How to increase tiktok fans free without any work

0
4798

How to increase tiktok fans free without any work

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about How to increase tiktok fans free without any work

tiktok fans increase by playing game

 

 

How to increase tiktok fans free without any work :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరూ టిక్ టాక్ అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు టిక్ టాక్ అప్లికేషన్ లో చాలామంది వీడియోస్ ఐతే అప్లోడ్ చేస్తూ ఉంటారు .
  • అందరి వీడియో కి లైక్ రావు అదేవిధంగా మన అకౌంట్ కూడా చాలామందికి దీని వల్ల చాలామంది నిరాశకు గురవుతుంటారు మీరు వాటంతట అవే లైవ్ రావాలి అని మీరు చూస్తూ కూర్చున్నాడు రావడానికి చాలా టైం పడుతుంది లేదు మనం పెంచుకుందాం.
  • అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా ట్విట్టర్లో ఫాలో వర్ని లైఫ్ ను పెంచుకోవచ్చు అన్నమాట.
  • ఈరోజు నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి ఇచ్చిన అప్లికేషన్ వాడడం ద్వారా మీరు చాలా సులభంగా ట్విట్టర్లో ఫాలో వర్ని లైఫ్ ను పెంచుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్లో మీరు పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్టుగా మనమందరం పంపించడమే ఉంటుంది.

how to increase watch time on tiktok

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా విధంగా టిక్ టాక్ లో వేరే వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండే వాళ్ళు అయితే అదే విధంగా మీ వీడియోలు పైన కూడా లైక్ చేయడం లేదు .
  • అదే విధంగా మీ అకౌంట్ లోకి రావడం లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను.
  • ఈ అప్లికేషన్లో మీరు ఏం చేయవలసిన అవసరం లేదు చాలా సులభంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా అందులోనుంచి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • ఏమి సెట్టింగ్స్ చేసుకుంటే మనం కూడా ఇలా పంపించుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Get tiko fans crazy fans Get fans & followers అని టైప్ చేయండి. మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.5MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 Oct 2019 రోజున చేయడం జరిగింది.

get fans likes for tiktok free new trick

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్   application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ మీరు ఏ విధంగా వాడుకోవచ్చు అది ఒకటేమో లాగా చూపిస్తుంది మీరు కావాలి అనుకుంటే ఆ డెమో చూసి ఈ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు .
  • ఈ అప్లికేషన్ ఎలా వాడాలి ఆయన ఈ బ్లాగులో జాగ్రత్తగా వివరంగా చెప్తాను మీరు జాగ్రత్తగా చదవండి మీరు ఆ విధంగా కూడా ఈ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదే విధంగా ఈ అప్లికేషన్ కూడా చేయండి తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ కలుపుతారు సమయం వృధా చేయకుండా ఇందులో నుంచి ఫాలోవర్స్ ను ఏ విధంగా పెంచుకోవచ్చు లైక్ ఏ విధంగా పెంచుకోవచ్చు అని వివరంగా తెలుసుకుందాం.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to send whatsapp voice message in girl voice

tiktok love propose video editing in kinemaster

get lifetime tiktok fans likes with new app

 

 

Settings in the application :

  • ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు టిక్ టాక్ లో ఫాలో వర్ని పెంచుకోవాలి అనుకుంటున్నారా లేదా టిక్ టాక్ లైక్ పెంచుకోవాలి అనుకుంటున్నారా లేదా టిక్ టాక్ లో కామెంట్స్ పెంచుకోవాలి అనుకుంటున్నారా అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అన్న మాట.
  • మీరు అక్కడి నుంచి ఫాలోవర్స్ అని మాత్రమే పెంచుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడ మీకు ఇంకొక పేజీ ఓపెన్ అయిపోతుంది.
  • అక్కడి నుంచి మీరు కంటిన్యూ అయితే మీరు అక్కడి నుంచి ఈ విధంగా చేసుకోవచ్చు చివరగా మీకు అక్కడ నాలుగు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు ఒక రోజులో ఎంత మంది ఫాలో వర్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు అని అక్కడ చూపిస్తుంది మీకు ఎంతమంది కావాలో అంత మందిని సెలెక్ట్ చేసుకోండి.
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమెటిగ్గా మీకు అక్కడ నుంచి 24 గంటల్లో మీ అకౌంట్లో పడతాయి నీకు అక్కడ చూపిస్తుంది.

 

 

https://www.youtube.com/watch?v=0UZqxe7-i5Q

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ని వదిలేసి బయటకు వచ్చేయండి వేరే అప్లికేషన్ లో లాగా మనం ఇద్దరు ముగ్గురిని ఫాలో చేయాలి లేదా ఇద్దరు ముగ్గురు వీడియో లైక్ కొట్టాలి తర్వాత మాత్రమే మనం అక్కడినుంచి పంపించుకోవచ్చు.
  • పంపించిన అటువంటి ఏమీ లేదన్న మాట ఇక నుంచి మీరు చాలా సులభంగా ఎటువంటి వారికి చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.
  • ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఉంచుకోండి అప్లికేషన్ ఏ విధంగా వాడాలి ఒకవేళ రాకపోతే అప్లికేషన్ ని డిలీట్ చేయండి మనకు రెండు మూడు నిమిషాల టైం వేస్ట్ అవుతుంది.
  • ఎందుకంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నారు తప్పకుండా డౌన్లోడ్ చేసుకునే ట్రై చేసి చూడండి అలాగే అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి థాంక్యూ ఫర్ రీడింగ్

 

 

 

 

App info :
Version : 1.0
Updated on : 21 Oct 2019
Downloads : 50,000+ downloads
Offered by : Fusion Inc
Released on : 21 Oct 2019
App permissions :
Other :
have full network access view network connections

how to make tiktok video viral free

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

DOWNLOAD THE APPLICATION HERE

How to increase tiktok fans free without any work

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here