how to set indian flag live wallpaper in mobile

0
1341

how to set indian flag live wallpaper in mobile

Hello friends welcome to tech in telugu blog website here we are going to read the article of techintelugu blog so today we are going to learn about how to set indian flag live wallpaper in mobile

 

how to set indian flag live wallpaper in mobile :

  • ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా స్వాసంత్ర దినోత్సవం ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు అన్నమాట .
  • ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు మన మొబైల్ లో ఏదో ఒక వాల్పేపర్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే కనీసం ఈ ఒక్కరోజయినా మన మొబైల్ లో ఒక వాల్పేపర్ లో మన ఇండియా జెండా ని వాల్పేపర్గా సెట్ చేసుకుంటే ఏమి తప్పు లేదు అని అనుకుంటున్నాను .
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా మీ మొబైల్ లో ఇండియా కట్ చేయడానికి వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే అది నార్మల్ వాల్పేపర్ కాకుండా మీరు సెట్ చేసుకున్న వాల్పేపర్ లో మన జెండా ఇలా గాలికి కదులుతూ ఉన్నట్టుగా కదులుతూ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది .
  • ఇలాంటి ఫోటో సో మీరు ఎటువంటి ఫొటోస్ కోసం ఎక్కడ వెతికి ఉంటారో కాకపోతే అందరికీ దొరకదు ఉన్నచో హలో మీకు అటువంటి ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్తాను.

 

Any application we need ?

  • దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లో మనకు స్పెషల్గా ఇండియా జెండా కోసమే దీన్ని క్రియేట్ చేశారు.
  • ఎందుకంటే మనకు ఇందులో జెండా కదులుతూ ఉంటే దాని వెనకాల ఉన్న బ్యాగ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీరు జెండా యొక్క సైజ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు .
  • అలాగే మనకు అది కదులుతూ ఉన్నప్పుడు పైనుంచి వర్షం లేకపోతే ఏదైనా ఉండాలా లేకపోతే మంచి ఉండాలని చెప్పేసి కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • ఈ అప్లికేషన్లో పెద్దగా పర్మిషన్స్ కూడా ఏమీ అడగలేదు కదా మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత వెంటనే మీరు వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు వాల్పేపర్ ని డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్ చేసుకోవాలని దీనికోసం ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద బ్లాగులో ఇచ్చాను మీరు అక్కడి నుండి చదువుకొని నేను చెప్పిన విధంగా చేయండి .
  • ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో indian Flag live 15th August wallpaper 3D అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 25 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 july 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

How to apply wallpaper :

  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ యొక్క మెయిన్ పెయింటర్ ఫైల్ ఓపెన్ అవుతుంది అందులో మీకు సెట్ వాల్పేపర్ అని కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఒక చిన్న ఆడ్ అవుతుంది మీరు దాన్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది మీకు కనిపించిన చిన్న క్లోజ్ చేసిన తర్వాత మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఇండియా జెండా కనిపిస్తుంది.
  • దాని కింద మీకు ఎడమవైపు సెట్టింగ్స్ కనిపిస్తుంది అలాగే కుడివైపు కనిపిస్తుంది .
  • ఇప్పుడు మీరు వాల్పేపర్ ట్రై చేశారా అంటే మీకు స్క్రీన్ పైన ఏ విధంగా కనిపిస్తుందో జెండా అదే విధంగా మీ వాల్పేపర్గా సెట్ అయిపోతుంది లేదా మీరు చేశారని పండి మీకు ఈ కింద కనిపించే కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to set indian flag live wallpaper in mobile
  2. how to make 15august2019 whatsapp status
  3. best launcher for android mobiles in 2019
  4. how to download 4k HD wallpapers for mobile
  5. how to make call with private number

 

ఫ్రెండ్స్ మీరు ఈ కింద కనిపించే ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి
1. Setting Theme Background Change Background
2. Flag Change the Flag
3. Effect Light Rays On/Off Light Rays
4. Grass M On/Off Grass Effect
5. Weather On/Off Weather
6. System Reset Reset To Default Settings.
7. Power Management Maximixe performance, or conserve
8. battery life
9.Social
10.Share
Share the joy with your family and
friends.
11. More
Download More Live Wallpapers
12. Rate
Rate Koi Fish on Google Play.
13. About
About to Deeko Games
ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా పైన కనిపించే సెట్టింగ్స్లోకి వెళ్లి ఒక దారిలో మనకు ఒక రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఆ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మన మొబైల్ లో కనిపించే వాల్పేపర్స్ కూడా అదే విధంగా చేయండి అవుతూ ఉంటాయి మీరు ఒక్కొక్క దాంట్లో కి వెళ్లి మీకు నచ్చిన సెట్టింగ్స్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

App info :
Version : 1.0
Updated on : 17 Jul 2019
Downloads : 10,000+ downloads
offered by : Deeko Games
Released on : 10 Jul 2019
App permissions :
Other
-have full network access
prevent phone from sleeping
-view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set indian flag live wallpaper in mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here