trending hashtags for tiktok videos free
Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about trending hashtags for tiktok videos free
trending hashtags for tiktok videos free :
- టిక్ టాక్ లో వీడియోస్ ఒక రోజులో చాలా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన సరే వాళ్ళ వీడియో views ఏవి రావు .
- అదేవిధంగా వాళ్ళ వీడియోస్ అనేవి వైరల్ అయితే కావున మాట ఇది టిక్ టాక్ వీడియోలు ఎందుకు అంటే మనం వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో కి తగ్గట్టుగా దాని కింద మనం hashtags కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
- ఈ hashtags అన్ని ఎక్కువగా సరిచేసే అంటే ఎక్కువగా వెతికే hashtags అయినట్లయితే వాటికి మంచి వ్యాసం ఏది రావడం జరుగుతుంది.
- ఈ విధంగా మీ వీడియో వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్న మాట అందుకే మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో కి తగ్గట్టుగా hashtags కూడా ఇవ్వాల్సి ఉంటుంది .
- చాలా మంది hashtags కూడా ఇస్తూ ఉంటారు కాకపోతే అవి పని చేస్తూ ఉంటారు మీరు ఆ వీడియో కి తగ్గట్టుగా మంచి మాట .
- అందుకోసం ఈ వీడియోలో అయితే ఈ రోజు మనం ఈ బ్లాగ్ దాని గురించి మాట్లాడుకుందాం అప్లికేషన్ వాడడం ద్వారా మీరు మంచి మంచి ఇవ్వవచ్చు.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళ ఇవ్వండి మీరు కూడా టిక్ టాక్ లో వీడియోస్ వైరల్ కావడం లేదు అని బాధపడుతున్నట్లైతే మీకు కూడా ఈ అప్లికేషన్ ఎంతోకొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను .
- నీకు ఎన్ని hashtags కావాలి అనుకుంటే అన్నీ మీరు మీ వీడియోస్ కింద ఇచ్చిన మాట అలాగే hashtags అనే పదానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
- ఈ పదం మనం వాడినట్లయితే ఎక్కువగా మన వీడియో వెళ్లే అవకాశం ఉంటుందో మీరు ఇక్కడ నుంచి చూసుకొని వాటికి మాత్రమే ఉపయోగించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండవచ్చు .
- అయితే మీరు ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అసలే అప్లికేషన్ ఎలా వాడాలి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులోనే కింద ఇచ్చాను మీరు ఇక్కడ చదువుకొని నేర్చుకోవచ్చు.
- అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు ఇక నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు క్రింది ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో HASHTAGS FOR INSTAGRAM అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 3.1MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 09 Dec 2019 రోజున చేయడం జరిగింది.
WEBSITE HERE
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
- అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ ఇస్తే అడుగుతుంది మీరు ఆపరేషన్ చేయాలి తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్ వాడుకోగలరు.
- ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిన్న అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయి అప్లికేషన్ సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ మీకు అనిపిస్తుంది .
- అక్కడ మీకు చాలా రకాల క్యాటగిరీలు అయితే ఉంటాయన్న మాట అంటే వేరే వేరే కేటగిరీలకు సంబంధించిన hashtags వేరే ఉండడం జరుగుతుంది.
- మీరు ఏ కేటగిరి కి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన hashtags మీరు ఎక్కడి నుంచి తీసుకుని మీరు అప్లోడ్ చేయబోయే వీడియో కింద ఇవ్వవలసి ఉంటుంది.
- ఈ అప్లికేషన్లో దాదాపుగా ట్రెండింగ్ ఉంటాయి సో మీరు వాడిని వాడుకునే వీడియో కింద use చేసుకోవచ్చు
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to increase tiktok followers with tikio app
love calculator application download in mobile
How to increase tiktok fans free without any work
How to use this application :
- ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఏ హాట్‌స్టార్ పైన అయితే మీరు ఇక్కడ చేస్తున్నారు దానికి సంబంధించి ఎన్ని searches ఉన్నాయి .
- ఆ పదం మనం వాడే మన వీడియో కింద ఇచ్చిన దానికి ఎంత మంది చూసే అవకాశం ఉంది అని మీరు ఎక్కడి నుంచో తెలుసుకోవచ్చా దాన్ని బట్టి మీరు వాటిని అక్కడి నుంచి కాపీ చేసుకొని మీ వీడియో కింద ఇవ్వవచ్చు .
- మీరు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే దాని కిందనే ఉంటుంది మీరు ఎక్కడి నుంచో ఎవరికైనా సరే షేర్ కూడా చేయవచ్చు మాట .
- ఒకవేళ వాటిని సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీకు దానికి నేను కూడా కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్‌గా గ్యాలరీలోకి కూడా ఈ విధంగా ఈ అప్లికేషన్ చాలారకాలుగా ఉపయోగపడుతుంది.
- మీరు కావాలనుకుంటే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి ట్రై చేసి కూడా చూడవచ్చు చాలామంది అప్లికేషన్ ఫ్రీ గానే ఉంటుంది చాలా తక్కువ ఉంది మన మొబైల్లో కూడా తీసుకోవాలి
https://www.youtube.com/watch?v=zZzm-zHKNiA
If you are use this application :
- ఈ అప్లికేషన్ యొక్క hashtags తీసే యాలి ఈ అప్లికేషన్‌కు సంబంధించిన టీముని మార్చాలి అని మీరు అనుకుంటే అయితే ఆ విధంగా కూడా చెయ్యొచ్చు అన్నమాట.
- దానికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన అప్లికేషన్లు ఎడమ వైపు భాగంలో కనిపిస్తాయి .
- దానిపైన ప్రెస్ చేశారంటే మీకు అక్కడ కొన్ని రకాల ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ సంబంధించిన సంబంధించిన మార్చుకోవచ్చు చెల్లించాల్సిన అవసరం లేదు.
- మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న వాటిని మీ వీడియోస్ లో ఒకసారి వేసి చూడండి.
App info :
Version : 1.0.7.4
Updated on : 9 Dec 2019
Downloads : 1,000,000+ downloads
Download size : 3.12 MB
In-app purchases : 7110.00 per item
Offered by : Kimcy929
Released on : 17 Feb 2016
App permissions :
Other :
have full network access Google Play billing service prevent phone from sleeping
receive data from Internet Play Install Referrer API view network connections
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
- ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thankyou for reading friends take care bye bye……….
DOWNLOAD DIAMOND APPLICATION HERE