best transparent live wallpapers app

0
2157

best transparent live wallpapers app

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best transparent play store app must use best transparent live wallpapers app

 

 

best transparent live wallpapers app :

  • ఫ్రెండ్స్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారైతే మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఎన్నో రకాల అప్లికేషనులు ఉంటాయి కానీ నేను ఈ రోజు చెప్పబోయే అప్లికేషన్ మాత్రం మీ మొబైల్ లో ఎప్పుడు వాడి ఉండదు.
  • అలాగే మీ మొబైల్ లో ఎప్పుడు చూసి ఉండరు అన్నమాట అప్లికేషన్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఇటువంటి అప్లికేషన్ను ఇంతవరకు ఎందుకు చూడలేదు అని చెప్పేసి.
  • మీరు కూడా ఈ రోజు ఈ బ్లాగు చదివిన తర్వాత లేదా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు ఈ అప్లికేషన్ యొక్క అన్నిటికంటే విశేషం ఏంటి అంటే.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కింద అంటే మీరు ఈ అప్లికేషన్ని ఒక మొబైల్ స్క్రీన్ లాగా వాడవలసి ఉంటుంది అన్న మాట .
  • మీ మొబైల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ లాగా మారి పోతుంది అంటే మీ మొబైల్ లో అప్లికేషన్స్ అన్ని కనిపిస్తూనే ఉంటాయి అలాగే మీ మొబైల్ కింద ఏముందో కూడా మీకు అనిపిస్తుంది నా మాట.
  • మీరు ఒకవేళ ఎక్కడైనా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కూడా మీకు కనిపిస్తుంది అదేవిధంగా అప్లికేషన్ ఉంటుంది సంబంధించిన అన్ని వివరాలు ఈ రోజు మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు అందరూ ఇలా అన్ని అప్లికేషన్ వాడడం కాకుండా ఏదైనా సంథింగ్ స్పెషల్ గా ఉండే అప్లికేషన్ వాడాలి అనుకుంటే మాత్రం ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్ ని మీరు వాడవచ్చు.
  • ఈ అప్లికేషన్ ప్రత్యేకత ఏమిటంటే మీరు అప్లికేషన్ వాడేటప్పుడు మీకు ఈ అప్లికేషన్ ను మొబైల్ కింద ఏముందో కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అన్నమాట .
  • అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలి మనం కూడా ఈ విధంగా కింద కనిపించే విధంగా అప్లికేషన్ ఎలా సెట్ చేసుకోవాలి .
  • మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ వాడుకోవచ్చు .
  • అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో transparent live wallpaper అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 jun 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్ అన్నింటినీ ఒక్కటి కూడా వదలకుండా అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు
  • తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మేం ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది తర్వాత మీరు అక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేశారంటే మీకు అప్లికేషన్ యొక్క లైవ్ వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది.
  • మీరు వాల్పేపర్ వాల్పేపర్ ఆటోమేటిక్ సెట్టింగ్ అయిపోతుంది వాల్పేపర్ స్పెషాలిటీ ఏమిటి అంటే మీకు మీ మొబైల్ కెమెరా ని ఓపెన్ చేసిన విధం గా ఉంటుందన్న మాట.
  • చాలా క్లియర్ గా క్లారిటీ గా ఉంటుంది ఫ్రెండ్స్ మన మొబైల్ లో ఏముందో మనకు మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది అలాగే మన మొబైల్ అప్లికేషన్ కూడా వాడ గలుగుతాము.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to control your phone with your voice

how to watch youtube in whatsapp simple trick

best photo editor for making speak photo

best play store app to control you from your mobile

quick shortcut maker for mobile best application

how to enable whatsapp dark mode

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ మన మొబైల్లో ఎన్నో పనికిరాని అప్లికేషన్స్ ఉంటాయి వాటన్నింటి కంటే ఈ చిన్న అప్లికేషన్ కనుక మన మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను .
  • అంటే మనకు వాడిని అప్పుడే కాకుండా మన మొబైల్ ఎప్పుడైనా చూసే వాళ్ళు కూడా చాలా కూల్ గా ఉంటుందన్న మాట కూడా కంపల్సరీ కాకపోతే తర్వాత మిమ్మల్ని కూడా అడగడం స్టార్ట్ చేసారు .
  • ఏవిధంగా సెట్టింగ్స్ చేసుకునే ఇలా ఏవిధంగా వాడుకోవచ్చా అని చెప్పేసి ఇదొక ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్న మాట అంటే మీరు మీ మొబైల్ వాడుతున్న అనిపించదు.
  • ఏదో ఒక గాజు ముక్కలు మీ చేతులలో పట్టుకుని వున్నట్లుగా ఉంటుందన్నమాట అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే విధంగా వాడుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 1.3
Updated on  : 10 Jun 2019
Downloads : 1,000,000+ downloads
Download size : 2.59 MB
Offered by : Screen Mirroring App Studio
Released on : 7 Mar 2018
App permissions :
Camera :
take pictures and videos
Telephone :
read phone status and identity
Storage :
read the contents of your SD card modify or delete the contents of your Sdcard
Other :
have full network access view network connections control vibration prevent phone from sleeping view Wi-Fi connections set wallpaper

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best transparent play store app must use

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here