How to increase mobile speaker sound 200%

0
414

How to increase mobile speaker sound 200%

 

Hello friends welcome to tech in Telugu website friends in this article we are going to learn about How to increase mobile speaker sound 200%

 

 

How to increase mobile speaker sound 200% :

  • ఫ్రెండ్స్ మనం నార్మల్ గా చెప్పు కొత్త మొబైల్ కొన్నా సరే కొత్త గా ఉన్నప్పుడు మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది.
  • మన మొబైల్ ని వాడుతూ వెళ్ళిన కొద్దీ అంటే ఒక ఆరు నెలల తర్వాత కావచ్చు లేదా ఒక సంవత్సరం తర్వాత కాల్ మన మొబైల్ స్పీకర్ సౌండ్ తగ్గి పోవడం మీరు గమనించే ఉంటారు .
  • స్పీకర్ సౌండ్ మనం తెచ్చుకోవాలి అనుకుంటే కంపల్సరిగా కొత్త స్పీకర్ ఉంటుంది దానికి డబ్బులు కలుగుతాయి కాబట్టి.
  • మీరు అలా కాకుండా ఒక చిన్న అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అని 200% ఎక్కువగా పెంచుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్లో కూడా స్పీకర్ రండి మీ మొబైల్ లో స్పీకర్ సౌండ్ కూడా తక్కువగా వస్తున్నట్లయితే అదేవిధంగా మీ మొబైల్ కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు ఆ సౌండ్ కూడా మీకు వినిపించనంత మెల్లగా మీ మొబైల్ స్పీకర్ సౌండ్ వస్తుంది .
  • అయితే దాన్ని మీరు పెంచుకోవడానికి ఈ రోజు నేను అప్లికేషన్ అయితే మీకు చాలా బాగా యూస్ ఫుల్ గా ఉంటుంది .
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ లో స్పీకర్ సౌండ్ ని చాలా బాగా పెంచుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ కోసం ఎక్కడో పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చ

 

 

 

 

How to download the application

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు search బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి అని Super volume booster sound booster for Android టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు డౌన్లోడ్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ కావడం జరుగుతుంది .
  • దీన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంపాదించిన రేటింగ్ కూడా చాలా బాగుంది .
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన Size కూడా చాలా తక్కువ అన్న మాట మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు

 

 

After download the application

  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ చదివినట్లయితే వాటన్నిటికీ పర్మిషన్స్ చేయండి.
  • చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని మీ మొబైల్లో వాడుకోగలరు తర్వాత ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్నెట్ ఓపెన్ అయిపోతుంది.
  • అందులో మీరు కింద చూసినట్లయితే అని ఒక బటన్ ఉంటుంది .
  • ఆ బటన్ ని మీరు ఫుల్ గా సెట్ చేయాలి తర్వాత మీకు పైన 20% 80% 120% మాక్సిమమ్ ఈ విధంగా చాలా ఆప్షన్లు కనిపిస్తాయి .
  • అందులో నుంచి మీకు నచ్చిన దాన్ని సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు కింది నుంచి పైకి వెళ్ళండి ఒకేసారి షేర్ చేయకండి మీ మొబైల్ స్పీకర్ అనేది Damage అయ్యే అవకాశం ఉం

 

 

Settings in the application

  • సో అదేవిధంగా మీకు పైన ఒకటి పై బటన్ లాంటివి కనిపిస్తుంది దాని పైన కూడా మీరు తిప్పుతూ అక్కడినుంచి సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అయినా సరే మీరు డైరెక్టుగా మాక్సిమం పెట్టకండి కింది నుంచి పైకి వెళుతూ ఉండండి .
  • ఓకే ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి ఒకసారి వెనక్కి వెళ్లి మీ మొబైల్ లో ఏదైనా ఒక సాంగ్ ని ఓపెన్ చేసి చూడండి.
  • ఇప్పుడు మీ మొబైల్ స్పీకర్ సౌండ్ అనేది కంపల్సరిగా ఇంత ముందు వచ్చే దానికంటే ఎక్కువగా రావడం మీరు గమనిస్తారు .
  • అప్లికేషన్ సంబంధించిన లింకు వెంటనే ఒక సారి డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ట్రై చేయండి

 

 

App info :
Version : 2.8.8
Updated on : 9 Oct 2020
Downloads : 10,000,000+ downloads
Download size : 14.30 MB
Offered by : SoulApps Studio
R8 Aug 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to increase mobile speaker sound 200%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here