APP REVIEWS

make transparent photo with instasquare photo editor

make transparent photo with INSTASQUARE PHOTO EDITOR

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about make transparent photo with INSTASQUARE PHOTO EDITOR

 

 

make transparent photo with INSTASQUARE PHOTO EDITOR :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రాన్స్పరెంట్ ఫొటోస్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి సో మీరు కూడా ఇటువంటి ఫొటోస్ ని తయారు చేసి మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ ఎలా చేయవచ్చు
  • అవి మీ ఫోటోలు కావచ్చు లేక మీ బాయ్ ఫ్రెండ్ తో మేరీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కావచ్చు మీ ఇంట్లో మీ పిల్లల ఫొటోస్ ఎవరి ఫోటో అయినా సరే మీరు ఏ విధంగా ట్రాన్స్పరెంట్ ఫోటోస్ అయితే తయారు చేయవచ్చా అన్న మాట
  • దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని మొత్తం ఈరోజు మన ఈ బ్లాగ్ లో దాని గురించి మాట్లాడుకుందాం
  • మనం దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు జస్ట్ ఒక అప్లికేషన్ లో మన ఫోటో ని వేసినట్టయితే ఆటోమేటిక్ గా అది ట్రాన్స్ పోర్ట్ లోకి మారిపోయి దానంతట అదే వచ్చేస్తుంది అక్కడ నుంచి సేవ్ చేసుకోవలసి ఉంటుంది అంతే.

 

 

We need application for this :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫొటోస్ ని కానీ లేకపోతే మీకు నచ్చిన హీరో ఫోటో గాని లేకపోతే మీకు నచ్చిన హీరోయిన్ ఫోటో గాని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లోకి మార్చి మీ సోషల్ మీడియా షోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి తర్వాత ఆ అప్లికేషన్ ద్వారా మనం ఎటువంటి ఫొటోస్ ని ఏవిధంగా తయారు చేయాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు
  • ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు నేను మీకు ఈ బ్లాగులో కింది ఇస్తాను మీరు అక్కడి నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
  • అదేవిధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇటువంటి ఫొటోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి
  • అన్ని వివరాలు కూడా నేను మీకు ఈ బ్లాగులో కింది ఇస్తానని అక్కడినుంచి చదువుకొని చాలా సులభంగా ఎటువంటి ఫోటోస్ అయితే తయారు చేయగలుగుతారు ఫ్రెండ్స్ సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో INSTASQUARE PHOTO EDITOR – NEON FILTER SKETCH LINE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 24.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది
  • తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క స్క్రీన్ పైన మీకు ఆరు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి
  • ఒకవేళ మీరు ఎడమవైపు స్వైప్ చేసిన అయితే ఇంకా ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి ఈ విధంగా మీరు 12 రకాల ఆప్షన్స్ మీరు ఈ అప్లికేషన్ ద్వారా యూస్ చేసుకోగలరు
  • ఇప్పుడు మీకు మొదటి ఆరు ఆప్షన్ లో కనిపిస్తున్న చూసినట్లైతే మీకు ఏ ఆప్షన్ కనిపిస్తుంది ఆ పెయింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది
  • ఈ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీ మొబైల్లో మీ ఫొటోస్ ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అవుతుందన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

tiktok trending gun shot video editing in Noizz

tiktok photo in sky video editing tutorial

new trending tiktok wedding hall video editing

best amazing live wallpapers for your mobile

how to set video ringtone for incoming call

how to hide friends whatsapp profile new trick

 

 

Select your photo to edit :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అడిగిన పరిమిషన్ కి మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏ అక్షరం పైన పోస్ట్ చేసిన మీ గ్యాలరీ ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది
  • ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన పెయింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మీ గ్యాలరీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది
  • అందులోనుండి మీరు మీ ఫోటో ని లేదా మీ బాయ్ ఫ్రెండ్ తో మేరీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ని లేదా మీకు నచ్చిన హీరో హీరోయిన్ ఫోటోలు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది
  • సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకుంటుంది లోడింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఎడిటింగ్ ప్రొఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

 

 

Edit & download your photo :

  • ఇప్పుడు ఈ అప్లికేషన్లో కనిపించే మీకు పెయింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు చాలా రకాల ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి వాటి ద్వారా మీ ఫొటోస్ ని ట్రాన్స్ పోర్ట్ లోకి మీరు మార్చగలరు
  • ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ని మీరు కావాలనుకుంటే ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ కూడా చేయవచ్చు అలాగే దానికి కూడా చేయవచ్చు విధంగా చాలా రకాల ఆప్షన్లు అయితే ఇందులో కనిపిస్తాయి
  • అదేవిధంగా మీకు ఈ ఎడిటింగ్ ప్రొఫైల్లో చూసినట్లయితే మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ తీసివేయడం  ఈ విధంగా చాలా రకాల ఆప్షన్లు మన ఇంట్లో కనిపిస్తే మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ యూస్ చేసుకొని చాలా మంచి ఫోటో సైతం ఇక్కడి నుంచి క్రియేట్ చేసుకోగలుగుతారు.
  • ఇప్పుడు మీరు తయారు చేసిన ఫోటోలు మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే పైన మీకు ఒక బటన్ కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీ లోకి తేవడం జరుగుతుంది.

 

 

App info :
Version : 1.9.3
Updated on : 17 Dec 2019
Downloads : 10,000,000+ downloads
Offered by : Lyrebird Studio
Released on : 3 May 2015
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
prevent phone from sleeping Play Install Referrer API receive data from Internet
control vibration view network connections have full network access run at startup

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

make transparent photo with INSTASQUARE PHOTO EDITOR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *