APP REVIEWS

how to hide friends whatsapp profile new trick

how to hide friends whatsapp profile new trick

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to hide friends whatsapp profile new trick

 

 

how to hide friends whatsapp profile new trick :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆటోమొబైల్ అయితే అందరి దగ్గర ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్స్అప్ కూడా ఉంటుంది.
  • ఎందుకంటే ఈమధ్య వాట్సాప్ యూస్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయిపోయారు వాట్స్అప్ ని యూస్ చేయడం సర్వసాధారణం అయిపోయింది.
  • కాకపోతే మనం అప్పుడప్పుడు ఒకసారి మా గర్ల్ఫ్రెండ్ కానీ లేదా మన బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకసారి మన చాటింగ్ చేస్తూ ఉంటాను కదా.
  • మనం ఎప్పుడైనా చేతిలో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మన ఊరి పక్కనే కూర్చుని ఆ విధంగా చాటింగ్ చేసినప్పుడు వాళ్లమని మొబైల్ లోకి తొంగి చూడడం అనేది చేస్తూ ఉంటారు .
  • మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజు మనం ఈ బ్లాగులో దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే అటువంటి టైమ్లో మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ యొక్క పేరుని మనం ఏవిధంగా కనబడకుండా చేయవచ్చు చాలామందికి తెలియదు దాని గురించి మాట్లాడుకుందా

 

 

We need any application : 

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఆన్లైన్ మొబైల్ లో ఉపయోగించే వాట్సాప్ వాడేవాళ్ళు అయితే ఈ రోజు ఈ బ్లాగు మీకు చాలా ఉపయోగకరం గా ఉండబోతుందని అనుకుంటున్నాను.
  • ఎందుకంటే మన ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ ని మనం ఏవిధంగా వేరే వాళ్ల కనబడకుండా చేయవచ్చు అని తెలుసుకున్న ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిన్న అప్లికేషన్ గురించి తెలుసుకో పోతున్నాను .
  • ఈ అప్లికేషన్ ద్వారా మనం మన వాట్సాప్ లో నీ ప్రొఫైల్ వేరే వాళ్ల కనబడకుండా చేసుకోవచ్చని ఈ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరకదు కాబట్టి అప్లికేషన్ నేను మీకు ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న అయితే మీ ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ ని వేరే వాళ్ళ కనబడకుండా మీరు కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ కోసం ఎక్కడ వెతకాలో అవసరం లేదు.
  • అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలని కూడా ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో WHATSAPP HIDE CHAT అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 52.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 MAR 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to insatll the application : 

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Give 1st permission :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అప్పుడు మిమ్మల్ని అప్లికేషన్ ఒక పర్మిషన్ అడుగుతుండు ఆ పర్మిషన్ పైన ప్రెస్ చేసి కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మన అప్లికేషన్ అనేది ఆఫ్లో ఉంటుంది .
  • మీరు అప్లికేషన్ పక్కన కనిపించే బటన్ ప్రెస్ చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన అప్లికేషన్ మన వాట్సప్ మెసేజ్ చేయడానికి పర్మిషన్ అడుగుతుండు .
  • పర్మిషన్ ఇచ్చిన అయితే మనం మన వాట్సాప్ లో చాటింగ్ చేయకుండా సరే అప్లికేషన్ పైడిపాల అక్కడికి రావడం జరుగుతుంది తర్వాత మీరు అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ ని కనబడకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

Give 2nd permission :

  • ఫ్రెండ్షిప్ డే అప్లికేషన్ మన ఇంకొక పర్మిషన్ కూడా అడుగుతుంది ఈ పర్మిషన్ ద్వారా ఏంటి అంటే మనకు అప్లికేషన్ అనేది మన మొబైల్ లో ఉండే ఫొటోస్ వీడియోస్ అలాగే కాంటాక్ట్స్ near సెట్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుండు అనమాట.
  • ఈ పర్మిషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ అప్లికేషన్ మనం వాట్సాప్ లో కనిపించే ఒక కాంటాక్ట్స్ ని వేరే వాళ్ళ కనబడకుండా చేయడానికి పర్మిషన్ అడుగుతుంది .
  • సో మీరు మీ మొబైల్లో అండి మీ మొబైల్ లో ఉండే వాట్సాప్ ప్రొఫైల్ ని వేరే వాళ్ల కనిపించకుండా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఈ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఈ పర్మిషన్ ఇచ్చేసింది ఇక్కడి నుంచి వెనక్కి వెళితే అప్లికేషన్లో మనకుండే ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తున్న మాట అంటే అప్లికేషన్ ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

secret settings in volume buttons must do this

tiktok face change video editing with face morph

delete duplicate photos videos in mobile new trick

how to change whatsapp background

how to change mobile dialpad background

change mobile keyboard background image

 

 

 

Enable a popup in your mobile screen : 

  • ఫ్రెండ్స్ మీకు పైన అడిగిన 2 పర్మిషన్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ లో కనిపించే అన్ని రకాల ఆప్షన్లు మీరు అక్కడ కనిపిస్తాయి మనం ఈరోజు అన్ని రకాల గురించి మాట్లాడుకోవడం లేదు .
  • ఫ్రెండ్స్ ఓన్లీ మనం మన ఫ్రెండ్ యొక్క ప్రొఫైల్ ని ఏవిధంగా వేరే వాళ్ళకి కనిపించకుండా చేయవచ్చు అని దాని గురించి మాట్లాడు ఇప్పుడు అప్లికేషన్ యొక్క పై భాగంలో మీకు స్టార్ కాని ఒక బటన్ కనిపిస్తుంది.
  • ఆ బటన్ ప్రెస్ చేశారంటే మీ మొబైల్ లో కదిలే  రావడం జరుగుతుందని ఆ పాప మీకు ఏ అప్లికేషన్ లోకి వెళ్లిన మీ మొబైల్ హోం స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ లో ఉండే వాట్సప్ ఓపెన్ చేయాలి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక కాంటాక్ట్ లో చాట్ చేసినట్లయితే మీరు చేయకుండా కనిపించకుండా చేయాలి అనుకుంటే మాత్రం మీకు ఇంత ముందుకు వచ్చిన పాప ఫైనల్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా వాళ్ళ పేరు రావడం జరిగింది దీని ద్వారా మీ ఫ్రెండ్స్ కనిపించకుండా చేయవచ్చు.

 

 

If you like this app share with your friends :

  • సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ యొక్క వాడకాన్ని అప్లికేషన్ మీకు ప్లేస్ లో దొరకని అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాను.
  •  ఫ్రీ డౌన్లోడ్ చేసుకో నేను చెప్పిన విధంగా సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీ వాట్సాప్ లో ఏదైనా సులభంగా వాడుకోవచ్చు.
  • మీ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడైనా మీరు చేయాలని కూడా చాలా బాగా ఉంటుందన్నమాట మీ ఫ్రెండ్స్ కూడా అప్లికేషన్ గురించి అడిగితే అప్లికేషన్ కూడా షేర్ చేయండి.
  • ఎందుకంటే వాళ్ళు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అయితే వాళ్లకు ఏమైనా చేసుకోవడానికి చాలా బాగుంటుందని మాట అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి.

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to hide friends whatsapp profile new trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *