APP REVIEWS

set your name 3D live wallpaper in your mobile

set your name 3D live wallpaper in your mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about set your name 3D live wallpaper in your mobile

mobile applications dancing with rolling icon app

 

 

set your name 3D live wallpaper in your mobile :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా గాని ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరీ గా ఉంటుంది .
  • మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్లో వాల్పేపర్ కోసం ఏదో ఒక ఫోటో సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు మీ మొబైల్ లో ఒక బ్రౌసర్ లోకి వెళ్లి మంచి మంచి ఫోటో సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు.
  • లేకపోతే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ వాల్ పేపర్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు అదే విధంగా కొంతమంది హీరోస్ హీరోయిన్స్ ఫోటోలు కూడా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు.
  • ఎందుకంటే వాళ్లకు నచ్చిన హీరో హీరోయిన్ ఫోటో గాని మొబైల్ స్క్రీన్ పైన ఉంటే బాగుంటుంది అని చెప్పేది ఎలా సెట్టింగ్ చేసుకుంటారన్న మాట.
  • కానీ ఫ్రెండ్స్ మీ పేరుకు సంబంధించిన ఒక ఫోటో ని మీరు ఎప్పుడైనా మీ మొబైల్ లో ఒక వాల్పేపర్ సెట్టింగ్ చేసుకున్నారా నాకు తెలిసి ఎవరు చాటింగ్ చేసుకుంటున్నారు ఈ బ్లాగులో మనం ఎటువంటి దాని గురించి మాట్లాడుకుందాం.
  • మన పేరు మీద మనం త్రీడి వాల్పేపర్ ని ఏవిధంగా తయారు చేసుకొని మన మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం.

whatsapp chat hidden trick no body knows

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు గనక మీ మొబైల్లో మీ పేరుతో ఒక త్రీడీ లైవ్ వాల్ పేపర్ ని తయారు చేసుకొని మీ మొబైల్ వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే దాని కోసం మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • మీరు ఒక చిన్న అప్లికేషన్ యూస్ చేయడం ద్వారా మీ మొబైల్ లో మీ పేరు తో తయారుచేయబడిన ఎటువంటి లైవ్ వాల్ పేపర్ ని మీరు సెట్టింగ్ చేసుకోగలుగుతారు.
  • అప్లికేషన్ ఏంటి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకుని మనం కూడా మన పేరుతో ఈ విధంగా త్రీడీ ఫోటో ని తయారు చేసుకుని మన మొబైల్ వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ బ్లాగ్ లో చదువుకునే అప్లికేషన్ ఏవిధంగా పాఠాలు నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో MY NAME LIVE WALLPAPER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 FEB 2020 రోజున చేయడం జరిగింది.

new secret setting in whatsapp dp must know

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని జరుగుతుంది తర్వాత ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మేం ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత మీకు మొబైల్ యొక్క హోం స్క్రీన్ పైన ఒక బాల్ అంటే ఒక గుండ్రని ఆకారం వచ్చే అది తిరుగుతూ ఉంటుంది దాని పైన ఒక పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది.
  • మీకు మీరు కావాలనుకుంటే ఆ పేరును మార్చవచ్చు అలాగే పేరు అలాగే పేరు యొక్క స్టైల్ మార్చ వచ్చు అలాగే అక్కడ తిరిగే బాలు ఉంది కదా ఆ బాల్యం కూడా మార్చవచ్చు.
  • అలాగే ఆ బాలు మీకు ఆ విధంగా కూడా మీరు కావాలనుకుంటే ఆ బాలుని చిన్నమాట మీరు దీనికోసం పెద్దగా ఏమీలేదు.
  • ఇందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి మన పేరు మీద రంగు రంగు వచ్చేలా ఎలా రావాలి అనే దాని గురించి మొత్తం ఈ రోజు ఈ బ్లాగులో మొత్తం మాట్లాడుకుందాం.

 

 

CHECKOUT OUR SOME ARTICLES HERE:

change app icon name with X ICON CHANGER

how to increase mobile speaker volume 200% extra

how to use 1.5 gb internet data 24 hours

 

 

enter our name :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క పైన భాగంలో మీరు చూసినట్లయితే అందులో మీకు సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది ఆ సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేసి అంటే అక్కడ మీకు టెక్స్ట్ రాసుకోవడానికి ఒక టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు టెక్స్ట్ బుక్ చేశారు అనుకోండి మీకు ఈ అప్లికేషన్ లో పేరు మార్చుకోవడానికి అవకాశం రావడం జరుగుతుంది అందులో మీరు ఏ పేరు మీద ఇవ్వాలనుకుంటున్నారు .
  • ఆ పేరును ఇచ్చేయండి చేసిన తర్వాత దాని కిందనే మీకు ఆ పేరు ఏ స్థాయిలో ఉండాలని సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు స్టైల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం రావడం జరుగుతుంది.
  • అక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏ సైజులో ఉండాలి తెలుసుకోవాలి సెట్టింగ్స్ చేసుకోవచ్చు తర్వాత మీకు మీ మొబైల్ హోం స్క్రీన్ పైన కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to set live wallpaper :

  • ఫ్రెండ్స్ ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ యొక్క కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేశారంటే మీకు నాలుగైదు ఆప్షను రావడం జరుగుతుంది.
  • అందులో మీకు సెట్ లైవ్ వాల్ పేపర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది మీరు దానిపైన ప్రెస్ చేశారు అనుకోండి మీరు చేసుకున్న ఆప్షన్లతో కూడిన ఒక మొబైల్ హోం స్క్రీన్ పైన రావడం జరుగుతుంది .
  • మీరు దాన్ని వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగు ఓకే చేయండి ఇప్పుడు కింద మీకు సెటిలై వాల్పేపర్ అని వస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేసి కనుక్కోండి.
  • ఇంత ముందు మీరు సెట్టింగ్స్ చేసుకుంటే ఎటువంటి వాల్పేపర్ మొత్తం మీ మొబైల్ లో లైవ్ వాల్పేపర్ సెట్టింగ్ అయిపోతుంది .
  • ఇప్పటివరకు మీరు అప్లికేషన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయి మొబైల్ వాల్పేపర్ సెట్టింగ్ అయిపోయి ఉంటుంది మీరు కూడా మీ మొబైల్ లో ఎటువంటి వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినప్పుడు వాళ్లు కూడా షాక్ అయిపోతారు.

 

 

 

App info :
Version : 2.71
Updated on : 5 Feb 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 2.31 MB
Offered by : My Name Cube Apps
Released on : 27 Mar 2016
App permissions :
Microphone :
record audio

how to do whatsapp chat hide new trick

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

set your name 3D live wallpaper in your mobile

Set name in navigation bar

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *