how to set google maps as a mobile wallpaper
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to set google maps as a mobile wallpaper so lets get start………….
how to set google maps as a mobile wallpaper :
- ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన గూగుల్ మ్యాప్స్ ని వాల్ పేపర్ లాగా సెట్టింగ్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఎవరు ట్రై చేసి ఉండరు.
- ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ని కూడా మనం వాల్‌పేపర్ లాగా సెట్ చేసుకోవచ్చు అని ఎవరికీ తెలియదు అని నేను అనుకుంటున్నాను .
- కానీ ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీరు మీ ప్రెసెంట్ లొకేషన్ యొక్క మ్యాప్ ని మీరు మీ మొబైల్ యొక్క వాల్‌పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా మీరు కనుక ఈ విధంగా సెట్టింగ్ చేసి పట్టుకున్నారంటే మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు సిగ్నల్ లేకున్నా కూడా మీరు మీ యొక్క వాల్ పేపర్ ని చూస్తూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.
- అలాగే మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేకుండా కూడా మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో ఉన్న వాల్ పేపర్ ని చూస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు.
Any application we need for this ?
- ఫ్రెండ్స్ ఇందులో కూడా మీ దగ్గర ఏదైనా నది ఉన్న లేకపోతే మీ దగ్గర ఉన్న రోడ్స్ అన్ని చూపిస్తుంది.
- అలాగే ఇందులో మీరు కావాలంటే మీకు కనిపించే లైనింగ్ యొక్క కలర్స్ కూడా మార్చుకోవచ్చు చాలా చిన్న అప్లికేషన్ కానీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.
- ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఇప్పుడు మీరు ఒకవేళ నేర్చుకున్న కూడా మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి.
- సో ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
- మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీరు గనక ఈ విధంగా మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు కంపల్సరీ షాక్ అయిపోతారు వాళ్ళు అడిగితే వాళ్ళకి కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
- సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో MINIMAL MAPS – THEMED MAP WALLPAPERS అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 9.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 JUN 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
- Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.
Settings in the application :
- ఫ్రెండ్స్ మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకుని ఓపెన్ అవుతుంది.
- తర్వాత మీకు ఈ కింద కనిపించే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. Current location
2. london , uk. - ఇప్పుడు మీరు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఏ మ్యాప్ వచ్చినా సరే అనుకుంటే మీరు రెండవ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి.
- లేదా మీయొక్క ప్రజంట్ లొకేషన్ ఏ మీకు వాల్‌పేపర్ లాగా కావాలి అనుకుంటే మొదటి ఆప్షన్ మీద ప్రెస్ చేయండి దానికోసం మీకు మొదటి ఆప్షన్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది.
- అందులో టిక్ మార్క్ ఇవ్వండి తర్వాత మీకు Allow minimal maps to Ashish this device location ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
CHECKOUT OUR SOME MORE ARTICLES :
3D , 4K , HD wallpaper download for mobile free
how to set moving snake on mobile screen
how to download whatsapp status videos free
faceapp error solved with a small trick
How to girlfriend call history new trick
popular #hashtags for tik tok tags videos
Now set a wallpaper which you want :
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కింద కొన్ని themes కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. Artery
2. dark
3. dark water
4. fluoro
5. neon
6. palu re us
7. purple
8. retro
9. custom
అని కనిపిస్తాయి. - ఇప్పుడు ఇందులో మీకు ఏది నచ్చితే దాన్ని ఓపెన్ చేసి అంటే దాని పైన ప్రెస్ చేసి మీరు పైన కు వెళ్లినట్లు అయితే మీకు పైన ఒక కన్ను గుర్తు కనిపిస్తుంది ప్రెస్ చేశారనుకోండి టీమ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చూపిస్తుంది .
- తర్వాత మీరు దీన్ని వాల్‌పేపర్ లాగా సెట్టింగ్ చేసుకోవాలి అంటే దాని కోసం ఏం చేయాలంటే మీకు పైన ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది దాని పక్కన ఒక సేవ బటన్ ఉంటుంది అని మీద price చేయగానే మీరు దేనినైతే సెలెక్ట్ చేసుకున్నారు theme ఇక మీ మొబైల్ యొక్క బ్యాక్ గ్రౌండ్ లో సెట్టింగ్ అయిపోతుంది.
- ఇందులో మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలి అంటే మీరు కుడి వైపు పై భాగంలో కనిపిస్తున్న సెట్టింగ్స్ బటన్ పైన ప్రెస్ చేశారంటే అందులో మీకు ప్రీమియం version ఉంటుంది.
- మీరు దానిపైన ప్రెస్ చేసి మీరు ప్రీమియం వర్షం గనక తీసుకున్నారంటే మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ వస్తాయి.
- సో ఇంతే ఫ్రెండ్స్ ఏమాత్రం చేసిన తర్వాత మీరు ఒకసారి మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో కి వెళ్లి చూడండి.
- మీ మొబైల్ యొక్క స్క్రీన్ చూడడానికి ఒక గూగుల్ మ్యాప్స్ లాగానే ఉంటుంది ఇంటర్ ఫ్రెండ్స్ ఈ బ్లాగులో ఈ బ్లాక్ అంటే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి.
Info :
Version : 1.2.0
Updated on : 18 jun 2018
Downloads : 1000+ downloads
Download size : 9.48 MB
App in purchases : 75 rupees only
Offered by : LUCAS APP CO
Released on : 18 MAY 2018
Permissions : Location, storage , OTHER
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………
how to set google maps as a mobile wallpaper