APP REVIEWS

how to hide apps on iphone and android

how to hide apps on iphone and android

 

Hello friends welcome to techinTelugu website friends in this article we are going to learn about how to hide apps on iphone and android

 

 

how to hide apps on iphone and android :

  • ఫ్రెండ్స్ మన మొబైల్ లో చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి ఒక అప్లికేషన్ ని మనం ఒక్కో రకంగా యూస్ అయితే చేస్తూ ఉంటాం.
  • అంటే మన మొబైల్లో ఉన్న ప్రతి అప్లికేషన్ మనకు ఏదో రకంగా అయితే అవుతూ ఉంటుంది.
  • ఇందులో అదేవిధంగా మన మొబైల్ లో చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి గేమ్స్ అంటే ఈ మధ్యలో గనుక చూసినట్లైతే పబ్జి లేదా bgmi అలాగే ఫ్రీ ఫైర్ అయితే ఆడుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు గనుక చూసినట్లైతే ఆ అప్లికేషన్స్ ని డిలీట్ అయితే చేస్తారు.
  • లేదా మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఏదైనా ఒకటి పెట్టుకుంటాము వాళ్ళు దాన్ని ఇన్ స్టాల్ చేసినట్టయితే అప్లికేషన్ అయితే డైరెక్ట్ గా పాస్ వర్డ్ తో పాటు వెళ్ళి పోవడం జరుగుతుంది.
  • అందుకే ఇటువంటి అప్లికేషన్స్ మన ఇంట్లో వాళ్లకి కాకుండా మన ఫ్రెండ్స్ అయినా సరే ఎవరికైనా సరే కనిపించకుండా మనం ఏవిధంగా hide చేసుకోవచ్చు అని దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఉండే ఇటువంటి అప్లికేషన్ వేటిని అయినా సరే మీరు ఇలా కనిపించకుండా చేయాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ యూస్ అయితే చేయవలసి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • మనం ఏం సెట్టింగ్ చేసుకున్నట్టు అయితే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ని కూడా ఎవరికీ కనిపించకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అలాగే ఆ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
  • సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • అందులో మీకు పైన ఒక search button కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి microsoft launcher అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే ఇన్స్టాల్ అనే ఒక button కనిపిస్తుంది దానిపైన మీరు అంటే ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ అయితే అయిపోతుంది.
  • తర్వాత మీరు చాలా సులభంగా ఇన్ స్టాల్ చేసుకుని ఈ అప్లికేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు.
  • కానీ ఇప్పటి వరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించాలి.
  • అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీ బ్లాగ్ వివరణ ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మీకు ఒకడేమో లాగా చూపించడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ ఎలా వాడుకోవచ్చు అన్ని వివరాలు చూపిస్తుంది అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఎలా ఇచ్చారో నేర్చుకోవచ్చు .
  • అలాగే ఈ అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అడుగుతుంది వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఈ అప్లికేషన్లో మిమ్మల్ని ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం అని చెబుతోంది .
  • మీరు దాన్ని క్లిక్ చేసి ముందుకు అయితే వెళ్లిపోండి తర్వాత మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ లో మీరు ఏ అప్లికేషన్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు.
  • అందులో నుంచి మీకు నచ్చిన అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకో మంటుంది అన్న మాట మీకు నచ్చిన అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి.

 

 

 

 

Settings in the application :

  • ఏంటి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ మనకు ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు ఆ అప్లికేషన్ల నుండి మీరు ఏ అప్లికేషన్ అయితే మీరు ఎవరికీ కనిపించకుండా సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
  • అప్లికేషన్స్ మీరు ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి అంటే మాత్రం సింపుల్ గా  అక్కడ మీకు ఒక launcher ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేయగానే హోమ్ ఆప్షన్ అనే ఆప్షన్స్ వస్తాయి.
  • వాటి పైన ప్లే చేయండి తర్వాత Hidden apps అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు దాని పైన ప్రత్యేక గాని మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి.
  • అక్కడినుంచి మీరు ఏ అప్లికేషన్ అయితే ఎవరికీ కనిపించకుండా చేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to download Battlegrounds Mobile India in playstore

how to schedule message in whatsapp with wasavi app

mobile app security best mobile security app

how to set voice recognition lock in mobile

how to set whatsapp full photo dp with whatscrop

 

 

If you are use this application :

  • ఇప్పటి నుండి మీ మొబైల్ లో ఎవరు ఓపెన్ చేసినా సరే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్స్ అయితే ఎవరికి కనిపించవు.
  • వాటిని మీరు మళ్ళీ ఓపెన్ చేయాలి అనుకుంటే మీ కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • వాటిపైన ప్రత్యేక గాని మీకు మీరు కనిపించకుండా చేసుకున్న అప్లికేషన్ కానీ అక్కడ మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఏ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ మీకు నచ్చే మీరు కూడా మీ మొబైల్ లో ఉన్న ఏదైనా అప్లికేషన్ ఎవరికీ కనిపించకుండా ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి అప్లికేషన్ గురించి చెప్పండి.
  • ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయాలి అనుకుంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు కిందనే ఉన్ది అక్కడి నుండే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version 6.210602.0.966160
Updated on 13 Jul 2021
Downloads 10,000,000+ downloads
Download size 14.23 MB
Offered by Microsoft Corporation
Released on 28 Oct 2015

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to hide apps on iphone and android

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *