APP REVIEWS

how to set love ringtones in mobile mringtones

how to set love ringtones in mobile mringtones

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to set love ringtones in mobile mringtones

 

 

how to set love ringtones in mobile mringtones :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది ప్రతిరోజు వాళ్ల మొబైల్ లో రింగ్ టోన్ సెట్ చేంజ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా మంచి మంచి రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవడానికి చాలా బ్రౌసర్ లోకి వెళుతూ ఉంటారు.
  • అయినా సరే వాళ్లకు మంచి రింగ్టోన్స్ అయితే దొరకవా అన్నమాట అలాగే కొంతమంది వేరే ఏదైనా అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న రింగ్టోన్ సెట్టింగ్ ఎలా చేసుకుందాం అనుకుంటారు.
  • కాకపోతే మంచి అప్లికేషన్స్ వరకు ఎక్కడా దొరకవు అందుకే ఈరోజు నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మనకు చాలా రకాల రింగ్టోన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మీకు నచ్చిన రింగ్ టోన్స్ మొబైల్ రింగ్ టోన్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో రింగ్టోన్స్ set చేసుకునే అలవాటు కనుక ఉన్నట్టయితే ఈ రోజు నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి అందులో మీరు పైన చూసిన ఏదో ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి M ringtones అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత మీరు చాలా సులభంగా అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తున్నారు మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set screen off keep playing app in mobile

how to short any link with link shortener app

download instagram reels video without watermark

how to send whatsapp message with toppy application

increase instagram followers with infollow website

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒకటి లేదా రెండు పర్మిషన్స్ అయితే అడుగుతుంది వాటికి పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • ఇవ్వగానే ఇప్పుడు అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్నెట్ ఓపెన్ అయిపోతుంది ఇందులో మీరు చూసినట్లైతే మీకు చాలా రకాల క్యాటగిరి కనిపించడం జరుగుతుంది.
  • అవి ఏంటి అంటే
    Trending
    Love
    Hindi
    Bhakti
    Instrumental
    Gujarati
    Marathi
    Tamil
    Romantic
    Arijit Singh
    Bollywood
    ఈ విధంగా పైన కనిపిస్తున్న క్యాటగిరి నుండి మీకు నచ్చిన కేటగిరి నీ మొబైల్లో మీరు ఓపెన్ చేసుకోవచ్చు.

 

 

 

 

Settings in the appplication :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీకు నచ్చిన క్యాటగిరి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఏది కావాలో రింగ్టోన్స్ మీరు ప్లే చేసి వినొచ్చు .
  • ఏదైనా ఒకటి మీకు నచ్చినట్టయితే ఆ రింగ్టోన్ పైన మీరు ప్రెస్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది .
  • మీరు చాలా సులభంగా అక్కడినుంచి మొబైల్ రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరనే ఉంది.
  • ఒకవేళ మీరు మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ వాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినట్లయితే వాళ్ళ కూడా అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

App info :
Version 1.10
Updated on 4 May 2020
Downloads 10,000+ downloads
Download size 6.25 MB
Offered by m-ringtones
Released on 2 Dec 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set love ringtones in mobile mringtones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *