APP REVIEWS

how to hide whatsapp chat profile with one click

how to hide whatsapp chat profile with one click

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to hide whatsapp chat profile with one click

how to use 1.5 gb internet data 24 hours

 

 

how to hide whatsapp chat profile with one click :

  • ఫ్రెండ్స్ పైన ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు జర్నీలో కావచ్చు మనం మన వాట్సాప్ లో చాటింగ్ అయితే చేస్తూ ఉంటాం టైం లో ఎలా ఉంటుంది.
  • అంటే మనం ఒక వేళ మన గర్ల్ ఫ్రెండ్ తో కానీ లేదా నా బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసినప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ వచ్చి పక్కన కూర్చుని ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళు చూస్తూ ఉండగానే మనకు చాలా ఇబ్బందిగా ఉందన్న మాట .
  • మనం అంత ఫ్రీగా చాటింగ్ అయితే చేయలేమో మాట ఈరోజు ఈ బ్లాగ్ లో మన దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మీరు చాటింగ్ చేసే టైం లో ఒక చిన్న క్లిక్ తో మీకు పైన కనిపించే ప్రొఫైల్ ని ఏవిధంగా మార్చవచ్చు అనేదాని గురించి తెలుసుకుని దీనికోసం పెద్దగా ఏమీ లేదు.
  • ఒక చిన్న అప్లికేషన్ ఇవ్వడం ద్వారా మీరు ఇటువంటి మ్యాజిక్ అదే చేయవచ్చని అప్లికేషన్ ద్వారా ఒక చిన్న పాప ఇవ్వడం జరుగుతుంది మీరు దాని ద్వారా దీని గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్.

mobile applications dancing with rolling icon app

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు గనక ఎక్కువగా వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ మీరు కూడా మీ మొబైల్ లో ఉండే ఇటువంటి వాట్సాప్ ప్రొఫైల్ ని ఈ విధంగా hyd చెయ్యాలి అంటే ఎవరికీ కనిపించకుండా చేయాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీకు పైన కనిపించే ప్రొఫైల్ ఫోటో పేర్లు ఇవ్వండి మీరు ఏమి చేయగలరు.
  • సో ఈ రోజు ఈ బ్లాగ్ లో మనం దీని గురించే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి ఏం సెట్టింగ్ చేసుకున్నట్టయితే మనం కూడా మన వాట్సాప్ లో నీ ప్రొఫైల్ ని ఈ విధంగా ఎవరికీ కనపడకుండా ఒకే ఒక్క క్లిక్ తో చేయవచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ బ్లాగులో కింది ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు .
  • అలాగే ఈ అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో whatsapp chat hider అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 FEB 2020 రోజున చేయడం జరిగింది.

whatsapp chat hidden trick no body knows

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది .
  • వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఐదు ఆఫ్లైన్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ మీద కనిపించడం జరుగుతుంది.
  • మీరు అక్కడి నుంచి ఏ ఆప్షన్ ఏ విధంగా పడుకోవాలి అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ లో మీకు చెప్తాను మీకు స్టార్టింగ్ లో ఉంది కదా ఆ ఒక్కటి మాత్రమే మనకి ఇప్పుడు వాట్సప్ ప్రొఫైల్ ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందన్న మాట.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పైన కనిపిస్తున్న స్టార్టింగ్ లో ఉన్న ఆప్షన్ పైన ప్రెస్ చేయండి ప్రైస్ చేయగానే మీకు మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది సెట్టింగ్స్ అని ఇదే పేజీలో చేసుకోవాలి.

 

 

Checkout our some more articles here :

 

 

Settings in the application :

  • ఇప్పుడు మీకు ఓపెన్ అయిన కొత్త పేజీలో మీకు పైన భాగంలోని ఒక పేరును ఎంటర్ చేసుకోమని చెప్తుంది అంటే ఇప్పటి నుంచి మీరు ఎవరితో చాట్ చేసిన కూడా ఒక్క క్లిక్ తో ఒక క్లిక్ చేయగానే ఎవరి పేరు అయితే మీకు కనిపించాలి అనుకుంటున్నారో ఆ పేరుని మీరు అక్కడ టైప్ చేసి దానికి ఎంత సేపు అని అనిపిస్తుంది.
  • ఆ సేవ్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మీకు ఆఫ్ అయిపోతుంది కిందికి వచ్చిన తర్వాత మీరు అక్కడ ఒక ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • మనకు వాట్సాప్ ప్రొఫైల్ లో పేరు పక్కన ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటో ని కూడా మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలా దానికోసం మీద కనిపిస్తున్న ప్రెస్ చేయగానే ఈ ఫోటో సెట్ చేసుకోవడానికి ఒక కొత్త పేజీ ఓపెన్ అయిపోతుంది.
  • దానిపైన ప్రెస్ ఆటోమేటిక్గా మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది మీరు మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసుకుని వెనక్కు వచ్చి మీరు సేవ్ ఫైనల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫొటోస్ సేవ్ అయిపోతుంది మీరు ఇప్పటినుంచి ఒక క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పేరు ఆ ఫోటో రావడం జరుగుతుంది అన్న మాట.

 

 

How to use this application :

  • అలాగే మనం చేసుకోబోయే మూడవ సెట్టింగ్ ఏమిటంటే మనకు పైన చాట్ కనిపిస్తున్నప్పుడు అందులో టైపింగ్ అని కానీ లేదా ఏమిటి అని కానీ ఈ విధంగా ఆన్లైన్ అని కానీ మనకు ఈ విధంగా మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
  • అటువంటి దాన్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అంటే మీకు ఇదే పేజీలో కింద కనిపిస్తున్న ఒక సెట్టింగ్ లో ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఆ మూడు నెలల నుంచి మీరు ఏ ఆప్షన్ కనిపించాలి అనుకుంటున్నారా ఆప్షన్ పైన ప్రెస్ చేయండి .
  • చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్లో పెద్ద చేయాల్సిన ఏమీ లేదు ఒకసారి వెనక్కి వెనక్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్లో మీరు వచ్చేస్తారు.
  • చేసిన తర్వాత అక్కడ మీకు పైన ఒక బటన్ కనిపిస్తుంది మీరు ఆ button పైన క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్స్ అయితే అడుగుతుంది.
  • వాటన్నిటికీ పరిమిషన్ ఇచ్చేశారు అనుకోండి ఇప్పుడు మీ మొబైల్ పైన ఒక చిన్న pop-up రావడం జరుగుతుంది.

new secret setting in whatsapp dp must know

 

 

Use this application in whatsapp :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మననం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన వాట్సాప్ లోకి వెళ్ళాలి.
  • వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఒక చోట ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు నార్మల్ గా చాటింగ్ చేస్తూ ఉంటారు కదా.
  • ఆ టైంలో మీకు ఎప్పుడు కనిపించినా ఈ చిన్న పాప పైన మీరు ఒకసారి చేశారంటే మీ మొబైల్ లో పైన కనిపించే ప్రొఫైల్ మారిపోతుందని సెట్టింగ్ చేసుకున్న ప్రొఫైల్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది.
  • షో మీ పక్కన కూర్చున్న కూడా మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు కనిపెట్టడం చాలా కష్టం ఉంటది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా బాగుంటుంది అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరకదు ఈ అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకుంటే అయితే మీరు కూడా అప్లికేషన్ వాడుకోవచ్చు.

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to hide whatsapp chat profile with one click

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *