how to use 1.5 gb internet data 24 hours

0
5561

how to use 1.5 gb internet data 24 hours

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to use 1.5 gb internet data 24 hours

 

 

how to use 1.5 gb internet data 24 hours :

  • ఫ్రెండ్స్ ఈరోజుల్లో అందరి దగ్గర ఆనర్ మొబైల్స్ అయితే ఉంటున్నాయి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు jio ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా ఇలా రకరకాల వాడుతూ ఉన్నారు.
  • ఈ మధ్యలో మనకు రీఛార్జి చేసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా ఒక రోజుకి ఒకటి లేదా రెండు 1.5 జీబీ డేటా అయితే రావడం జరుగుతుంది అనేది మనకు ఎక్కువ సేపు ఒకవేళ మన మొబైల్లో ఇంటర్నెట్ ని ఆన్ చేసి నిలబడి నట్లయితే మనం ఎంతో కొంత అయిపోయి ఉంటుంది.
  • సో అటువంటి టైమ్లో మనకెక్కడైనా ఇంటర్నెట్ని ఎక్కువగా యూస్ చేసుకోవాలి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందన్న మాట ఈరోజు మన మీ బ్లాగులో దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మనకు వచ్చే 1.5 జీబీ లేదా వన్ జీబీ డేటా 24 గంటలు ఏ విధంగా వాడుకోవచ్చు.
  • అనేదాని గురించి ఈరోజు ఈ బ్లాగ్ లో మనం మాట్లాడుకుందాం దీనికోసం మీరు పెద్దగా ఏమీ లేదు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ సెట్టింగ్ ఏంటి దాని కోసం ఏమైనా అప్లికేషన్ విచ్చేయాలని వివరాలు మొత్తం ఈరోజు ఇలా కూడా తెలుసుకుంటాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీకు వచ్చే 1.5 జిబి లేదా వన్ జీబీ డేటా ని మీరు 24 గంటలు వాడాలి అనుకున్నట్లయితే దానికోసం ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ద్వారా మీరు రెండు మూడు సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ లో వచ్చే ఈ డేటా అనేది మీరు 24 గంటలు వాడిన కానీ అది తొందరగా తొందరగా అయిపోవడానికి కారణాలు ఏమిటి అంటే మన మొబైల్లో బ్యాక్ గ్రౌండ్ లో అంటే వెనకాల నడిచే అప్లికేషన్ల వల్ల ఈ విధంగా జరుగుతుందన్న మాట.
  • మనం పాటియాలా ఎన్నికలు నడవకుండా చేయడానికి ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు బ్లాక్ లో తెలుసుకుందాం దీని కోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ అని తెలుసుకో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎంటర్ చేయండి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీ బ్లాగులో ఇస్తాను.
  • మీరు అక్కడ చదువుకొని అప్లికేషన్ ను ఏ విధంగా వాడాలి నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ కూడా మీకు కిందనే ఉంటుంది.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో లో internet guard data sevaer faerwell అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 28 july 2019 రోజున చేయడం జరిగింది.

 

 

ALL MOBILE CODES APPLICATION DOWNLOAD HERE

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the app

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ ఓపెన్ కావడం జరుగుతుంది అప్లికేషన్ డౌన్లోడింగ్ తీసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది.
  • ఫ్రెండ్స్ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ తగ్గినట్లయితే వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి ఎందుకంటే అప్లికేషన్ మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ని వాడుకోవడానికి పర్మిషన్ అవుతుందన్నమాట.
  • ఎందుకంటే మీ అప్లికేషన్స్ ఏవైతే బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటాయి వాటన్నిటి చేయడానికి పర్మిషన్ ఉపయోగకరంగా ఉంటుంది ఇచ్చినట్లయితే బ్యాక్ గ్రౌండ్ లో నడిచే అప్లికేషన్స్ని నడవకుండా అప్లికేషన్ ఆఫ్ ఆకలవుతుంది తప్పకుండా ఇచ్చేయండి.
  • ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఈ అప్లికేషన్ లో కనిపించడం జరుగుతుందని మాట .
  • అంటే మీ మొబైల్ అప్లికేషన్స్ ఇంటర్నెట్ నుంచి వాడుకుంటే మనకి కనిపిస్తాయి మీరు స్క్రోల్ చేస్తే కనిపిస్తున్నట్లయితే మీ మొబైల్ లో ఇంటర్నెట్ ని యూస్ చేసుకొని అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

mobile applications dancing with rolling icon app

whatsapp chat hidden trick no body knows

new secret setting in whatsapp dp must know

how to do whatsapp chat hide new trick

best play store app for our mobile new

how to make a ringtone with our name

 

 

After give some permissions :

  • ఇప్పుడు మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఇక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ నడపకూడదు అని మీరు అనుకుంటున్నారు .
  • అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఆ అప్లికేషన్ ఏవిధంగా ఆడ్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపించే అప్లికేషన్స్ పక్కన రెండు సినిమాల్లో కనిపిస్తాయి.
  • 1 వైఫై సిగ్నల్ ఈ విధంగా కనిపిస్తాయని మీరు వైఫై ఉన్నదానిని ఏమీ అనకండి సిగ్నల్ అని అనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేశారు అంటే అది ఆగిపోతుందని కట్ అయిపోతుంది .
  • ఈ విధంగా మీకు ఏ అప్లికేషన్ నడవకూడదు అని మీరు అనుకుంటున్నారు అప్లికేషన్స్ పక్కన ఉన్న ప్రతి ఈ విధంగా ప్రెస్ చేసి వెళ్ళండి అని మీకు క్లోజ్ అయిపోతుంది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
  • ఈ విధంగా మొత్తం సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏం లేదు జస్ట్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ని బ్యాగ్రౌండ్ లోన్ అరవకుండా అప్లికేషన్ ఆఫ్ చేస్తుందన్నమాట మీరు ఎప్పుడు సింపుల్ గా ఈ అప్లికేషన్ నుంచి బయటికి వెళ్లిపోండి ఫ్రెండ్స్.

 

 

 

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ మీరు చూశారు కదా కేవలం ఒక్క సెట్టింగ్ ద్వారా మీరు ఈ మాత్రం చేసినట్లయితే మీ మొబైల్లో వెనకాల నడిచి అప్లికేషన్స్ని మీరు కూడా ఆడ్ చేయగలరు .
  • మీరు కూడా మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి కదా మనం చూసినట్లయితే ఇప్పుడు కేవలం రెండు సెకండులో ఒక సెట్టింగ్ చేసుకొని మన మొబైల్లో రోజు వచ్చే డేటా మొత్తం అయిపోకుండా మనం ఈ విధంగా కాపాడుకోవచ్చని మాట.
  • మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ మొబైల్ లో అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోండి అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ యొక్క లింకు నేను నీకు ఇచ్చాను కాబట్టి మీరు అక్కడి నుంచి చాలా సులభంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి నేను చెప్పిన సెట్టింగ్ అంటే చేసుకున్నారు అంటే ఈ విధంగా వాడుకోవచ్చు.

 

 

 

 

App info :
Version  : 2.10
Updated on : 28 Jul 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : F250.00- 7350.00 per item
Offered by : SheikhSoft
Released on : 21 Dec 2017
App permissions :
Telephone :
read phone status and identity
Other :
have full network access prevent phone from sleeping Play Install Referrer API
Google Play billing service run at startup receive data from Internet control vibration view network connections view Wi-Fi connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD 5G APPLICATION HERE

 

 DATA SECRET TRICK APP HERE

 

DOWNLOAD THE APPLICATION HERE

how to use 1.5 gb internet data 24 hours

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here