How to Use an old phone as a security camera
Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start How to Use an old phone as a security camera
ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మన మొబైల్ ని సీసీటీవీ లాగా యూస్ చేయొచ్చా అనే డౌట్ ఉంటుంది కానీ యూస్ చేయొచ్చు చేయరాదు కొంతమందికి తెలియదు అలాగే యూస్ చేయవచ్చునా కూడా ఎలా యూస్ చేయాలో కొంతమందికి తెలియదు అందుకే ఫ్రెండ్స్ ఈ బ్లాగులో నేను మీకు మన మొబైల్ ని సీసీటీవీ కెమెరా లాగా ఎలా మార్చుకోవచ్చు అని చెప్తాను దీనికోసం అయితే మీకు రెండు మొబైల్స్ అవసరం ఉంటాయి ఒక మొబైల్ మీరు ఎక్కడ ఫీడ్ చేయాలనుకుంటారో అక్కడ చేయడానికి అలాగే ఇంకో మొబైల్ మీ దగ్గర ఉంచుకోవడానికి ఫ్రెండ్స్ ఎప్పుడు నేను మీకు కింద చెప్పబోయే అప్లికేషన్ ఈ రెండు మొబైల్స్ లో ఇన్స్టాల్ చేయండి.
మీరు ఆ అప్లికేషన్ని మీ దగ్గర ఉన్న రెండు మొబైల్స్ లో ఇన్స్టాల్ చేశాక నేను చెప్పబోయే సెట్టింగ్స్ అన్ని ఈ రెండు మొబైల్స్ లో చేయండి అంతే ఫ్రెండ్స్ మీరు ఒక చోట వచ్చిన మొబైల్ నుండి మీ దగ్గర ఉన్న మొబైల్ లో మొత్తం వీడియో చూడవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ రెండు అప్లికేషన్స్‌ని మీ దగ్గర ఉన్న రెండు మొబైల్స్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ రెండు అప్లికేషన్లలో మీరు ఒకటే జిమెయిల్ తో లాగిన్ అవ్వాలి అప్పుడే అయితే మీకు ఈ ట్రిక్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేటు చేయకుండా మీకు కింద కనిపించే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MAKE MY OLD PHONE AS HOME SECURITY CAMERA అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 33 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 3 MAY 2019 రోజున చేయడం జరిగింది.
ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.
it provides :
– high quality real time live video
– front and back camera as security camera
– remote flash light on off
– live video recording
– enhanced security for the connection
– full motion detection and load recording service
– remote control for turn on or off security camera
– other great features
Info :
Version – 6.7
Updated on – 3 may 2019
Downloads – 100000+ downloads
Download size – 32.64 MB
Purchase – 35/- rupees
Offered by – geny studio
Released on – 29 Aug 2016
Permissions – camera, microphone , storage , other
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
DOWNLOAD THE APPLICATION HERE