APP REVIEWS

how to hide photos and videos in our mobile 2023

how to hide photos and videos in our mobile 2023

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to hide photos and videos in our mobile So Let’s get start it ……..

 

 

How to hide our photos :

  • ఫ్రెండ్స్ మీలో చాలామంది వాళ్ల పర్సనల్ ఫోటోలు కావచ్చు లేదా పర్సనల్ వీడియోలు కావచ్చును అలాగే వాళ్ల దగ్గర ఏమైనా వాయిస్ నోట్స్ ఉన్నట్టయితే వాటిని కావచ్చు కనిపించకుండా దాచిపెట్టుకో డానికి ట్రై చేసే ఉంటారు.
  • కానీ వాళ్ల మొబైల్ లో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అటువంటి వారికోసం నేను ఈరోజు ఒక మంచి trick చెప్పబోతున్నాను.
  • ఫ్రెండ్స్ ఈ ట్రిక్ గనుక చేసినట్టయితే మీకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వాయిస్ నోట్స్ అన్ని మీ మొబైల్ లో ఉండే కంపాస్ లో దాచిపెట్టు కోవచ్చు.
  • కానీ ఫ్రెండ్స్ ఇది మీ మొబైల్ లో ఉండే కంపాస్ కాదు దీనికి మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ సంబంధించిన వివరాలు మొత్తం నేను మీకు కింద బ్లాగు లో ఇచ్చాను మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి.
  • ఈ కంపాస్ లో కనుక మీరు ఫోటోలు వీడియోలు కనుక పెట్టుకున్నట్లయితే ఎవరు వీటిని కనిపెట్టలేరు.

 

 

If you use this application :

  • ఫ్రెండ్స్ ఇందులో ఎలా ఉంటుంది అంటే మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అది మీకు సేమ్ కంపాస్ లాగానే ఉంటుంది ఎలా ఓపెన్ అవుతుంది.
  • అంటే దాని మధ్యలో మీరు కొద్దిసేపు లక్కీ పట్టుకోవాలి తర్వాత అది ఓపెన్ అయి మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అడుగుతుంది.
  • మీరు వెనక కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే మీకు అక్కడ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • అందులో మీకు గ్యాలరీ వీడియోస్ నోట్స్ ఇలా మీకు నాలుగు ఐదు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీరు వేటి వేటి అయితే దాచి పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాటన్నింటిని దాచి పెట్టుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు దీనికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక వేళ ఆ పాస్వర్డ్ మర్చిపోయిన కూడా మీకు ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది.
  • మీరు ఆ పాస్ వర్డ్ ని రికవరీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ అండి మీరు ఎక్కడ నుండి download చేసుకోవచ్చు.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను నేను చెప్పింది జాగ్రత్తగా చదవండి ఈ విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో COMPASS GALLERY VAULT HIDE PHOTOS & VIDEOS అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

 

 

How to set the password to this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఒక కంపాస్ లాగా కనిపిస్తుంది దానిమీద Long press middle circle అని కనిపిస్తుంది.
  • మీరు దాని మీద ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ ఒక కంపాస్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు దాని మధ్యలో లాంగ్ ప్రెస్ చేయండి తర్వాత మీకు ఎప్పుడు Allow compass to assess photos media and files on your device ? అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow button మీద press చేయండి తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఒక password సెట్ చేసుకోండి అని చెబుతోంది మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి .
  • తర్వాత పాస్వర్డ్ ని కన్ఫాం చేసుకోవడానికి మిమ్మల్ని మళ్లీ ఒకసారి టైప్ చేయమని అడుగుతుంది మీరు టైప్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఒక క్యూస్షన్ అడుగుతుంది మీరు ఆకాశానికి ఏదో ఒక ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ కోషన్ ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా మీ పాస్ వర్డ్ ని మర్చిపోయి నట్లయితే ఈ క్వషన్ ద్వారా మీరు మీ పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

Amazing mobile lock app free download

Do edit with online photo editor with your mobile

best 3d name creation application in mobile

how to find other person current location

Download free water theme for mobile

how to create a whatsapp status video in our mobile

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అయి మీకు ఈ కింది ఆప్షన్లు కనిపిస్తాయి
    1. images
    2. videos
    3. Audios
    4. notes
    5. app lock
    6. rate us.
  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఇందులో మీరు కావాలి అనుకుంటే ఇమేజెస్ లేదా వీడియోస్ లేదా ఆడియోస్ అలాగే notes ని కూడా మీరు ఇందులో hyd చేసి పెట్టుకోవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీరు ఇమేజెస్ ని ఎవరికీ కనిపించకుండా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఇమేజెస్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీరు ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది దానికోసం మీకు పైన కనిపిస్తున్న + బటన్ మీద ప్రెస్ చేయాలి.
  • ఇప్పుడు మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది.తర్వాత మీరు ఏ ఫోల్డర్ లో అయితే మీ ఫోటోలను దాచిపెట్టుకో వాలి అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ మీద ఒకసారి ట్రై చేయండి .
  • తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ పైన + బటన్ కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ని గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఫొటోలను అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకొని రావచ్చు.
  • తర్వాత మీరు ఎప్పుడైనా ఆ ఫోటో ని మళ్ళీ మీ క్యాలరీ లోకి తీసుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే మీరు ఆ ఫోటో మీద ప్రెస్ చేసి మీకు పైన కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేయగానే మీకు unhide అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన price చేశారంటే మీకు ఆ ఫోటో మళ్లీ మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది.

 

 

If you want to delete the application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఎప్పుడైనా ఇందులో ఫోటోలు లేదా వీడియోలు దాచి పెట్టుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషను ని డిలీట్ చేసినట్లయితే ఆ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి .
  • మీరు కావాలి అంటే మల్లి రికవరీ కూడా చేసుకోలేరు సో అందుకే ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని ఒకవేళ డిలీట్ చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్ లో ఉన్న ఫోటోలు వీడియోలు లేదా సౌండ్ ఫైల్స్ అన్నింటిని మీ మెమొరీ లో కి తీసుకున్న తర్వాతనే డిలీట్ చేయండి .
  • ఫ్రెండ్స్ ఈ కంపాస్ అప్లికేషన్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసి చూడండి.

 

 

 

Info:
Version : 1.0.4
Updated on : 8 jun 2019
Downloads : 10000+ downloads
Offered by : Mizzoraninlky
Released on : 11 Dec 2018
Permissions : Storage , other.

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

Hide Gallery In Mobile Flashlight

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to hide photos and videos in our mobile

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *