APP REVIEWS

how to make call with voice bip it app

how to make call with voice bip it app

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to make call with voice bip it app

 

 

how to make call with voice bip it app  :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర కనక మొబైల్ ఉన్నట్లయితే మీరు మీ ఫ్రెండ్ గాని లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా సరే మీరు కాల్ చెయ్యాలి అనుకుంటే మీరు సింపుల్గా మీ మొబైల్ యొక్క కాంటాక్ట్స్ లోకి వెళ్లి అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ని వెతికి కాల్ చేస్తూ ఉంటారు అన్న మాట.
  • అలా కాకుండా నేను ఈ రోజు మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను.
  • మీరు వెనక మీ మొబైల్ లో ఈ సెట్టింగ్ ఎనక చేసుకున్నట్టయితే మీరు సింపుల్ గా మీ మొబైల్ లో వాళ్ళ పేరు చెప్పగానే ఆటోమేటిక్గా call వెళ్లి పోతుంది.
  • మీరు ప్రతిసారి మీ మొబైల్లో వాళ్ళ పేరు ని వెతికి కాల్ చేయవలసిన అవసరం అయితే లేదు

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరికైనా సరే వాళ్ళ పేరు చెప్పి ఈ విధంగా కాల్ చేయాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటిది ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ను ఉపయోగించి మనం కేవలం పేరు చెప్పినట్లయితే కాల్ వెళ్ళాలి ఎలా సెట్ చేసుకోవాలి అని దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
  • ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా పేరు చెప్పగానే కాల్ వెళ్లేలా మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా వాడాలి అనే వివరాలు మొత్తం ఈ బ్లాగులో నేను కింద ఇచ్చాను.
  • మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగ్ ఎలా ఉంది మీ అక్కడి నుండి download చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • అందులో మీరు పైన చూసినట్లయితే ఒకసారి బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Bip it voice commands అని ఎంటర్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది.
  • అప్లికేషన్ కిందనే ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ను ఇప్పటి వరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మొబైల్లో వాళ్ళ వాయిస్ తోటే కాల్ చేస్తూ ఉన్నారు అన్నమాట.
  • అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగ్ వివరణ ఉంది అక్కడినుంచి చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set romantic ringtones in our mobile

how to get girls mobile number to make a friend

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

 

 

After downoad the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుంది అన్నమాట.
  • వాటన్నింటికీ పర్మిషన్స్ చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో వాడుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఒకవేళ మీది రెడ్మీ మొబైల్ అయినట్లయితే మీరందరూ ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ ఏమి జరుగుతుందో ఇచ్చేయండి తర్వాత మాత్రమే మీరు రెడ్మీ మొబైల్స్ లో ఈ అప్లికేషన్ని వాడుకోగలరు.
  • ఫ్రెండ్స్ ఇవన్నీ పర్మిషన్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ ఫేస్ మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

 

 

 

 

Settings in the application :

  • ఇప్పుడు మీకు పైన ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి press చేయగానే మీ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి అవేంటంటే
    Driving mode
    All time use
    General settings.
  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు సింపుల్గా జనరల్ సెట్టింగ్స్ పైన ప్లే చేయండి ప్లే చేయండి మీకు మళ్ళీ ఎప్పుడు ఈ కింద కనిపించే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి
    Applications language
    Custom key per
    Custom countdown timer
    English contact.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు Custom countdown timer అనే దానిపైన ప్రత్యేక గాని మీకు ఇక్కడ కొంచెం టైమింగ్స్ అయితే కనిపిస్తాయి ఇప్పుడు మీరు జీరో సెకండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

 

 

Finally :

  • అంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో కి వచ్చేయండి.
  • తర్వాత మీకు అక్కడ ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి.
  • ఆటోమేటిక్ గా మనకు కాల్ అయితే వెళ్లి పోతుంది అన్న మాట ఈ విధంగా మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ను ఉపయోగించి ఎవరికైనా సరే మీ వాయిస్ తోటి కాల్ చేయవచ్చు.
  • ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు కిందనే ఉంది వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

App info :
Version 2.94
Updated on 21 Jan 2020
Downloads 100,000+ downloads
Download size 18.44 MB
Offered by Eran Katsav
Released on 24 Jul 2014

 

 

DOWNLOAD THE APPLICATION  HERE

how to make call with voice bip it app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *