how to send love stickers in whatsapp message

0
285

how to send love stickers in whatsapp message

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to send love stickers in whatsapp message

change app icon name with X ICON CHANGER

 

 

how to send love stickers in whatsapp message :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆన్లైన్ మొబైల్ పోతే కంపల్సరిగా ఉంటుంది చాలా మంది నాకు తెలిసి వాట్సాప్ అయితే వాడుతూ ఉంటారు వాట్సాప్ లో నార్మల్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు.
  • వాట్సాప్ లో మీరు కింద చూసినట్టయితే మనతో స్టిక్కర్లు సెట్ చేసుకోవడానికి కూడా అవకాశం రావడం జరుగుతుంది ఇది చాలామందికి తెలియదు చేసే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది.
  • అంటే మీరు మెసేజ్ చేయడానికి వల్ల చాట్ ఓపెన్ చేస్తారు కదా ఆ టైంలో మీరు కింద చూసినట్లయితే మనకి ఏమి టైప్ చేయడానికి ఒక బార్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే మీకు కీబోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఆ కీబోర్డ్ లో మీరు చూసినట్లయితే మీరు టైపింగ్ చేసే వారిలో ఎడమ వైపు కనిపిస్తుంది ఓపెన్ అయిపోతాయి.
  • అందులో మీరు చూసినట్లైతే మీకు కనిపిస్తే ఫ్రెండ్స్ చూసినట్టయితే మనకు మూడురకాల సింబల్స్ కనిపిస్తాయి అందులో చివరి దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీకు వాట్సాప్ లో ఉండే కొన్ని స్టిక్కర్లు ఓపెన్ అయిపోతాయి.
  • కాకపోతే మీకు అవి కాకుండా ఇంకా కొన్ని స్టిక్కర్లు కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఈ బ్లాగులో నేను నీకు చెప్తాను.

how to increase mobile speaker volume 200% extra

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా వాట్సాప్ వాడేవాళ్ళు అయితే మీ వాట్సాప్ లో కూడా స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు దానిపైన ప్రెస్ చేస్తే మీ వాట్సాప్ లో కూడా స్టిక్కర్లు ఎక్కువగా లేకపోతే మీరు కూడా ఎవరికైనా సెండ్ చేయడానికి ఎటువంటి స్టిక్కర్లు కావాలి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • వాట్సాప్ లో ఏ విధంగా తీసుకురావాలి తీసుకు వచ్చిన తర్వాత మనం ఎలా సెట్ చేసుకోవాలి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
  • ఆ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు చాలా రకాల మీరు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఏంటి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మనం ఈ విధంగా సెట్టింగ్ ఎలా చేసుకోవాలి వాట్సాప్ లో ఎలా సెండ్ చేయాలి మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలను కింద మీ బ్లాగులో ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని వాడుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు ఉంటుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ సెట్టింగ్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో WA STICKERS APPS LOVE HEARTS STICKERS 2020 అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 9.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 23 DEC 2019 రోజున చేయడం జరిగింది.

how to use 1.5 gb internet data 24 hours

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని తర్వాత అప్లికేషన్లు చాలా రకాల స్టిక్కర్లు అయితే మీకు కనిపిస్తాయి.
  • ఇందులో మనకు ఎనిమిది రకాల స్టిక్కర్లు కేటగిరీలో కనిపిస్తాయి ఇందులో మీరు ఒక క్యాటగిరి ని ఓపెన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉండే ప్రతి స్టిక్కర్ నాకు తెలిసి చాలా బాగానే ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ మనల్ని ఎటువంటి పర్మిషన్ అడగండి మీరు అప్లికేషన్ కి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు అని అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను మీరు చాలా సులభంగా వాడుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ నుంచి వాట్స్అప్ సెట్టింగ్ చేసుకోవాలి ఇందులో ఉన్న స్టిక్కర్ వాట్సాప్ లోకి ఏవిధంగా తీసుకెళ్లాలని ఈ బ్లాగులో నేను నీకు చెప్తాను.
  • మీరు అక్కడి నుంచి వాట్సాప్ లోకి తీసుకెళ్లి మీరు మీ వాట్సాప్ నుంచి మీకు ఎవరికైనా చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

make a call with private number free

photo video locker calculator application for download

set your name 3D live wallpaper in your mobile

 

 

How to send this stickers in whatsapp :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఎనిమిది రకాల క్యాటగిరి కనిపిస్తాయి కదా ఇప్పుడు మీరు ఒక కేటగిరి ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక కేటగిరీలో చాలా రకాల స్టిక్కర్లు అయితే ఉంటాయి అందులో మీరు చూసినట్లయితే వాట్సాప్ స్టేటస్ అని అనిపిస్తుంది.
  • అంటే ఈ వీటన్నింటిని మీరు వాట్స్అప్ లో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా అడుగుతుంది మీరు మీ వాట్సాప్ లోకి అయిపోతాయి మీరు చాలా సులభంగా మీ వాట్సాప్ లోకి వెళ్లి మీరు అక్కడి నుంచి మీరు ఎవరు కావాలంటే వాళ్లకి సెండ్ చేసు కోవచ్చు.
  • మళ్ళీ వెనక్కి వచ్చి మీకు కూడా ఈ విధంగా అన్ని సెట్ చేసుకోవాలి అప్లికేషన్లోని నాకు తెలిసి దాదాపు కొన్ని వందల వరకు ఉంటాయి అన్ని గుండెకు సంబంధించిన అటువంటి స్టిక్కర్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన వారికి నచ్చిన స్టిక్కరింగ్ డిసైడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

 

App info :
Version :1.0
Updated on : 23 Dec 2019
Downloads : 50,000+ downloads
Download size : 9.26 MB
Offered by : Coloring Book WAStickerApps Labs.
Released on : 23 Dec 2019
App permissions :
Other :
run at startup view network connections prevent phone from sleeping receive data from Internet control vibration have full network access Play Install Referrer API

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD WHATSAPP GIF STICKERS APP HERE

 

DOWNLOAD THE APPLICATION HERE

how to send love stickers in whatsapp message

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here