how to increase mobile battery backup

0
466

how to increase mobile battery backup

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to increase mobile battery backup

 

 

how to increase mobile battery backup :

  • ఫ్రెండ్స్ ఎన్ని డబ్బులు పెట్టి ఎంత పెద్ద మొబైల్ కొన్నా సరే అది మొదట్లో చాలా రోజులు చార్జింగ్ అని రావడం జరుగుతుంది.
  • అంటే రెండు మూడు రోజుల వరకు కూడా మనకు చార్జింగ్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత మీరు ఆ మొబైల్ ని ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అది మీకు ఒక రోజులో ఏదో ఒకరోజు ఛార్జింగ్ మొత్తం అయిపోవడం జరుగుతుంది.
  • సో మీరు ఎప్పుడైనా 100% పెట్టి దాన్ని మొబైల్ ని వాడకుండా పక్కన పెట్టినా సరే మీ మొబైల్ లో ఛార్జింగ్ ఎంతోకొంత అయిపోతూ ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది .
  • అంటే మనం మన మొబైల్ కొన్నప్పుడు అందులో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి మీరు అప్లికేషన్స్ వాడుతున్న కొద్దిగా అంటే మీ మొబైల్ ని వాడుతున్న కొద్ది మీరు ఎన్నో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు.
  • అప్లికేషన్ ఎలా ఉంటాయంటే బ్యాక్ గ్రౌండ్ లో కూడా రన్నింగ్ అవుతూ ఉంటే ఆ మాట ఈ అప్లికేషన్ ద్వారా మనకు మన మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతూ ఉంటుంది.

 

 

iphone 6s battery backup :

  • మొబైల్ లో చాలా అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు అందులో కొన్ని అప్లికేషన్స్ అనేవి మన బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి.
  • బ్యాక్ గ్రౌండ్ లో రన్నింగ్ అప్లికేషన్ ఏవిధంగా ఆపివేయవచ్చు అనేదాని గురించి ఈ బ్లాగ్ లో మనం తెలుసుకున్నాం పార్ట్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ని రన్నింగ్ కాకుండా ఏ విధంగా అప్లై చేయాలి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ యొక్క లింకు నేను మీకు ఇస్తాం మీరు అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ యొక్క వివరాలు కూడా నేను మీకు ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఏవిధంగా వాడాలి నేర్చుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

iphone 5s battery backup :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో GREENIFY అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 oct 2019 రోజున చేయడం జరిగింది.

 

 

90 days battery backup mobile :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

oneplus 7 battery backup :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ లోడింగ్ తీసుకొని ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ కి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం మీరు సింపుల్ గ్రాండ్ పర్మిషన్ పైన ప్రెస్ చేయండి .
  • మీ మొబైల్ లో ఉండే కొన్ని రకాల సాఫ్ట్వేర్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీరు ఈ అప్లికేషన్ కూడా చూడవచ్చు ఈ అప్లికేషన్ అనేది అక్కడ మీకు ఆఫ్లో ఉంటుంది.
  • మీరు అని సింపుల్గా ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి వచ్చేయండి ఫ్రెండ్స్ వెనక్కి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఈ అప్లికేషన్ సంబంధించిన మూడు వివరాలు కనిపిస్తాయి.
  • ఆ మూడు వివరాలు మీరు ఏది కావాలి అంటే దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కంటే ముందు మీరు మీ మొబైల్ ని రొటీన్గా కాదా అని చెప్పేసి అప్లికేషన్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఒకవేళ మీకు ఓటింగ్ అనేది తెలియక పోతే మన చానల్లో ఈ రొటీన్గానే దాని గురించి నేను వీడియో కూడా చేశాను మీరు ఎక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to enable fingerprint lock in whatsapp

how to edit whatsapp status with mv master application

send private photos in whatsapp image to text converter

how to set live wallpapers in our mobile

how to edit whatsapp status with boo status maker

set video in keyboard with wave keyboard background

 

