APP REVIEWS

how to increase tiktok views followers hearts

how to increase tiktok views followers hearts

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to increase tiktok views followers hearts

 

 

how to increase tiktok views followers hearts :

  • ఈ మధ్యకాలంలో టిక్ టాక్ అని చాలామంది వాడుతున్నారు అలాగే ఒక రోజు లో tiktok లో చాలామంది చాలా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు .
  • వాళ్లకు యాక్టింగ్ ఆ వీడియోలో షూటింగ్ చేసి వాళ్ళు ఆ విధంగా tiktok లో వాళ్ళ టాలెంట్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే అందరూ అన్ని వీడియోస్ కానీ లైఫ్ కానీ అలాగే వాళ్ళ యొక్క ఐడి పైన ఫాలోవర్స్ కానీ ఎక్కువగా రారు దీనివల్ల చాలామంది అయిపోతారు.
  • వీడియోలు అప్లోడ్ చేయడం కూడా ఆపేస్తారు నేను మీకు ఈరోజు ఒక చిన్న గురించి చెప్తాను ద్వారా మీరు మీ మొబైల్ లో ఒక క్లిక్ చేసినట్లయితే మీ వీడియోస్ పైన అంటే మీరు ఏ వీడియో కి అయితే views పెంచుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • తర్వాత మీరు ఒక క్లిక్ చేసినట్లయితే మీకు 1000 views అయితే రావడం జరుగుతుంది ఈ రోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు అయితే మీ మొబైల్ లో ఈ ట్రిక్ అని ఉపయోగించుకోవాలి అనుకుంటే మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అందులో మీరు సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అప్లికేషన్లు సింపుల్గా లాగిన కావాల్సి ఉంటుంది.
  • తరువాత మీరు మీ tiktok లో ఎన్ని కావాలంటే అన్ని లైక్ అలాగే ఎంత మంది ఫాలోవర్స్ కావాలంటే ఫాలోవర్స్ ని కూడా మీరు పెంచుకోవచ్చు మీరు టు టాక్ కి సంబంధించిన ఏ ప్రభుత్వం అయినా మీరు ఈ అప్లికేషన్లో చేసుకోవచ్చు .
  • ఈరోజు మనం ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం ఎప్పుడు మీరు అంతా విన్న తర్వాత ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటే బాగుండు అనుకుంటున్నాడు కావచ్చు.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అన్ని నేనే ఇస్తాను అలాగే అప్లై చేశాను సంబంధించిన లింకు కూడా మీకు కిందనే ఉంటుంది మీరు అప్లికేషన్ ని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో tok Liker అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 1.7 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 aug 2019 రోజున చేయడం జరిగింది.

 

WEBSITE LINK

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది మీరు అక్కడే వరకు ఆగండి అప్లికేషన్ లోడింగ్ తీసుకుని ఓపెన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ ఓపెన్ కాగానే అందులో మీ tiktok ఐడిని మీరు అందులో వేయవలసి ఉంటుంది తర్వాత ఆ అప్లికేషన్ మీ పేరుమీద ఉన్న tiktok ఒకసారి స్కానింగ్ చేసుకొని చూస్తోంది.
  • మీ పేరుమీద అకౌంట్ ఉందా లేదా అని ఒక వేళ ఉన్నట్లయితే మీరు అక్కడే హోం పేజి పైన చూపిస్తుంది తర్వాత మీకు కింద కనిపిస్తున్న కంటిన్యూ మీద ప్రెస్ చేయవలసి ఉంటుంది.
  • మీరు దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్లో మిమ్మల్ని 10 సెకండ్లు ఆగమని చూపిస్తుంది 10 సెకన్లు ఆగిన తర్వాత మీకు అక్కడ ఒక చిన్న లింకు లాగా కనిపిస్తుంది మీరు ఆ లింకు పైన క్లిక్ చేసినట్లయితే నీకు ఆ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ లోకి తీసుకు వెళుతుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

set your whatsapp keyboard like a pro

how to know any vehicle full detailes with mobile

mobile HD / 4k live wallpapers for download FREE

super app lock for your android applications free

download new movies free in your mobile

how to put safe our mobiles from hackers

 

 

Usage of application :

  • ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీకు ఓపెన్ అయిన పేజీలో మీరు tiktok lo views , likes , hearts , followers ఏ విధంగా పెంచుకోవచ్చు అనే వాటికి సంబంధించిన ప్రతి లింకు మీకు అక్కడ కనిపిస్తుంది.
  • మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నాను దానిపైన ప్రెస్ చేసి అందులో కి వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ఏ వీడియో ఫైన్ అయితే మీరు ఏం పెంచుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియో ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ పది సెకండ్ల లింకు కనిపిస్తుంది.
  • ఆ లింకు వచ్చే వరకు ఆగండి వచ్చిన తర్వాత మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో కూడా చూపిస్తుంది ఆ లింకు పైన ప్రెస్ చేయగానే తర్వాత మీరు ఆ వీడియో పైన ఏం పెంచుకోవాలి అనుకున్నట్లయితే దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమెటిగ్గా ఈ అప్లికేషన్ నుంచి మీ వీడియో కి అది వెళ్ళిపోతుంది.
  • తర్వాత మీరు tiktok లోకి వెళ్లి మీకు అక్కడ కనిపించకపోతే మీ అకౌంట్ని మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అక్కడే కనిపిస్తుంది. హోమ్ మీరంతా చేసిన తర్వాత మీకు చూడడానికి అంతా ఒక మ్యాజిక్ లాగా కనిపిస్తోంది.

 

 

 

 

If you use this trick :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ ద్వారా ఏమి కావాలి అనుకుంటే అది తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో మీ అకౌంట్ని అదేవిధంగా వదిలేయకండి .
  • ఎందుకంటే మీ అకౌంట్ సేఫ్ గా ఉండాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్లో ఐడిని లాగ్ అవుట్ చేయవలసి ఉంటుంది మీకు మళ్ళీ ఎప్పుడైనా కావాలనుకుంటే అప్లికేషన్లు అయితే మీరు మీకు కావలసిన తీసుకోవచ్చు .
  • ప్రస్తుతానికైతే మీ పని మొత్తం అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ను మంచిది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క చాలా మంది టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు కానీ అన్ని వీడియోస్ views అనేది రావు మీరు ఈ విధంగా పెంచుకోవచ్చు

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to increase tiktok views followers hearts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *