best loan app to take a loan with mobile

0
808

best loan app to take a loan with mobile

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about best loan app to take a loan with mobile so lets get start………….

 

best loan app to take a loan with mobile  :

  • ఫ్రెండ్స్ మీరు కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎప్పుడో ఒకసారి మీ మొబైల్ లో లోన్ తీసుకోవాలి అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు.
  • కానీ చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అది ఏంటి అంటే అప్లికేషన్ నుండి లోన్ తీసుకోవాలి ఏ అప్లికేషన్లు అయితే మనకు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది.
  • అలాగే అప్లికేషన్ మనకు నమ్మదగినదిగా ఉంటుంది అని ఇలా చాలా ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్ మొదట అయితే మనం ఒక వ్యక్తి లో తీసుకోవడానికి కావలసిన అర్హతలు గురించి మాట్లాడుకుందాం.
  • ఇప్పుడు మనం బయట చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు అంటే కొంతమంది జాబ్ చేసుకుంటారు కావచ్చు కొంతమంది ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు. లేదా చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు
  • ఇలా రకరకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇటువంటి వ్యక్తి ఏ అప్లికేషన్ లో లోన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎవరికీ తెలియదు ఎందుకంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్ లోన్ తీసుకోవాలి అనుకుంటే అతడికి ఎక్కువలో ఎక్కువ పాన్ కార్డ్ ఆధార్ కార్డు అవసరం ఉంటుంది.

 

How to compare intrest  rates :

  • అలాగే ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేసే వ్యక్తి లోన్ తీసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డు తో పాటు శాలరీ స్లిప్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది .
  • ఇలా ఒక్కొక్క వ్యక్తి కి ఒక్కొక్క విధంగా లోను కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను.
  • అది కూడా మొబైల్ ద్వారా అయితే మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి లోన్ ఇవ్వడానికి ఏ అప్లికేషన్ లో మీకు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది .
  • ఏ అప్లికేషన్ లో మీరు లో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పే ఒక అప్లికేషన్ ఉంటే బాగుంటుంది కదా సో ఈ రోజు నేను ఈ బ్లాగ్ లో దాని గురించే చెప్పబోతున్నాను.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ లో మనం లోన్ గురించి ఎలా అప్లై చేసుకోవచ్చు అని నేను మొత్తం కింద బ్లాగులో చెప్తాను నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో INSTANT PERSONAL LOAN ONLINE – YELO COMPARE LOAN అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.5 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 2 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు మొదట ఈ అప్లికేషన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో మరి అడుగుతోంది మీకు ఆల్రెడీ ఇంగ్లిష్ సెలెక్ట్ చేసి ఉంటుంది .
  • సింపుల్ గా కింద కనిపిస్తున్న ఆరో బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు instant money looking for quick money get here via instant loans అని చూపిస్తుంది ఇప్పుడు మీరు సింపుల్ గా కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ loan information get all information regarding loans ek amount interest time . అని చూపిస్తుంది మీరు ఇంతకుముందు లాగానే మీకు కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి .
  • తర్వాత మీకు మళ్ళీ trusted partners get loans from our trusted partners అని చూపిస్తుంది ఈ సారి మీకు కింద get started అని కనిపిస్తుంది మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు లాగిన్ కావలసి ఉంటుంది కావడానికి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి వచ్చే ఓటిపి ద్వారా లాగిన్ కావచ్చు లేకపోతే మీకు ఫేస్బుక్ ఉన్నట్టయితే ఫేస్బుక్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. amazing launcher for android users

  2. how to change voicemod with voice changer

  3. how to hide photos and videos in our mobile

  4. Amazing mobile lock app free download

  5. Do edit with online photo editor with your mobile

  6. best 3d name creation application in mobile

 

Give some allows two thus application :

  • ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయి పోయిన తర్వాత ఇప్పుడు మీకు we need access permission for the following to work properly.
    1. Location
    2. Contacts
    3. Take photos and record videos
    4. Photo and video files
    అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద Allow access అటామిక్ అనిపిస్తుంది మీరు దాని మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ Allow yelo to assess photos media and files on your device ? అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద చేయండి. తర్వాత మీకు మళ్ళీ Allow yelo to take pictures and record video ? అని చూపిస్తుంది మీరు మళ్లీ మీకు కింద కనిపించే allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow yelo to access this device location ? చూపిస్తుంది మీరు ఎప్పటిలాగా మీకు కింద కనిపించే Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow yelo to access your contacts ? చూపిస్తుంది మీరు మళ్లీ మీకు కింద కనిపించే Allow బటన్ మీద ప్రెస్ చేయండి.

 

Options in this application :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి అంటే please tell us about yourself , first name as per PAN card , middle name as per PAN card , number WhatsApp , date of birth , gender అని చూపిస్తుంది.
  • మీరు కావాలి అనుకుంటే డీటెయిల్స్ మొత్తం ఇవ్వచ్చు కాకపోతే మీకు కింద కనిపించే Skip బటన్ మీద ప్రెస్ చేయొచ్చు ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • మీకు 500 నుండి 500000 లక్షల వరకు అమౌంట్ ని సెలెక్ట్ చేసుకొని అని అడుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సరిపోయే లోన్ ఇచ్చే అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది.
  • అవి ఏంటి అంటే
    1. Kreditbee
    2. early salary
    3. phocket
    4. cashe
    5. mpokket for students
    6. money tap
    7. loan front
    8. loan front
    9. smart coin
    అని చూపిస్తుంది.
  • ఇందులో మీరు ఏ అప్లికేషన్ ద్వారా లోన్ తీసుకోవాలి ఆప్లికేషన్ ద్వార లోన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే మీరు ఏ రెండు అప్లికేషన్స్ మధ్యలో ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది చూడాలి అనుకుంటున్నారు.
  • మీరు ఆ రెండు అప్లికేషన్స్ మధ్య ఇంట్రెస్ట్ యొక్క చేయడానికి కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ అప్లికేషన్ మొబైల్ ద్వారా లోన్ తీసుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Info :
Version : 1.2.8
updated on : 2 july 2019
Downloads : 500000+ downloads
Offered by : yelo finance info
Released on : 2 Nov2018
Permissions : Camera , contacts , location , telephone , storage , others

 

FInally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

best loan app to take a loan with mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here