APP REVIEWS

how to increase hearts in tiktok with small application

increase tiktok videos hearts with small application

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about increase tiktok videos hearts with small application

 

increase tiktok videos hearts with small application :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు వాట్సాప్ లేదా టిక్ టాక్ ని వాడుతూ ఉంటారు వాళ్ళు కూడా ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు.
  •  కానీ వాళ్ళ వీడియోలు కి ఎక్కువ రావు అలాగే వచ్చినా కూడా వాళ్ల ఫోటోకి లైక్ ఎక్కువగా రావు తో చాలామంది వేరే దగ్గర నుంచి ఎక్కడైనా లైక్ తెచ్చుకుందామని చూస్తూ ఉంటారు.
  • కానీ వాళ్ళ వీడియోస్ కి లైక్ ఏ విధంగా తెచ్చుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు ఈ రోజు ఈ బ్లాగులో మనం దాని గురించి తెలుసుకుందాం మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మనకు నచ్చని లైక్స్ మనం ఏవిధంగా తెచ్చుకోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం.
  • నేను చెప్పబోయే సరికి వెనక మీ టిక్ టాక్ లో వాడినట్టయితే మీ టిక్ టాక్ లో ఉండే వీడియోస్ పైన మీకు నచ్చిన మీ లైక్ చేయండి మీరు ఎన్ని కావాలంటే అన్ని లైక్స్ ని తెచ్చుకోవచ్చు.
  • మీ ఫ్రెండ్స్ గా చూసినట్లయితే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మీ వీడియోస్ కి ఎన్ని లైక్ ఏ విధంగా వస్తున్నాయని.

 

We need any application :

  • ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ తో మీ టిక్ టాక్ కనెక్షన్ చేయవలసి ఉంటుంది.
  • తరువాత మీరు అప్లికేషన్ లోకి ఎంటర్ అయిపోతారు తర్వాత ఈ అప్లికేషన్ ద్వారా మీరు కావాలనుకుంటే ఫ్యాన్స్ అలాగే లైక్ మీరు ఏ వీడియో అయితే లైక్ పెంచుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియో ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది.
  • నేను దానికి సంబంధించిన వివరాలు అన్నీ మీకు వీడియోలో చాలా వివరంగా చెప్పాను సో ఈ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ ఏంటి అని డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను కింద ఈ బ్లాగులో ఇచ్చాను.
  • అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా మీకు కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TIKI MORE FANS FOLLOWERS AND LIKES అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 9 SEP 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు మీ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ వెయిట్ చేయమని అడుగుతుంది .
  • మీకు ఒకవేళ ట్విట్టర్ నుంచి ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియక పోతే మీరు మీ టిక్ టాక్ లో కి వెళ్ళండి వెళ్లిన తర్వాత మీ టిక్ టాక్ లో కింద మీకు మీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అయితే మీ ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది.
  • తర్వాత మీకు కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటి పైన మీకు షేర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చెయ్ నీకు కొన్ని ఆప్షన్లు ఓపెన్ అవుతాయి.
  • వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ఈ విధంగా మీకు అందులోనే ఒక కాపీ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేశారంటే మీ ప్రొఫైల్ ఒక లింకు కాఫీ అయిపోతుంది తర్వాత మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన అప్లికేషన్ లోకి వచ్చి అందులో మీ ప్రొఫైల్ యొక్క లింక్ని పేస్ట్ చేయాలి

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to see others call list in our mobile NEW TRICK

how to increase tiktok views followers hearts

set your whatsapp keyboard like a pro

how to make tiktok videos easy in your mobile

how to know any vehicle full detailes with mobile

mobile HD / 4k live wallpapers for download FREE

 

 

What is the process to get likes :

  • ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది తర్వాత మీకు స్టార్టింగ్లో అందులో మీరు ఫ్యాన్స్ ని ఏవిధంగా పెంచుకోవచ్చు అని చూపిస్తుంది మనం ప్రస్తుతానికైతే లైక్ ఏ విధంగా పెంచుకోవచ్చు.
  • అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు పైన భాగంలో మూడు గీతాలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేశారంటే అందులో మీకు హాట్స్ అనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేసి వెళ్ళినట్లయితే మీకు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన టిక్ టాక్ కి సంబంధించిన 10 వీడియో లు వస్తాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క వీడియో ని ఓపెన్ చేస్తూ ప్రతి వీడియో కి ఒక లైక్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇలా పది వీడియోలు అయిపోయిన తర్వాత మీకు కింద నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఏ వీడియో కైతే మీరు లైక్ పెంచుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియో ఒక ఇవ్వాలని ఇక్కడ పేస్ట్ చేయమని అడుగుతుంది.
  • దాని కోసం మీరు మీ లోకి వెళ్లి మీకు నచ్చిన వీడియో ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ వీడియోలో మీకు మూడు గీతలు కనిపిస్తాయి దానిపైన ప్రెస్ చేయండి మీకు కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి మీకు ఒక ఫీలింగ్ వస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీకు వీడియో కి సంబంధించిన లింకు కాఫీ అయిపోతుంది

 

DOWNLOAD THE APPLICATION HERE

 

If you this application :

  • మీరు మళ్ళీ ఇదే అప్లికేషన్ లోకి వచ్చి ఆ లింక్ ని పేస్ చేయవలసి ఉంటుంది తర్వాత మీకు కింద కనిపిస్తున్న కంటిన్యూ అనే పదం పైన ప్రెస్ చేసినట్టయితే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకుంటుంది.
  • తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది అందులో ఏమంటుందంటే మీకు ఈ అప్లికేషన్ ద్వారా పంపడం జరిగింది ఆ లైక్ మీకు 24 గంటలు లేదా రెండు గంటలలో మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో కి ఆడ్ అయిపోతాయి అని చూపిస్తుంది.
  • మీరు ఏ విధంగా ఒకటేసారి 100 likes అయితే తెచ్చుకోవచ్చు నీకు ఇంకా ఎక్కువ లైక్స్ కావాలి అంటే మాత్రం నీకు దాని కిందనే ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది .
  • మళ్లీ మీకు 10 వీడియోలు వస్తాయి వాటిని లైక్ చేయాలి మళ్లీ మీకు ఎన్ని కావాలంటే అన్ని లైక్ ఏ విధంగా పెంచుకుంటూనే ఉండొచ్చు దేశంలో మీకు ఫాలోవర్స్ సంబంధించిన అతను కూడా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే దాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడవచ్చు.

 

 

App info :
Version : 1.0.3
Updated on : 9 Sep 2019
Downloads : 10,000+ downloads
Offered by : IVision Infosys
Released on : 28 Jun 2019
APP permissions :
1. Storage :
modify or delete the contents of your 2. SD card :
read the contents of your SD card
3. Other :
have full network access
view network connection

 

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

increase tiktok videos hearts with small application

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *