APP REVIEWS

Live Wallpaper For Mobile

[vc_row][vc_column][vc_column_text]

Live Wallpapers For Mobile

hallo friends this is naveen you are watching Technical Tips In Telugu

ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో లో మనం మన mobile లో Live Wallpapers ఎలా సెట్ చేసుకోవచ్చు అని తెలుసుకుందాం.

Step 1 –  Installation of application

ఫ్రెండ్స్ మీరు ఈ Trick కోసం ఒక చిన్న application download చేసుకోవలసి ఉంటుంది. first మీరు మీ playstore లోకి వెళ్ళండి. playstore లో search bar  లో Type చేయండి.
{ Live wallpapers HD & Background 4k/3D – WALLOOP}

మీకు పైన కనిపిస్తున్న application download చేసుకోండి ఫ్రెండ్స్. download అయిపోయిన తరువాత application installation అవుతుంది. తరువాత scanning చేసుకుంటుంది. Done అని option వస్తుంది దాని పైన click చేయండి. ఫ్రెండ్స్..

Step 2 – How to Download live wallpaper

ఫ్రెండ్స్ Application download అయ్యాక open చేయండి. మీకు starting లో 2 keys వస్తాయి. keys ఎందుకంటే మీకు application లో కనిపిస్తున్నా ప్రతి photo dowloading కోసం ఒక key use చేసుకుంటుంది. so ఫ్రెండ్స్ మీ దగ్గర keys అయిపోయాక మీరు కావాలంటే ఇంకా keys ని purches చేయచ్చు లేకపోతే ఒక చిన్న ad చూడడం వల్ల కూడా మీకు 3 keys వస్తాయి. ప్రతి యాడ్ 20 sec వరకు ఉంటుంది.

Step 3 – How to set live wallpaper on mobile screen

friends live wallpaper Download అయ్యేక మీకు అక్కడే కింద Set as wallpaper అని వస్తుంది. దాని పైన press చేయండి. అంతే మీ Mobile screen మీద మీరు key use చేసి Download చేసుకున్న Wallpaper set అయిపోతుంది..

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *