా మన మొబైల్ రిమోట్ కంట్రోల్ చేయగలము అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download google app :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ మొబైల్ లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  •  ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Voice access అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 8.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1m + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 03 Apr 2020 రోజున చేయడం జరిగింది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన turn on voice access select ok to go to accessibility setting then enable voice access అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద ఓకే అని ఒక బటన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ మిమ్మల్ని సెట్టింగ్స్ లోకి తీసుకు వెళ్తున్న మాట.
  •  అక్కడ మీకు ఈ అప్లికేషన్ గనుక చూసినట్లైతే మీకు ఆఫీస్ లో ఉండడం జరుగుతుంది మీరు సింపుల్ గా ఆ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే voice access lets you control your Android device handsfree use voice commands to open apps tab button scroll type and more అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు పైన ఒక బటన్ కనిపిస్తుంది అది మీకు ఆకులు ఉన్నట్లయితే మీరు సింపుల్గా దానిపైన ప్రెస్ చేయండి కింద రావడం జరుగుతుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిగ్గా ఆ బటన్ అనేది ఆన్ ఐపోతోంది మీరు సింపుల్ గా ఇప్పుడు వెనక్కి వెళ్లి పోవాలి.

 

 

 

 

Give some permissions :

  • ఫ్రెండ్స్ తర్వాత మీ మొబైల్ లో కాల్ స్క్రీన్ పైన మళ్ళీ permission required to function properly during calls voice process needs the phone permission without access to the phone Wi-Fi access will remain on during call అని చూపిస్తోంది.
  • ఇప్పుడు మీకు కింద చూసినట్లయితే కంటిన్యూ అని ఒక బటన్ కనిపిస్తుంది మీరు సింపుల్గా దానిపైన ప్రెస్ చేయండి.
  • ఈ అప్లికేషన్ దానికి సంబంధించిన ఒక రెండు మూడు Allows అడగడం జరుగుతుంది మీరు వాటన్నింటికి ఆలోచిస్తూ ముందుకు వెళ్లిపోండి.
  • మీరు కింద చూసినట్టయితే నెక్స్ట్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు మళ్లీ ఒకటి రావడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు కావాలనుకుంటే ఈ ట్యుటోరియల్ చదువుకోవచ్చు లేదు అనుకుంటే మీకు కింద నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేస్తూ ముందుకు వెళ్లి పడిపోయారు ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ని మళ్లీ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

mobile hanging problem solve must try

how to increase mobile battery backup

best ringtones app you must try

 

 

How to use this google app :

  • ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది అందులో voice assistant setting అని చూపిస్తుంది.
  • అందులో మీరు కింద చూసినట్లయితే activation button display a button to start voice access from any screen అని చూపిస్తుంది.
  • ఇప్పుడు దీని పక్కనే మీకు ఒక బటన్ కూడా ఉండడం జరుగుతుంది అది మీకు ఆకులు ఉంటుందన్న మాట ఇది సింపుల్గా button పైన క్లిక్ చేయగానే ఆన్ ఐపోతోంది.
  • మీ మొబైల్ స్క్రీన్ పైన ఒక చిన్న బటన్ రావడం జరుగుతుంది మనకు ఇప్పుడు ఈ పని జరగడం అంటే సింపుల్గా వెనక్కి వెళ్లి ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి వెళ్లిపోండి.
  • ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ బటన్ పైన మీరు చేసారంటే మీ మొబైల్కి ఇంటర్ ఫేస్ కొంచెం చేయడం జరుగుతుంది.
  • మీ మొబైల్ లో ఉన్న ప్రతి ఒక అప్లికేషన్ పైన ఒక నెంబర్ రావడం జరుగుతుంది అన్న మాట మీరు ఏ అప్లికేషన్ని ఓపెన్ చేయాలంటే ఆ అప్లికేషన్ దగ్గర ఉన్న మీరు నా నెంబర్ ని పలికిన అయితే మీ వాయిస్ ని ఈ అప్లికేషన్ కనిపెట్టి ఆ అప్లికేషన్ ఓపెన్ చేయడం జరుగుతుందని.
  • ఈ విధంగా మీ మొబైల్ లో ఉండే ఒక అప్లికేషన్ మీరు మీ టచ్ చేసి ఓపెన్ చేసిన అవసరం లేదు సింపుల్గా అప్లికేషన్ దగ్గర ఉన్న నెంబర్ ని పలికిన అయితే ఆటోమేటిక్ గా అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

 

 

App info :
Version : 4.0.304676510
Updated on : 3 Apr 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 4.25 MB
Offered by : Google LLC
Released on : 25 Sep 2018
App permissions :
Microphone :
record audio
Telephone :
read phone status and identity
Other :
Access Bluetooth settings measure app storage space control vibration This app can appear on top of other apps

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • ఒకవేళ మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను.
  • మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best mobile controller voice access google app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *