Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………
ఫ్రెండ్స్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ని కంప్యూటర్ లాగా మార్చుకోవచ్చు అని మీకు తెలుసా? సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో మన ఆండ్రాయిడ్ మొబైల్ ని కంప్యూటర్ లాగా అంటే కంప్యూటర్ లో windows 10 ఇన్స్టాల్ చేస్తే మన కంప్యూటర్ ఎలా కనిపిస్తుందో same అలాగే మన ఆండ్రాయిడ్ మొబైల్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది.
ఫ్రెండ్స్ మీరు కనుక మీ మొబైల్ ని ఇలా సెట్ చేసుకున్నారా అంటే మీరు మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ నుండే ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా జిమెయిల్ పంపాలన్న అది కూడా హోం స్క్రీన్ పైనే ఉంటుంది. ప్లేస్టోర్ కావచ్చు, మొబైల్ యొక్క కెమెరా కావచ్చు ఇవన్నీ మనకు హోం స్క్రీన్ పైన ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఒక మంచి షాట్ కట్ method కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఎల ఇంస్టాల్ చేసుకోవాలనుకుంటే మీకు కింద ఫోటో లో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీకు ప్లే స్టోర్ లో పైన ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Mobile launcher windows 10 అని టైప్ చేయండి అప్పుడు మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆప్లికేషన్ కింద మీకు ఇన్స్టాల్ అని అనిపిస్తుంది. how to customize our mobile like computer | best launcher
ఆ ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ డౌన్ లోడింగ్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఒకసారి మొత్తం స్కానింగ్ చేసుకుంటుంది. మొత్తం స్కానింగ్ అయిపోయిన తర్వాత. మీకు కింద Done కనిపిస్తుంది. ఆ done పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు ఓపెన్ అని కనిపిస్తుంది ఓపెన్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఒక interface వస్తుంది. right side swipe చేయండి. తర్వాత మళ్లీ మీకు get started అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే మిమ్మల్ని మూడు సార్లు allow అడుగుతుంది allow ఇచ్చేయండి. ఇప్పుడు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ అయ్యేంత వరకు ఆగండి. లోడింగ్ అయిపోయిన తర్వాత చిన్న ad వస్తుంది. దాన్ని close చేయండి. ఇప్పుడు లాంచర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. same మన కంప్యూటర్ లో ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ లో ఉన్నట్టుగా this pc అని కూడా ఉంటుంది అలాగే రీసైకిల్ బిన్ కూడా ఉంటుంది. మీరు screen యొక్క వాల్ పేపర్ అలాగే ఐకాన్స్, అలాగే ఐకాన్ కలర్ change చేసుకోవాలనుకుంటే మొబైల్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ ఇవ్వండి. మీకు ఆప్షన్ వచ్చేస్తుంది.
అలాగే మన కంప్యూటర్లో ఉన్నట్టుగానే ఇక్కడ కింద స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. దానిపైన ప్రెస్ చేస్తే మీకు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని షో అవుతాయి. మీరు ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే అందులోనే మీకు ప్లే స్టోర్ మొబైల్ కెమెరా, అలాగే జిమెయిల్ కూడా కనిపిస్తాయి. మీరు కావాలంటే మీ గ్యాలరీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు బ్రౌజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ బ్రౌస్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. దాని పక్కనే dailer icon కూడా ఉంటుంది. అలాగే ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటే dailer icon పక్కనే మెసేజ్ ఐకాన్ కూడా ఉంటుంది. మీరు గనుక మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ ని ఓపెన్ చేయాలనుకుంటే పక్కనే కాంటాక్ట్స్ బటన్ కూడా ఉంటుంది. అలాగే మన కంప్యూటర్లో ఏదైనా wifi కానీ bluetooth కానీ data connection కానీ ఎలా సెట్ చేసుకుంటాము అలాగే ఇక్కడ కూడా ఉంటుంది దాని పక్కనే మన కంప్యూటర్లో ఎలా చూపిస్తుందో డేట్ అండ్ టైం ఇందులో కూడా అలాగే చూపిస్తుంది. how to customize our mobile like computer | best launcher
సో ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ అప్లికేషన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వడం కంపల్సరీ.
ఒకే ఫ్రెండ్స్ కి చిన్న అప్లికేషన్ ఇక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థాంక్యూ ఫర్ రీడింగ్ ఫ్రెండ్స్ టెక్ కేర్ బాయ్ బాయ్.