APP REVIEWS

How To Set Photo In Mobile Keyboard

How To Set Photo In Mobile Keyboard

 

Hello friends welcome to techintelugu website in this article we are going to learn about How To Set Photo In Mobile Keyboard

 

 

How To Set Photo In Mobile Keyboard :

  • మీరు మీ మొబైల్ యొక్క whatsapp లో లేదా ఏదైనా Normal message send చేయాలి అనుకుంటే మీరు సింపుల్గా మీ mobile లో  Keboard ని ఓపెన్ చేసి అందులో ఏదైనా type చేసి ఎవరికైనా సరే send అన్నీ చేస్తూ ఉంటారు.
  • సో Keboard లో చాలా రకాల అయితే ఉంటాయి అవి normal Keboard కావచ్చు లేదా gaming Keyboard కావచ్చు mechanical Keyboard కావచ్చు.
  • ఎంతమంది నార్మల్గా google Keyboard ని కూడా వాడుతూ ఉంటారు లేదా హిందీ లో చాటింగ్ చేసుకునే వాళ్ళు hindi Keyboard ని కూడా use చేస్తూ ఉంటారు.
  • Keyboard price ఎంత అంటే డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం ఏమీ లేదు.
  • ఫ్రీగానే ఇటువంటి Keboard ని వాడుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు మనం మాట్లాడక పోయే Keboard లో మీరు కావాలనుకుంటే మీ photoని కూడా setting చేసుకోవచ్చు.

 

 

We need any application for gaming Keyboard :

  • ఫ్రెండ్స్ మీరు gaming Keyboard use చేసిన లేదా mechanical Keyboard use చేసిన అందులో మీరు photoలు setting చేసుకోలేరు.
  • ఈ రోజు మీకు ఒక చిన్న Keboard application గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా మీ mobile Kyboard  లో మీ photoని set చేసుకోవచ్చు.
  • కానీ ఫ్రెండ్స్ దీనికోసం ఒక చిన్న application download చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఆ application ఏంటి ఇది ఎక్కడి నుంచి download చేసుకోవాలి అందులో సెట్టింగ్ చేసుకోవాలి.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ blogలో ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన link మీకు ఈ blog చివరన ఉంటుంది మీరు ఎక్కడి నుంచి download కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to download google Keyboard :

  • ఫ్రెండ్స్ ఈ application download చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ mobile లో ఉండే playstore application ని open చేయండి.
  • అందులో మీరు పైన చూసినట్లయితే ఒకసారి కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి my photo keboard అని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని jack Martin app తయారు ఐతే చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.
  • ఎంత మంది అంటే దగ్గర దగ్గర ten million downloads అయితే ఈ అప్లికేషన్ కి ఉన్నాయి.
  • మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ Keboard లో మీ photoలు సెట్టింగ్ చేసుకొని set చేసుకోవచ్చు.

 

 

In this article we coverd : 

– how to set photo in keboard in samsung
– android keboard background image
– my photo keboard
– mobile keboard background images
– mobile keboard theme
– my photo keboard 2021

 

 

settings in the mechanical Keyboard :

  • ఈ application download చేసుకొని open చేయగానే application open కావడం జరుగుతుంది.
  • తర్వాత మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన నాలుగు ఆప్షన్ అయితే కనిపిస్తాయి
  • – Tap on activation button
    – Enable my photo keboard per language and input settings
    – Select keboard button
    – Select my photo keboard in your keboard list and create your own teams with interesting feature
    అని చూపించడం జరుగుతుంది
  • మీకు కింద నేను next అని ఒక button కనిపిస్తుంది దానిపైన press చేయండి.

 

 

 

 

Set photo in gaming Keyboard :

  • సో ఇప్పుడు మళ్ళీ mobile home screen పైన grant permission grant read and write external storage permission for store and view photos media and files on your device అని చూపిస్తుంది.
  • మీరు సింపుల్గా దానికే పర్మిషన్ ఇచ్చేయండి ఫ్రెండ్ ఈ process వచ్చేసి మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా ఆ అప్లికేషన్ లో మనం తప్పకుండా పర్మిషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి అంటే gaming Keyboard, mechanical Keyboard, google Keyboard, hindi Keyboard .
  • ఇప్పుడు permission అయితే ఇచ్చేసాను ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్ పైన active keboard select my photo keboard language and input settings for active my photo keboard చూపించడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా ఆక్టివ్ పైన ప్రెస్ చేయండి

 

 

Checkout our some more articles here :

how to disable mobile touch with one click

how to hide apps on iphone and android

mobile app security best mobile security app

how to download Battlegrounds Mobile India in playstore

how to schedule message in whatsapp with wasavi app

 

 

some Category in this Keboard app :

  • ఫ్రెండ్స్ పైన చెప్పిన ప్రాసెస్ మొత్తం మీరు చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన activated successfully అని చూపిస్తుంది.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన home screen open కావడం జరుగుతుంది.
  • అలాగే దీనికి సంబంధించిన కొన్ని క్యాటగిరి కూడా మీకు చూపిస్తాయి అవి ఏంటి అంటే
    – My themes
    – Special
    – Trending
    – Animated
    – Category
  • మీకు కింద కనిపించే create fancy theme అనే దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు కింద ఒక ప్లస్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్లో ఆల్రెడీ ఉన్న కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి.
  • అక్కడ మీకు నచ్చిన ఫోటో ని మీ మొబైల్ యొక్క gaming Keyboard లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

Now set photo in hindi Keyboard :

  • మన photo ని మనం setting చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు mechanical Keyboard open చేయండి.
  • పైనే  gallery అనే option కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీ మొబైల్ లో ఒక gallery ఓపెన్ అవుతుంది.
  • అక్కడి నుంచి మీరు ఏ ఫోటో అయితే మీ మొబైల్ google Keyboard లో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నా సెలెక్ట్ చేసుకోండి.
  • ఆటోమెటిగ్గా మీకు ఆ ఫోటో అయితే Keboard setting కావడం జరుగుతుంది.
  • సింపుల్గా మీరు ఇప్పుడు మీ వాట్సాప్ ని గాని లేకపోతే ఏదైనా chatting tab గాని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇదే Keboard కనిపించడం జరుగుతుంది.
  • మీరు మీ ఫ్రెండ్స్ ముందు గాని ఎప్పుడైనా సరే మీరు ఎవరితోనైనా చాటింగ్ చేయడానికి మీ google Keyboard ఓపెన్ చేయగానే మీ ఫ్రెండ్ చూసినట్టయితే కంపల్సరిగా షాక్ అయిపోతారు.

 

 

 

 

about this application :

  • మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా hindi Keyboard సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న application కి సంబంధించిన link మీకు ఈ బ్లాగు కిందనే ఉంది వెంటనే download చేసుకొని ఈ మెకానికల్ కీబోర్డ్ మీరు కూడా యూస్ చేయండి.
  • Updated : November 19, 2021
    Size : 7.4M
    Installs : 1,000,000+
    Current Version : 53
    Requires Android : 4.1 and up
    Content Rating : Rated for 3+

DOWNLOAD G-KYBOARD APPLICATION

How To Set Photo In Mobile Keboard

INCREASE INSTAGRAM FOLLOWERS 

Click Here

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *