APP REVIEWS

amazing launcher for android users

amazing launcher for android users

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about amazing launcher for android users so lets get start………….

 

How to set best launcher in our mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలా మంది వాళ్ళ మొబైల్ ని నార్మల్ గా కొన్నప్పుడు ఎలా వస్తుందో అలాగే వాడుతూ ఉంటారు కానీ సంథింగ్ స్పెషల్ గా వాడాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా చేయండి.
  • అంటే కొంచెం స్పెషల్ గా మీరు మీ మొబైల్ ని ఎలా తయారు చేసుకోవచ్చు అని నేను మీకు ఈ రోజు ఈ బ్లాగ్ లో చెప్తాను కానీ నేను చెప్పిన విధంగా మీ మొబైల్ ని సెట్టింగ్ చేసుకున్నారంటే మీకు మొబైల్ యొక్క హోం పేజీ లోనే అన్ని ఆప్షన్లు వస్తాయి.
  • అవి ఏంటి అంటే యూట్యూబ్ సెట్టింగ్స్ బ్యాటరీ లైఫ్ ప్లే స్టోర్ ఇంటర్నెట్ సెర్చ్ బార్ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని అలాగే మీకు మీ మొబైల్ యొక్క డయలర్ ఇలా ఒక్కటేమిటి మీకు చాలా ఆప్షన్లు హోమ్ పేజీ లోనే వస్తాయి.

 

Which application we need :

  • ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా మీ ఫ్రెండ్స్ ముందు ఎప్పుడైనా మీ మొబైల్ నీ యూస్ చేశారంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • తర్వాత వాళ్ళు అడిగినట్లయితే వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి సజెస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి .
  • సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న రమేష్.కేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో STRIP LAUNcher 2018 – Theme అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.6 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 may 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే Allow strip launcher. to access your contacts ? అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్గా కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా అప్లికేషన్ మీకు సెట్ అయిపోతుంది .
  • మీకు అప్లికేషన్ లోనే హోం స్క్రీన్ లోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే గూగుల్ సెర్చ్ బార్ , డే అండ్ డేట్ , వెదర్ రిపోర్ట్ , డైలాగ్ , మెసేజ్ , యూట్యూబ్ మ్యూజిక్ గూగుల్ మ్యాప్స్ అలాగే మొబైల్ బ్యాటరీ పర్సెంటేజ్ ప్లేస్టోర్ బ్రౌజర్ సెట్టింగ్స్ ఇలా అన్ని ఆప్షన్లు చూపిస్తాయి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to change voicemod with voice changer

how to hide photos and videos in our mobile

Amazing mobile lock app free download

Do edit with online photo editor with your mobile

best 3d name creation application in mobile

 

Usage the application :

ఇప్పుడు మీరు ఎడమవైపుకి swipe చేసినట్లయితే మీ మొబైల్ యొక్క టైలర్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి ఎవరి కావాలంటే వాళ్ళకి కాల్ కూడా చేయవచ్చు అలాగే మీరు రైట్ సైడ్ స్వైప్ చేసినట్లైతే నీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి మీరు ఏ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ని అందించే లో ఓపెన్ చేసుకుని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మీరు మెయిల్ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత మీకు కింద ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది రిచ్ చేశారంటే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. theme color
2. more apps
3. rate us
4. feed back
5. privacy policy
ఈ ఆప్షన్లలో మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ని అన్న విధంగా use చేసుకోవచ్చు.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Info :
Version : 5.0
Updated on : 25 may 2019
Downloads : 50000 + downloads
Offered by : gopachal dev apps
Release on : 22 nov 2017
Permissions : Contacts , telephone , other.

 

Finally :

  • ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

amazing launcher for android users

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *