How to lock any chat message on whatsapp

0
1000

How to lock any chat message on whatsapp

 

 

How to lock any chat message on whatsapp :

  • ఫ్రెండ్స్ అందరి దగ్గర ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరి గా ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ప్రతి ఒక మొబైల్ లో వాట్సాప్ కూడా ఉంటుందన్నమాట.
  • వాట్సాప్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఒక రోజులో చాలా మంది తోటి మెసేజ్ పెడితే చేస్తూ ఉంటాం వాళ్ళకి మెసేజ్ పంపించడం కావచ్చు మనం మెసేజ్ తీసుకోవడం కావచ్చు.
  • అలాగే వాట్సాప్ ద్వారా మనం కొన్ని ఫొటోస్ ని వీడియో ని కూడా షేర్ చేసుకుంటే మన మాట టైం లో మనకు ఏమి ఇబ్బంది ఉండదు.
  • ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో మేరీ బాయ్ ఫ్రెండ్ తో గాని ఏమైనా సీక్రెట్ గా చాటింగ్ చేస్తున్నాను.
  • అయితే మీ మొబైల్ పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి తెలిసినట్లయితే మీ మొబైల్ వాళ్ల తీసుకున్నప్పుడు మీ వాట్సాప్ లోకి వెళ్లి ఆ మెసేజ్ అది చదివే అవకాశం ఉంటుందన్న మాట.
  • అలా కాకుండా మీ వాట్సాప్ లో ఏదైనా మీకు నచ్చిన ఒక విధంగా లాక్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ని వాట్సాప్ లో ఈ విధంగా చాటింగ్ చేసుకున్నప్పుడు అందులోని ఏదైనా ఒక చోటికి లాక్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ను ఉపయోగించి మీకు నచ్చిన చోటికి మీరు ఎలాగైతే చేసుకోవచ్చన్నమాట అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను మీరు అక్కడ చదువుకున్న నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగులో కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి అని టైప్ చేశారు అంటే ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ అయిపోతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది.
  • డౌన్లోడింగ్ అయిన తర్వాత అప్లికేషన్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యే అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ గురించి మనం మాట్లాడుకునేది అయితే చాలా మంచి రేటింగ్ అయితే అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్.

 

 

After download the application :

  • మీరు మొదటి సారిగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడు అప్లికేషన్ మిమ్మల్ని ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోమని చెబుతుంది మీకు నచ్చిన పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు.
  • సెట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోడానికి అదే పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  • ఎంటర్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని రకాల పర్మిషన్ పడుతుందన్నమాట ఈ అప్లికేషన్ అడిగితే పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో వాడుకో కలుగుతారు.
  • అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో మీరు కింద చూసినట్టయితే ఒక ప్లేస్ బటన్ కనిపిస్తుంది.
  • ఆ ప్లేస్ మీరు ట్రై చేశారా అంటే ఇది మీకు మళ్ళీ వాట్సాప్ లోకి తీసుకు వెళుతుంది అన్నమాట.

 

 

 

 

How to use the application :

  • మీరు ఏ ఏ చాట్ ని ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ చాట్ ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిగ్గా ఆ చాట్ ఇలాగైతే సెట్ అయిపోతది అన్న మాట.
  • ఎప్పుడు వాట్సాప్ లోకి వెళ్లి ఆ చాట్ ఓపెన్ చేసినా సరే మీరు ఇంతకుముందు ఈ అప్లికేషన్లో సెట్ చేసుకున్న పాస్వర్డ్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
  • మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఆ చాట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అన్న మాట సో మీరు ఏ విధంగా మీ వాట్సాప్ లోని ఏయే చాట్ నైట్ ఎలా కట్ చేయాలి .
  • సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఆ చిన్ని మీరు సెక్యూర్ గా ఉంచుకోవడం అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ యొక్క లింకు మీకు వెంటనే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

 

 

App info :
Version : 2.2.4.19
Updated on : 6 Oct 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 8.06 MB
Offered by : SYSTWEAK SOFTWARE PRIVATE LIMITED
Released on : 28 Sep 2017

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to lock any chat message on whatsapp

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here