 

power backup for mobile battery :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మీ మొబైల్ స్క్రీన్ పైన మీ మొబైల్ రేటింగ్ చేయబడిన లేదా మీ మొబైల్ రేటింగ్ చేయలేదా నీకు అసలు రేటింగ్ అంటే తెలుసా తెలియదా అని చెప్పేసి మీకు కూడా 3 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది.
  • అందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఈ అప్లికేషన్ సంబంధించిన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి .
  • అక్కడి నుంచి మీరు కింద కనిపించే చేసినట్లయితే మీ మొబైల్ అప్లికేషన్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి అప్లికేషన్స్ పక్కనే మీ మొబైల్ బ్యాటరీ అప్లికేషన్ ఎంతవరకు ఉంటుందో అక్కడ చూపిస్తుంది .
  • మీరు దీని ద్వారా మీ మొబైల్ లో అప్లికేషన్ ఎంత పర్సెంట్ వరకు చూసి తెలుసుకోవచ్చు . మీ మొబైల్ లో ఎక్కువగా బ్యాటరీ వాడుకునే అప్లికేషన్ ని మీరు ఎక్కడినుంచి ఆపి వేయవలసి ఉంటుంది దాని కోసం మీరు ఏం చేయాలని నీ కింద చెప్తాను.

 

 

 

 

iphone 6 plus battery backup :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఏ అప్లికేషన్ అయితే బ్యాటరీ ఎక్కువగా వాడకుండా ఆ అప్లికేషన్ పైన లాంగ్ ప్రెస్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అనేది మీకు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.
  • తర్వాత మీకు ఈ అప్లికేషన్ యొక్క పేజీలో కింద ఒకటి కనిపిస్తుంది దానిపైన ప్రెస్ అంటే ఈ అప్లికేషన్ మీకు వేరొక పేజీలో ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అంటే మీరిప్పుడు అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకున్నారన్న మాట అప్లికేషన్ మీకు బ్యాగ్రౌండ్ ఇవ్వడం జరగదు మీరు ఒకవేళ అప్లికేషన్ వాడాలంటే మీ మొబైల్ లో అప్లికేషన్స్ లోకి వెళ్లి అక్కడ ఓపెన్ చేసినట్టయితే మాత్రమే అప్లికేషన్ అవుతుంది.
  • తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే అప్లికేషన్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్ లో ఎక్కువగా బ్యాగ్రౌండ్ అప్లికేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా వెనుక పెట్టండి తరువాత అప్పటి నుంచి నీకు బ్యాగ్రౌండ్ రన్నింగ్ అయితే కావు.

 

 

iphone 5 battery backup :

  • ఈ అప్లికేషన్లో మీరు మాత్రం సెట్టింగ్ చేసి వదిలేసిన అయితే ఇప్పటినుంచే మీ మొబైల్ 24 గంటలు చార్జింగ్ వచ్చేది నాకు తెలిసి 36 గంటల వరకు ఛార్జింగ్ వస్తుంది .
  • ఎంతోకొంత మీ బ్యాటరీ బ్యాకప్ అనేది పెరగడం మీరు గమనిస్తారు మనం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు జస్ట్ మీ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు నీకు చెప్పిన సెట్టింగ్స్ అని మీరు చేసుకొని అప్లికేషన్స్ అన్నింటినీ బ్లాక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఇప్పటినుంచి నీ బ్యాటరీ బ్యాకప్ పెరగడం జరుగుతుంది అని మాట.
  • ఇచ్చిన అప్లికేషన్లను మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ లింక్ నీకు కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

App info :

Version : 4.7.5
Updated on : 11 Oct 2019
Downloads : 10,000,000+ downloads
Offered by : Oasis Feng
Released on : 9 Jan 2013
App permissions :
Contacts :
find accounts on the device
Other :
Draw over other apps disable your screen lock prevent phone from sleeping Play Install Referrer API Install shortcuts receive data from Internet view network connections read sync statistics have full network access read sync settings retrieve running apps run at startup toggle sync on and off expand/collapse status bar

 

 

battery backup android phone :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD BATTERY 100% ALARM

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to increase mobile battery backup

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here