APP REVIEWS

how to make a private call

how to make a private call

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to make a private call

how to upload long whatsapp status

 

 

how to make a private call :

  • ఫ్రెండ్స్ మీరు చాలా మంది మొబైల్స్ అయితే వాడుతూ ఉంటారు కావచ్చు మొబైల్స్ వాడే వాళ్లు చాలామంది ఒక రోజులో గనుక చూసినట్లైతే చాలా కాల్ చేస్తూ ఉంటారు.
  • సో అటువంటప్పుడు ఎదుటివారికి మన మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ ఏ విధంగా కాల్ చేయాలని మీరు చాలా సార్లు ఉంటారు.
  • ఫ్రెండ్ దానికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే మొబైల్ నెంబర్ కనిపించేలా ఎవరికైనా సరే కాల్ చేయగలరు.
  • ఈరోజు మన అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం అప్లికేషన్ ఏంటి అందులో ఎన్నో చేసుకోవాలని గురించి మొత్తం అప్లికేషన్ కేవలం నేను నీకు ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చెపుతున్నాను అని మీరు మెసేజ్ చేయకండి.

how to track others whatsapp in our mobile

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే మొబైల్ నెంబర్ కనిపించేలా ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటున్నారా అయితే దాని కోసం మీరు ఎక్కడి నుంచి నేను చెప్పబోయే ఒక చిన్న అప్లికేషన్తో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • ఏం చాటింగ్ చేసుకుంటూ మనం కూడా మన నెంబర్ కనిపించకుండా వేరే మొబైల్ నెంబర్ కనిపించేలా ఎవరికైనా కాల్ చేయగలుగుతారు అని మీరు ఎక్కడా ప్రస్తావన అవసరం లేదు.
  • అదే విధంగా అప్లికేషన్ ని మనం ఫ్రీగానే వాడుకోవచ్చు లేదా అందులో ఏమైనా డబ్బులు కట్టాలి అని మీరు కూడా ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇస్తానని చదువుకొని ఆ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఇదే ఆర్టికల్ కింద ఉంటుంది మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ని చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషను పెట్ట ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో FREE CALL INTERNATIONAL PHONE CALLING APP అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 16 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 Mar 2020 రోజున చేయడం జరిగింది.

how to open others mobile camera in our mobile

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • మీరు అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవాలి అప్లికేషన్ సంబంధించిన ఒకడేమో అలాగే చూపిస్తోంది మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు .
  • అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ జరుగుతుంది మీరు ఆ పర్మిషన్స్ అన్నింటికీ పర్మిషన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది.
  • మీరు ఈ అప్లికేషన్ ఇది అన్ని రకాల పరిశీలించినట్లైతే మీరు దాన్ని చాలా సులభంగా వాడగలిగిన అన్నమాట సో ఈ అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాను .
  • మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్ అస్ చేసుకోవడానికి పర్మిషన్ అని అడగడం జరుగుతుంది మీరు ప్రతి సారి ఈ అప్లికేషన్ లో టైప్ చేయాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్ ద్వారా మీరు కూడా ఇవ్వవలసి ఉంటుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to find location with whatsapp

how to increase tiktok likes with likerus

best whatsapp keyboard for your mobile

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్ కి అప్లికేషను మనకు credit రూపంలో ఇదే పని చేయడం జరుగుతుంది మీ దగ్గర ఎన్ని క్రెడిట్  వున్నట్లయితే  credit ను ఉపయోగించి మీరు చాలా సులభంగా ఇక్కడి నుంచి వచ్చిన మాట.
  • అప్లికేషన్లు కొన్ని రకాల టాస్క్ అయితే ఉంటాయి మీరు వాటిని కంప్లీట్ చేస్తే మీ మొబైల్ లో ఈ అప్లికేషన్లో credit అయితే పెంచుకోవచ్చా మాట.
  • వీడియోలు చూసి పెంచుకోవచ్చు అక్కడ కూడా మీరు ఎక్కడి నుంచి వెళ్లి వచ్చిన మాట ఏ విధంగా మీ దగ్గర అన్ని రకాల  ఉన్నట్లయితే మీరు అన్ని ఫాలో చేసుకోగలుగుతారు చాలా సులభంగా ఎక్కడినుంచి క్రెడిట్ సైజు పెంచుకోవచ్చు.

 

how to make a private call :

  • ఇక్కడ మీరు కావలసిన అన్ని చదివేసిన అని పెంచుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డైల్ పాడ్ కనిపిస్తుంది ఆ ఓపెన్ అయిపోతుంది అక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు ఇండియాలో నెంబర్ కి కాల్ చేయండి ఈ నెంబర్ కి కాల్ చేయాలనుకుంటున్నాను దానికి సంబంధించిన రెడీ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న మాట.
  • మీరు ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ని అక్కడ టైప్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీకు  దానిపైన ప్రెస్ చెయ్ ఆటోమేటిగ్గా వాళ్లకైతే కాలేజీకి వెళ్లి పోవడం జరుగుతుంది.
  • ఇప్పుడు వరకు మీ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ ఏ విధంగా చాలా సులభంగా మీరు ఎవరికైనా సరే మీ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించేలా చేయవచ్చు తప్పకుండా ట్రై చేయండి.

 

 

 

App info :
Version : 1.5.0
Updated on : 11 Mar 2020
Downloads : 100,000+ downloads
Download size : 15.78 MB
Offered by : Call Free, Wifi Voip Cal
Released on : 13 Dec 2019
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Microphone :
record audio
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
control vibration have full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API view Wi-Fi connections change your audio settings
receive data from Internet

best live wallpaper application for your android mobile

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

best mobile tracker to track anyone mobile

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make a private call

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *