APP REVIEWS

best live wallpaper application for your android mobile

best live wallpaper application for your android mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about best live wallpaper application for your android mobile

mx player new updates in android mobile app

 

 

best live wallpaper application for your android mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది చాలా మంది డైలీ వాళ్ళ వాల్పేపర్ ని మారుస్తూ ఉంటారు.
  • మీరు కూడా వాల్పేపర్ ని మారుస్తూ ఉంటారు కావచ్చు చాలామంది ఏం చేసారంటే ఏదైనా హీరో ఫోటోలు హీరోయిన్ ఫోటో లేదా వాళ్ళ కెమెరాతో తీసిన ఫోటోలు కావచ్చు వాళ్ళ పిల్లల ఫోటోలు ఏదైనా సరే వాల్పేపర్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట .
  • దేనిగురించి అంటే ఒక లైవ్ వాల్ పేపర్ గురించి మాట్లాడుకుందాం వాల్పేపర్ ద్వారా ఏంటంటే మీ మొబైల్ లో కదిలే వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట.
  • ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు మీ మొబైల్ లో ఎక్కడ టచ్ చేసినా సరే మీకు కొన్ని వెబ్ సైట్ లు రావడం జరుగుతుంది అవి కూడా రంగురంగులుగా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి.
  • మీరు మీ మొబైల్ సెట్టింగ్ చేస్తున్నారు అంటే మీ మొబైల్ ని తీసుకుని సరే లేకపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్న సరే మీ మొబైల్ నెంబర్ అయితే వాళ్లు చాలా కూల్ గా ఫీల్ అయిపోతారు చేసుకోవాలని ఈ బ్లాగులో మనం మాట్లాడుకుందాం.

how to record voice in background in mobile

 

 

We need any application :

  • మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా లైవ్ వాల్ పేపర్స్ ఇన్ సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమి లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీకు ఈ విధంగా కదిలే వాల్ పేపర్స్ అదే ఉంటాయన్నమాట అక్కడి నుంచి మీకు కూడా మార్చుకోవచ్చు .
  • అలాగే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఏ ఫోటో సెట్టింగ్ చేస్తే ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి.
  • మనం ఏం సెట్టింగ్ చేసినట్టయితే ఈ వాల్పేపర్ మన మొబైల్ సెట్టింగ్ అవుతుంది అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ కింద బ్లాగులో ఇచ్చాను మీరు ఎక్కడినుంచి చదువుకొని ఆ అప్లికేషన్ ఎలా వాడాలి మన మొబైల్ లో ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి మొత్తం నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను ఈ బ్లాగ్ లో మీకు ఇస్తాను అని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా ఇప్పుడు కింద కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో MAGIC FLUED FREE : SIMULATION & LIVE WALLPAPER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 8.4 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5 M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 dec 2019 రోజున చేయడం జరిగింది.

how to read whatsapp deleted messages

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది..
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ యొక్క పర్మిషన్ ఇస్తే అడగడం జరుగుతుంద .
  • మీరు ఒక పర్మిషన్ కూడా తప్పకుండా ప్రతి దానికి పర్మిషన్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు అప్లికేషన్ యొక్క మొత్తం నలుపు రంగులో ఉంటుంది అందులో మీరు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ రంగుల కలలు అయితే రావడం జరుగుతుందని మాట చూడడానికి చాలా బాగుంటుంది .
  • షో మీ మొబైల్లో కూడా ఇలాగే చాటింగ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని మీరు మీ మొబైల్ లో ఒక వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అప్లికేషన్ పేజీలో మీకు రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి ఒకటి ఎడమవైపు ఇంకొకటి కుడివైపు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best mobile tracker to track anyone mobile

how to do internet speed test in our mobile

how to download aadhar card in our mobile

 

 

Settings in the application :

  • ఇందులో మీరు ఎడమవైపు కనిపిస్తున్న ఒక సింబల్ పైన ఫ్రై చేసిన అయితే మీరు ఈ అప్లికేషన్కు సంబంధించిన సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అన్న మాట.
  • దీనికోసం మీరు అక్కడ చూసిన నాకు చాలా రకాల ఆప్షన్లు కనిపించడం జరుగుతుంది మీరు ఈ యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేయించుకోవచ్చు .
  • అన్నమాట చేసుకున్న తర్వాత మీరు దీన్ని వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కుడి వైపు కనిపిస్తుంది కదా దాని పైన మీరు ట్రై చేశాను అంటే అందులో మీకు దీన్ని లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ లోకి రావడం జరుగుతుంది అన్న మాట .
  • మీరు అక్కడి నుంచే దీన్ని లైవ్ వాల్ పేపర్ గా సెట్టింగ్స్ చేసుకోవచ్చు సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి మొబైల్ చూశారంటే వాల్పేపర్ లో మీకు ఈ వాల్పేపర్ రావడం జరుగుతుంది .
  • ఇప్పుడు మీ మొబైల్లోని అప్లికేషన్స్ని ఎటువైపు కదిల్చినా కూడా మీ మొబైల్ లో ఇటువంటి చూడడానికి మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్.

how to listen others calls in our mobile live

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్లోని లైవ్ వాల్ పేపర్స్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • ఈ అప్లికేషన్ యొక్క లింకు మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
  • ఫ్రెండ్స్ తర్వాత మీ మొబైల్లో కూడా ఈ విధంగా లైవ్ వాల్ పేపర్ ను కూడా చాటింగ్ చేసుకోండి .
  • ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు నచ్చిన వాల్పేపర్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ చిన్న అప్లికేషన్ని అదేవిధంగా ఈ లైవ్ వాల్ పేపర్ కూడా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి వాళ్ళు కూడా మంచి అనిపించినట్లయితే వాళ్ళు కూడా మొబైల్ సెట్టింగ్ చేసుకుంటారన్న మాట.

 

 

 

 

App info :
Version : 1.7.0
Updated on : 16 Dec 2019
Downloads : 1000,000+ downloads
Download size : 8.40 MB
Offered by : Mad Scientist
Released on : 13 Mar 2013
App permissions :
Other :
have full network access view network connections

how to open others whatsapp in our mobile

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best live wallpaper application for your android mobile

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *