APP REVIEWS

how to see our home location in google maps with mobile

how to see our home location in google maps with mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to see our home location in google maps with mobile so lets get start………….

 

 

How to see the location :

  • ఫ్రెండ్స్ మాలో చాలామంది వాళ్ళు ఉండే ప్రదేశం గురించి లేదా వేరే ఏదైనా ప్లేస్ గురించి వాళ్ల మొబైల్ లోనే చూడాలి అనుకుంటారు.
  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఎప్పుడైనా వేరే కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఆ ప్రదేశం యొక్క పేరు మీకు గుర్తు ఉన్నట్లయితే మీరు డైరెక్టుగా గూగుల్ మ్యాప్ లో ఆ ప్లేస్ యొక్క పేరు టైప్ చేసి డైరెక్ట్ గా మీరు చూసుకోవచ్చు.
  • కానీ ఎప్పుడైనా ఆ పేరు గనుక మీరు మర్చిపోయినట్టు అయితే దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది.
  • సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం గురించి నేను ఒక మంచి సమాధానం మీకు చెప్పబోతున్నాను నేను చెప్పబోయే ట్రిక్ కనుక మీరు మీ మొబైల్ లో యూస్ చేశారంటే మీరు ఆ లొకేషన్ యొక్క పేరు మర్చిపోయిన కూడా దాని దగ్గర ఉండే ఏదైనా ఒక స్థితి పేరు గనుక మీకు గుర్తు ఉన్నట్లయితే దాని ద్వారా మీరు సులభంగా వెళ్లాలనుకునే ప్రదేశానికి వెళ్ళవచ్చు.
  • ఈ చాలా మంచి ట్రిక్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో మీరు వెళ్లాలనుకునే ప్లేస్ అని టైప్ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ అన్ని ఊర్ల పేర్లు ఉంటాయి అందులోనుండి సెలెక్ట్ చేసుకోవడమే.

 

 

See your home location :

  • ఫ్రెండ్స్ అలాగే మీ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అలాగే ఒక్కొక్క జిల్లా కింద ఎన్ని మండలాలు ఉన్నాయి అలాగే మండలం కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి అని మీరు వాటికి సంబంధించిన పేర్లతో సహా ఇక్కడ చూసుకోవచ్చు.
  • అందుకే మీరు రాష్ట్రం నుండి జిల్లాకి జిల్లా నుండి గ్రామానికి సులభంగా వెతుకుతూ వెళ్ళవచ్చు సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ని ఎలా వాడాలి.
  • అని నేను మొత్తం మీకు కింద ఇచ్చారు దాన్ని జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ అప్లికేషన్ వాడడం కూడా సులభంగా ఉంటుంది.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో VILLAGE MAP అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 8.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10 K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 MAY 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా Application open అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అయ్యి అవుతుంది తర్వాత మీకు Allow village map to access this device location ? అని చూపించి మిమ్మల్ని allow అడుగుతుంది మీరు దానికి allow ఇచ్చేయండి.
  • ఫ్రెండ్స్ తర్వాత మీకు startup service application require permission to get news updates about this application auto start service village map at up in background find the village map in Start Up Manager turn on the switch as in above image అని చూపిస్తుంది తర్వాత మీకు కింద ok అని కనిపిస్తుంది మీరు ok పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు ఓపెన్ అయిన పేజీలో అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి తర్వాత వెనకకు వచ్చేయండి. ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
    1. start
    2. more
    3. share
    4. rate

 

 

CHECK OUT OUR MORE ARTICLES :

3d live wallpapers download for mobile , live wallpaper hd

How to enable night mode in our android mobile 2019

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

Amazing photo editor for mobile users

Best money earning application in 2019

 

 

How to see the location in this application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీకు పైన కనిపించే start చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ ఈ కింద కనిపించే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి
    1. village map
    2. current location
    మీరు కనుక ఏదైనా ప్రదేశాన్ని వెతకాలి అనుకుంటే మొదటి ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి.
  • లేదా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లొకేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి.
  • ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు village map మీద ప్రెస్ చేసినట్లైతే మీకు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని ఇక్కడ చూపిస్తాయి మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆ రాష్ట్రం కింద ఉన్న జిల్లాలు అన్ని చూపిస్తాయి.
  • ఇప్పుడు మీరు మీ జిల్లాను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ జిల్లా కింద ఉండే గ్రామాలు అన్నీ కనిపిస్తాయి అందులో మీరు మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్ లో కి వెళ్ళిపోతుంది.
  • మీరు ఏ గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు అమ్మ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నీకు కింద కనిపించే direction మీద ప్రెస్ చేసి అక్కడికి సులభంగా వెళ్ళిపోవచ్చు.

 


 

 

Features :
1. Villages categorized with states, city, jilla & taluka wise.
2. View any point in world from your place.
3. Direction and navigation of all Indian Villages.
4. See Live Satellite Map Views
5. Villages map Get Live Maps and Street live View on Your device.
info :
version : 1.2
updated on : 11 may 2019
downloads : 10,000+ downloads
offered by : world jinka app
released on : 8 mar 2019
permission : location , storage , other

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to see our home location in google maps with mobile

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *