APP REVIEWS

Location finder , GPS finder , Phone finder , Mobile finder

[vc_row][vc_column][vc_column_text]

location finder, gps finder, phone  , mobile finder , mobile number , phone number , gps phone finder

Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about new thing so let’s get start.

location finder , find any person location
Location finder

ఫ్రెండ్స్ మీరు మీ girl friend , లేదా boy friend , లేక మీ ఎవరైన ఫ్రెండ్ ది లేక మీరు పెద్దవాళ్లు ఐనట్టితే మీ పిల్లలది కావచ్చు వాల్ల current location అడిగితే అప్పుడప్పుడు వాళ్ళు అబద్ధం చెప్తారు. అలాంటప్పుడు మీరు స్వయంగా మీ మొబైల్ లో మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేదా మీ పిల్లల్ని కావచ్చు కరెంట్ లొకేషన్ మీ మొబైల్ లోనే చూసుకోవాలి అనుకుంటే దానికోసం ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ చాలా బాగా యూస్ అవుతుంది.

ఫ్రెండ్స్ మీరు ఎవరి లొకేషన్ అయితే find చేయాలి అనుకుంటున్నారో వాళ్ల మొబైల్ ఒక 5 నిమిషాల కొరకు మీ దగ్గరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు కింద చెప్పబోయే steps అన్ని ఆ మొబైల్ లో apply చేయండి.

Step 1 : Installation of application

ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది ఇప్పుడు మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ లో ని సర్చ్ బార్ లో టైప్ చేయండి. Google map అని టైప్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

location finder , find any person location
Location finder

location finder, gps finder, phone  , mobile finder , mobile number , phone number , gps phone finder

సో ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న  అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ 27MB ఉంటుంది. అలాగే రేటింగ్ చూసుకున్నట్లయితే 4.3 ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్ గనుక చూసుకున్నట్లయితే 5 బిలియన్ downloads ఉంటాయి.

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని download చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అవుతుంది. అలాగే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్ స్కానింగ్ అయిపోయినా తర్వాత కింద done అని కనిపిస్తుంది. ఇప్పుడు ఆ done పైన ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది . ఇప్పుడు అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.

Step 2 : Settings in application

ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఒక Gmail అకౌంట్ ఉన్నట్టయితే మీరు ఆ Gmail అకౌంట్ తో ఈ google map నీ లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయి పోయిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ కరెంట్ లొకేషన్ అందులో ఇప్పుడు షో అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు అప్లికేషన్ యొక్క భాగంలో మూడు గీతలు కనిపిస్తాయి వాటిమీద ప్రెస్ చేయండి.

location finder , find any person location
Location finder

location finder, gps finder, phone  , mobile finder , mobile number , phone number , gps phone finder

Step 3 : Usage of application

ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీకు షేర్ లొకేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు. get start అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఒక page ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎవరి మొబైల్లో అయితే ఇదంతా ప్రాసెస్ చేస్తున్నారు ఆ పర్సన్ ని ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు find చేయాలి అనుకుంటున్నారు అక్కడ set చూసుకోండి. మీరు maximum 3 days వరకు ఆ పర్సన్ ని find చేయవచ్చు.

మీరు ఎప్పుడు ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు find చేయాలో set చేసుకున్న తర్వాత మీకు కింద what’s app ఆప్షన్ కనిపిస్తుంది దానిపై press చేసి మీ what’s app కి send చేసినట్టయితే ఒక link మీ what’s app కి వస్తుంది. ఇప్పుడు మీరు send చేసిన message నీ వాళ్ల what’s app నుండి delete చేసి వాళ్ల మొబైల్ వాళ్లకు ఇచ్చేయండి.

ఇప్పుడు మీ మొబైల్ లో what’s app లోకి వచ్చిన link పై press చేసినట్టయితే వాళ్ల location automatic గా open అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ మీరు easy గా వాళ్లని 3 days వరకు find చేయవచ్చు.

ఇంతే ఫ్రెండ్స్ చాలా easy గా మీరు ఎవరినైనా find చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ చిన్న find గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఒక చిన్న comment చేయండి.

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou for reading friends……

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *