APP REVIEWS

how to use google new launcher in mobile

how to use google new launcher in mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to use google new launcher in mobile

 

 

how to use google new launcher in mobile :

  • ఫ్రెండ్స్ అందరూ దాదాపుగా వాళ్ల మొబైల్ కొన్నప్పుడు అందులో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వాడుతూ ఉంటారు అంటే అందులో ఉండే అప్లికేషన్స్ లేఅవుట్ కావచ్చు లేదా ఇంకా మనకి ఏదైనా కావచ్చు మనకు మొబైల్ లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వాడుతూ ఉంటారు .
  • అన్నమాట చూడడానికి కొంచెం వెరైటీ అనేది ఏమీ ఉండదు అందరు మొబైల్స్ లాగానే మన మొబైల్ కూడా ఉంటుంది .
  • సూపర్ హిట్ నేను ఈ రోజు మీకు ఒక చిన్న లాంచర్ గురించి చెప్తాను ఇలా జరగక మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నారు అంటే మీ మొబైల్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుందన్న మాట.
  • నీకు మొబైల్ స్క్రీన్ పైన ఒక రెండు మూడు అప్లికేషన్స్ మాత్రమే కనిపిస్తాయి తర్వాత మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్నింటినీ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్ ఓపెన్ అయిపోతాయి.

 

 

Any  application we need ?

  • ఫ్రెండ్స్ మీరు దీని కోసం ఒక చిన్న లాంచర్ డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి ఆల్ ఆన్సర్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మాత్రం ఈ వీడియోలో చెప్తాను.
  • మీరు గనుక నేను చెప్పిన విధంగా చేసి అలా అంటే మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకున్నాడు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మొబైల్ తీసుకున్నప్పుడు లేదా మీ మొబైల్ ని మీరు ఎప్పుడైనా ఆపరేట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ గా చూశారంటే కంపల్సరీ అయిపోతాయి .
  • ఎందుకంటే మన మొబైల్లో మీ మొబైల్ లో ఎన్ని అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను చూడడానికి కనిపిస్తే అనమాట సూపర్ సమయం వృధా చేయకుండా మీరు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download google new launcher application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MNML LAUNCHER EARLY ACCESS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 1.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 july 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the google new launcher application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కోసం లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత మీరు అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవచ్చు అని మీకు ఒక నాలుగు ఐదు కేజీల లో చూపిస్తుంది.
  • మీరు అక్కడి నుండి చదువుకొని మీరు అప్లికేషన్ ని ఏవిధంగా వాడుకోవచ్చు అని నేర్చుకోవచ్చు లేకపోతే మీకు సింపుల్గా కుడివైపు కింది భాగంలో ఒక బాణం గుర్తు కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి వెళ్ళండి తర్వాత మీకు చివరలో అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు పెద్దగా చేయవలసింది ఏమి లేదు ఇప్పుడు మీరు సింపుల్ గా ఇప్పుడు నీ మొబైల్ లో ఒక హోమ్స్క్రీన్ లోకి వెళ్లిపోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

vinayaka chavithi photo editing with pics art free

how to check our mobile safe or not

remove any object in photo with this free photo editor

whatsapp new update nobody knows this

put your mobile safe with this free application

pubg fairing with mobile volume button

 

 

Usage of application :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్ గనుక చూసినట్లైతే మీ మొబైల్ ఎంత ముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం సంథింగ్ స్పెషల్ గా మీకు అనిపిస్తుంది .
  • ఎందుకంటే మీకు ఇంత ముందు మీ మొబైల్లో లేఅవుట్ అనేది నార్మల్గా అందరిలాగానే ఉండేది ఇప్పుడు మీరు చూసినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ పైన ఒక అయిదు ఆరు అప్లికేషన్లు మాత్రమే కనిపిస్తాయి.
  • మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటిలో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మీకు ఒకసారి కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేసి మీరు అప్లికేషన్ పేరు టైప్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది దాని పక్కన ఉండాలి అంటే మీ మొబైల్ లో అప్లికేషన్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి.

 

 

App info :
Version : 0.0.7
Updated on : 26 Jul 2019
Downloads : 1,000+ downloads
offered by : YASAN
Released on :
App permissions :
1. Other
set wallpaper
have full network access
prevent phone from sleeping

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to use google new launcher in mobileamazing androids launcher free in 2020

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *