APP REVIEWS

mobile HD / 4k live wallpapers for download FREE

mobile HD / 4k live wallpapers for download FREE

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about mobile HD / 4k live wallpapers for download FREE

 

mobile HD / 4k live wallpapers for download FREE :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా మళ్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉన్నారు అందరు మొబైల్లో వాళ్ల వాళ్లు వాళ్లకు నచ్చిన వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అని కాదు మొబైల్ అయినా సరే వాల్పేపర్ అయితే కంపల్సరీ గా ఉంటుంది.
  • కొంతమంది ఏం చేస్తారంటే ఒక రోజు తప్పించి ఒకరోజు లేదా ప్రతిరోజూ వాల్పేపర్ చేంజ్ చేసుకునే అలవాటు ఉంటుంది ఎందుకంటే మనం మొబైల్ యొక్క మొత్తం వాల్పేపర్ వల్లనే ఉంటుంది.
  • ఫ్రెండ్స్ అందుకే మనం అందరిలా కాకుండా సమ్థింగ్ స్పెషల్గా వాల్ పేపర్స్ ని మన మొబైల్లో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మీ వాల్పేపర్ కోసం బ్రౌసర్ లోకి వెళ్లి నీ మొబైల్ కి సంబంధించిన లేకపోతే మీ మొబైల్లో సెట్టింగ్ అయ్యే వాల్పేపర్ కోసం వెతుకుతూ ఉంటారు కదా.
  • అయినా కూడా మనకు అంత మంచి వాల్ పేపర్స్ ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ బ్లాగ్ లో మీకు దీని గురించి చెప్తాను.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో రోజు మంచి మంచి వాల్ పేపర్స్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో చాలా రకాల కేటగిరీలు ఉంటాయి కేటగిరీలో చాలా రకాల ఫోటోస్ అయితే ఉంటాయి.
  • మీరు ఆ ఫొటోస్ లో మీకు నచ్చిన వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాల్పేపర్ తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఒక రెండు మూడు చేసుకున్నారు.
  • అంటే ఆ వాల్పేపర్ ని మీ మొబైల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు ఒకసారి మీ మొబైల్ లో ఎటువంటి వాల్పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు.
  • అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే మాత్రం కంపల్సరి గా తర్వాత మిమ్మల్ని కూడా అడగడం స్టార్ట్ చేసారు డౌన్లోడ్ చేసుకున్నాను ఎక్కడినుండి సెలెక్ట్ చేసుకున్నారని ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • అని పెట్ట వలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అన్ని నేను బ్లాగులో ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్ ఒక లింకు కూడా మీకు కింద ఇచ్చాను.

 

 

How to download the application ?

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Live wallpapers HD & BACKGROUND 4K 3D WALLOOP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 13 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఆటోమెటిగ్గా కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ అప్లికేషన్కు సంబంధించిన కొన్ని వివరాలు చూపిస్తుంది.
  • తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన ఒక రెండు మూడు పర్మిషన్ మిమ్మల్ని అడుగుతుంది మీరు ఆ పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • అందులో మీకు చాలా రకాల కేటగిరీలో కనిపిస్తాయి ఇప్పుడు మీరు ఒక్క కేటగిరీలోకి వెళ్లి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఇందులో మనం వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా కేటగిరీలోకి వెళ్లి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫోటో ని డైరెక్టుగా వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోలేరు ఎందుకంటే మనం ఆ ఫోటోని వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని keys అవసరం ఉంటాయి

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

super app lock for your android applications free

download new movies free in your mobile

how to put safe our mobiles from hackers

whatsapp lock protects your whatsapp chats

how to change background notificationbar free

new movie hd video songs for download free

 

What is keys ?

  • మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు రెండు 2 keys వస్తాయి తర్వాత మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఫోటోని వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫోటో ని బట్టి మీకు keys ఉంటుంది.
  • అంటే ఏదైనా మంచి వాల్పేపర్ ఉన్నట్లయితే దానికి ఎక్కువ అడుగుతుంది లేదని నార్మల్ వాల్పేపర్ అయితే దానికి తక్కువగా అడుగుతుంది దగ్గర రెండు మాత్రమే ఉన్నాయి.
  • మీరు వాటిని ఎక్కువగా పెంచుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకో గాని దాని కింద ఆ వాల్పేపర్ కోసం మీకు ఎందుకు తీసుకు కావాలి అని చూపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీరు ఫ్రీగా keys అంటే మీరు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూడాల్సి ఉంటుంది లేకపోతే మీరు కావాలనుకుంటే keys కొనుక్కోవచ్చు.

 

About the application :

  • సో ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ యొక్క యూసేజ్ మీరు గనక ఇటువంటి వాల్ పేపర్స్ ని ఒకసారి మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీ మొబైల్ మీకు చూడడానికి అన్ని మొబైల్స్ గా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది.
  • మీరు కంపల్సరిగా షాక్ అయిపోతారు తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడైనా మీ మొబైల్ ని వాడారు అంటే వాళ్లు కూడా మీ మొబైల్ లోని వాల్పేపర్ చేశారంటే వాళ్లు కూడా కంపల్సరిగా షాక్ అయిపోతారు .
  • ఫ్రెండ్స్ తర్వాత మిమ్మల్ని కూడా అడగడం స్టార్ట్ చేస్తారు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను అప్లికేషన్ చేసావు అని చెప్పి వాళ్లకి కూడా తర్వాత అప్లికేషన్ గురించి చెప్పండి.
  • ఎందుకంటే మీరు ఒకసారి ఇటువంటి వాల్పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీ మొబైల్ మీకే చూడడానికి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది.

 

 

App info :
Version : 10.1
Updated on : 4 Sep 2019
Downloads : 5,000,000+ downloads
In-app purchases : 90.00 7 410.00 per item
Offered by : Walloop
Released on : 31 Dec 2017
App permissions :
1. Storage :
modify or delete the contents of your 2. SD card :
read the contents of your SD card
3. Other :
set wallpaper
have full network access
Google Play billing service

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile HD / 4k live wallpapers for download FREE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *