APP REVIEWS

how to short any link with link shortener app

how to short any link with link shortener app

 

Hello friends welcome to techintelugu website friend in this article we are going to learn about how to short any link with link shortener app

 

 

how to short any link with link shortener app  :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర మొబైల్ ఉన్నట్లైతే మీ మొబైల్ లో తప్పకుండా వాట్సాప్ అయితే ఉండే ఉంటుంది.
  • ఈ రోజు ఈ బ్లాగులో మనం వాట్సాప్ కి సంబంధించిన ఒక సూపర్ హిట్ గురించి తెలుసుకోవటం అన్నమాట.
  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మీ వాట్సాప్ స్టేటస్ లో ఏదైనా ఒక లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఎంతమంది చూశారో ఎవరు చూశారు అని మొత్తం వివరాలు మనకు కనిపించడం జరుగుతుంది.
  • కాకపోతే ఆ లింకు పైన ఎంత మంది ప్రపోజ్ చేశారు అని తెలుసుకోవడానికి వాట్సాప్ లో ఎటువంటి ఆప్షన్ అయితే లేదు.
  • అందుకే ఈరోజు మనం ఈ బ్లాగులో దాని గురించి మాట్లాడుకుందాం మనం వాట్సాప్ స్టేటస్ లోనే కాదు.
  • వాట్సాప్ లో ఎవరికైనా షేర్ చేసిన లేదా వేరే ఏదైనా అప్లికేషన్ లో షేర్ చేసిన ఆ లింకు పైన వారు ప్రెస్ చేశారా లేదా అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీరు షేర్ చేసిన లింక్ ని మీరు ఎవరికైనా షేర్ చేశారు వాళ్ళు ఆ లింకు పైన ప్రెస్ చేసి దాన్ని చూసారా లేదా అని మీరు తెలుసుకోవాలి .
  • దాని కోసం ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటిది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అనే వివరాలు మొత్తం ఈ బ్లాగులో నేను ఇస్తాను.
  • అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ వివరణ ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా చాలా సులభంగా మన లింకు పైన ఎవరు చేశారు అనే వివరాలను మనం తెలుసుకోవచ్చు అన్నమాట.
  • ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • మీరు పైన చూసిన ఒక బటన్ కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేసి SHORT URL SHOETENER అని టైప్ చేశారు అంటే మీరు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది దాని పైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా linkside షేర్ చేస్తూ ఉంటారు అన్న మాట.
  • పైన ఎవరు చేశారు అనేది తెలుసుకోవడానికి సో మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరి ఉంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

download instagram reels video without watermark

how to send whatsapp message with toppy application

increase instagram followers with infollow website

how to set graffity wallpapers in mobile

how to know who tried to open my phone lock

 

 

After download the application :

  • మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని మీ జిమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసుకోమని చెప్తుంది.
  • మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీరు చూసినట్లయితే మన మధ్యలో ఒక బటన్ కనిపించడం జరుగుతుంది.
  • ఆ బటన్ ద్వారానే మనం ఇప్పుడు ఆ లింక్ ని క్రియేట్ చేసుకోవచ్చన్నమాట ఇప్పుడు మీరు సింపుల్ గా ఆ వీడియో లేదా ఆ ఫోటో ఏదైనా సరే మీరు దేనికి షేర్ చేయాలి అనుకుంటున్నారు.
  • ఆ లింకును కాపీ చేసుకోండి కాపీ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడికి వచ్చిన అయితే మీరు ఇక్కడి నుంచి ఆ లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక కొత్త లింక్ చేస్తుంది.

 

 

 

 

Settings in the application :

  • ఇప్పుడు సింపుల్గా ఆ కొత్త లింక్ అని మీరు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి .
  • ఆ లింకు పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ అప్లికేషన్లో చూపించడం జరుగుతుంది అన్న మాట ఈ విధంగా మీరు చాలా సులభంగా మీరు షేర్ చేసిన లింకు పైన వాళ్ళు ట్రై చేశారా లేదా అని తెలుసుకోవచ్చు.
  • మీరు కూడా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరనే ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు వాడుతున్నప్పుడు చూసి అడిగిన అయితే వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

App info :
Version 8
Updated on 11 May 2021
Downloads 1,000+ downloads
Download size 4.72 MB
Offered by Mirko Dimartino
Released on 3 Feb 2021

 

 

DOWNLOAD THE APPLICAITON HERE

how to short any link with link shortener app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *