how to upload long whatsapp status with whatsaga app
Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to upload long whatsapp status with whatsaga app
best mobile tracker to track anyone mobile
How to upload long whatsapp status :
- ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న చాలామంది నాకు తెలిసి దాదాపుగా వాట్సప్ అయితే వాడుతూ ఉంటారు.
- వాట్సప్ వాడేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళ స్టేటస్ లోని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు మనం వాట్సప్‌లో గనుక చూసినట్లైతే స్టేటస్ లో మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో కానీ లేకపోతే మీకు నచ్చిన ఏదైనా ఒక వీడియో గాని మనం అప్లోడ్ చేస్తూ ఉంటే మన మాట.
- long whatsapp status లో ఈ విధంగా మీరు వీడియోస్ డిలీట్ చేయవచ్చు అనే మాట మనం కాకపోతే వాట్సాప్ స్టేటస్ లో మనం చూసినట్లయితే కేవలం మనకు 15 సెకన్లు మాత్రమే ఏదైనా వీడియోని అప్లోడ్ అయితే చేయగలుగుతాము.
- అంతకంటే ఎక్కువగా ఉండే వీడియో ని long whatsapp status లో అప్లోడ్ చేయాలి అంటే మాత్రం మనం చేయలేం అన్నమాట.
- ఆ వీడియో ని మనం 15 సెకన్లు కటింగ్ చేసి చేసి మళ్లీ అది ఒక దాని తర్వాత ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది నేను మీకు ఈ రోజు long whatsapp status లో ఒక పెద్ద వీడియో ని ఏవిధంగా అప్లోడ్ చేయవచ్చు అనే దాని గురించి చెప్తాను.
how to do internet speed test in our mobile
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వాళ్లు అయితే మీ మొబైల్లో కూడా వాట్సాప్ ఉన్నట్లయితే మీ long whatsapp status లో మీరు పెద్ద పెద్ద వీడియోస్ ని అప్ లోడ్ చేయాలి అనుకున్న అయితే నేను ఈ రోజు చెప్పబోయే ఈ బ్లాగ్ చాలా యూజ్‌ఫుల్ గా ఉంటుందన్న మాట.
- మీ దీనికోసం పెద్దగా ఏమీ లేదు మీరు కూడా మీ వాట్సాప్ స్టేటస్ లో ఈ విధంగా పెద్ద పిల్లలు అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆ అప్లికేషన్ ఉపయోగించి మీరు మీ long whatsapp status లో ఎంత పెద్ద వీడియో అయినా సరే అప్లోడ్ అయితే చెయ్యొచ్చు అన్నమాట అని కూడా ఏమీ లేదు.
- ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్‌లోని ఏ విధంగా మన మొబైల్లో ఉన్న వీడియోలన్నీ కనిపిస్తే అక్కడ నుంచి మనకు చాలా సులభంగా అప్లోడ్ చేయవచ్చు అన్న మాట కోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
- ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఇచ్చిన బ్లాగులో ఇస్తాను చదువుకొని ఆ అప్లికేషన్ ఎలా వాడాలి నేర్చుకోవచ్చు.
- అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను ఈ బ్లాగ్ లో కింద ఇస్తానని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో WHATSAGA LONGER STORIES STATUS SAVER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 14 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 mar 2020 రోజున చేయడం జరిగింది.
how to download aadhar card in our mobile
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
- అప్లికేషన్ మనం ఏవిధంగా వాడుకోవాలి మనకు అప్లికేషన్ ఒకడేమో లాగా చూపిస్తుంది మీరు కావాలని కూడా అక్కడి నుంచి చూసి అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు .
- ఈ అప్లికేషన్ ఎలా వాడాలి అని నేను మొత్తం ఈ బ్లాగ్ లో మీకు వివరంగా ఇస్తాను మీరు ఇక్కడ చదివి కూడా నేర్చుకోవచ్చు .
- ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ అని అడుగుతుంది మీరు ఇవ్వవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ద్వారా long whatsapp status అప్డేట్ చేసుకోవాలి .
- మనం గ్యాలరీలోని వీడియోస్ ని ఈ అప్లికేషన్ డిటెక్టర్ చేసుకోవడానికి మనకు అడగడం జరుగుతుంది చేసినట్టయితే మాత్రమే మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ ద్వారా మన గ్యాలరీలోని వీడియోస్ long whatsapp status లాగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to track others whatsapp in our mobile
how to open others mobile camera in our mobile
best live wallpaper application for your android mobile
Settings in the application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ long whatsapp status ని ఈ విధంగా పెద్ద పెద్ద వీడియోస్ ని అప్ లోడ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ గా మీ మొబైల్లోని వాట్స్అప్ కనెక్షన్ అయిపోతుంది.
- ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ స్క్రీన్ పైన చూసినట్టయితే మీ మొబైల్ లో ఎంత మంది అయితే స్టేటస్ వీడియో అప్లోడ్ చేశారు అవన్నీ స్టేటస్ లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
- ఇప్పుడు మీరు కూడా మీ long whatsapp status ని అప్ లోడ్ చెయ్యాలి అనుకుంటే మీకు ఎడమ వైపు భాగంలో గనుక చూసినట్లైతే స్టేటస్ వీడియో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
- మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ మొబైల్లోని గ్యాలరీ మొత్తం అయిపోతుంది అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆటోమేటిగ్గా ఆ వీడియో మొత్తం అయిపోతుంది లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ మనకు వాట్సాప్ లోకి వచ్చిన తర్వాత అప్లికేషన్ లో మన వాట్సప్ అప్లికేషన్ లో ఆ వీడియోని రావడం జరుగుతుంది అన్న మాట.
https://www.youtube.com/watch?v=hWyNBOR2ggs
If you are use this application :
- ఇప్పుడు మన వాట్సప్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు సెలెక్ట్ చేసిన వీడియో మొత్తం 15 సెకన్లు 15 సెకన్లు కటింగ్ చేయడం జరుగుతుంది.
- ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు చేశారంటే మీకు ఒక వీడియో తర్వాత ఒక వీడియో ఈ విధంగా ఆటోమేటిక్‌గా అప్లోడ్ అయింది కావడం జరుగుతుంది .
- ఎవరైనా స్టేటస్ ఓపెన్ చేసి చూశారంటే ఆ వీడియోలు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల చూసేవాళ్లకు కూడా ఏదో పెద్ద లోయలాగా కనిపిస్తుంది.
- ఈ విధంగా ఒకటి రెండు నిమిషాల వీడియో మీరు కావాలనుకుంటే పెద్దపెద్ద వీడియోలు కూడా ఇలా అప్లోడ్ చేయవచ్చు.
- ఒక గంట లేదా రెండు గంటలు ఉండే వీడియోస్ స్టేటస్ లో అప్లోడ్ చేయడం మాట ఈ విధంగా ఉంటుంది long whatsapp status మీకు ఏ విధంగా long whatsapp status అప్లోడ్ చేయడం తెలియదు అని అనుకుంటున్నాను.
- మీరు ఏ విధంగా కొత్తగా నేర్చుకునే అయితే అప్లికేషన్ కిందనే ఉంది వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి మీ మొబైల్లో కూడా ఇలానే long whatsapp status ని అప్ లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
App info :
Version : 1.8.6
Updated on : 29 Mar 2020
Downloads : 500,000+ downloads
Download size : 13.65 MB
In-app purchases : R50.00 per item
Offered by : Irshad PI
Released on : 7 Jan 2018
App permissions :
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD
card
Other :
have full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API change your audio settings Google Play billing service receive data from Internet
mx player new updates in android mobile app
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
- మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
- ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………
how to record voice in background in mobile